TVDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/ancher-ravi-laharie5fbd4cb-a225-44df-8868-adc5c65e19ea-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/ancher-ravi-laharie5fbd4cb-a225-44df-8868-adc5c65e19ea-415x250-IndiaHerald.jpgమనం చూస్తున్న అటువంటి బిగ్ బాస్ లో ఎంతోమంది అందులో గొడవ పడుతూ కనిపిస్తూ ఉంటారు. కానీ అదంతా కేవలం అక్కడే వరకే అన్నట్లుగా కొంతమంది నిరూపిస్తూ ఉంటారు. కానీ మరికొంతమంది మాత్రం ఆ గొడవలు చాలా పరిణామాలకు దారితీస్తాయి అని కూడా అంటూ ఉంటారు. కానీ బిగ్ బాస్ సీజన్ -5 లో మాత్రం కంటెస్టెంట్ ల మధ్య మనస్పర్ధలు, చిన్న చిన్న గొడవలు వల్లే కొన్ని గ్రూపులుగా విడిపోయారు. ఇక ఈ షో మొత్తానికి ఒక చిన్న సంఘటన చాలా హైలెట్ గా నిలుస్తుంది. యాంకర్ రవి, లహరి , ప్రియ ల మధ్య జరిగిన మాటల యుద్ధమే.. హైలెట్ గా నిలిచింది అని చెప్పవచ్ANCHER RAVI;LAHARI{#}lahari;lasya;ravi anchor;Bigbossటీవీ: రవి తో రెచ్చిపోయిన లహరి.. వీడియో వైరల్..!!టీవీ: రవి తో రెచ్చిపోయిన లహరి.. వీడియో వైరల్..!!ANCHER RAVI;LAHARI{#}lahari;lasya;ravi anchor;BigbossSun, 19 Dec 2021 02:00:00 GMTమనం చూస్తున్న అటువంటి బిగ్ బాస్ లో ఎంతోమంది అందులో గొడవ పడుతూ కనిపిస్తూ ఉంటారు. కానీ అదంతా కేవలం అక్కడే వరకే అన్నట్లుగా కొంతమంది నిరూపిస్తూ ఉంటారు. కానీ మరికొంతమంది మాత్రం ఆ గొడవలు చాలా పరిణామాలకు దారితీస్తాయి అని కూడా అంటూ ఉంటారు. కానీ బిగ్ బాస్ సీజన్ -5 లో మాత్రం కంటెస్టెంట్ ల మధ్య మనస్పర్ధలు, చిన్న చిన్న గొడవలు వల్లే కొన్ని గ్రూపులుగా విడిపోయారు. ఇక ఈ షో మొత్తానికి ఒక చిన్న సంఘటన చాలా హైలెట్ గా నిలుస్తుంది. యాంకర్ రవి, లహరి , ప్రియ ల మధ్య జరిగిన మాటల యుద్ధమే.. హైలెట్ గా నిలిచింది అని చెప్పవచ్చు.

ఇక అక్కడ రవి ఒంటరిగా ఉన్న మగవాళ్లను వదిలేసి ఈమె నాతోనే ఉంటుంది అంటూ.. కేవలం యాంకర్గా అవకాశాల కోసమే అని ప్రియకు రవి తెలియజేయడం.. వల్ల ఈ మాటలే వల్లే లహరి చాలా రెచ్చిపోయింది అని సమాచారం. రవి మాత్రం నేను ఎటువంటి మాటలు అనలేదు అంటూ.. చెప్పినా కూడా చివరికి ఎట్టకేలకు దొరికిపోయారు రవి. ఇక అంతే కాకుండా ఈ వారం లహరి కూడా బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు. అయితే అప్పట్నుంచే రవి ఇమేజ్ కాస్త పడిపోయిందని చెప్పవచ్చు .

ఇక యాంకర్ రవి అమ్మ మీద ఒట్టు అనడం.. అబద్ధాలు ఆడటం వంటివి ప్రతి సారి చేయడం వల్ల అవి ఎక్కువగా అలవాటుగా మారిపోయింది. రవి, లహరి హౌస్ లో నుంచి బయటికి వచ్చాకా ఇద్దరు మాట్లాడుకునే మాటలు వినిపించాయి. కానీ వీరిద్దరూ తాజాగా ఇప్పుడు అందరికీ షాక్ ఇచ్చారు. లాస్య రవి తో ఉన్న ఒక వీడియోను బయటకు విడుదల చేయడం వల్ల.. అందరూ ఆశ్చర్యపోయారు. ఇక అంతే కాకుండా ఈ వీడియోలో లహరి అందాలు కూడా అందర్నీ ఆశ్చర్య పరిచేలా చేశాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.



తిప్పండ్రా మీసం : మోడీ మెచ్చాడ్రా మా ఎంపీని చూసి!

పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

హోదాపై ఏపీ ఆశలు పెంచుతున్న బీహార్

టీ కాంగ్రెస్‌లో ర‌చ్చ ర‌చ్చ‌.. ఆ ఎమ్మెల్యేయే టార్గెట్ ?

జగన్‌... సెంటర్ ఆఫ్ పాలిటిక్స్...!

చైతన్యం : రెండు ముఖాలు.. వద్దు..!

ఓటుకు అర్హులే కానీ.. పెళ్లికి కాదా... ఓవైసీ ప్రశ్న...!

క‌న్నాపై బాబుకు ఇంత ప్రేమ ఎందుకు.. ఇంత క‌థ ఉందా..?

వారెవ్వా : ఒకే వేదిక‌పై ప్ర‌త్య‌ర్థులు ?

ఢిల్లీ ప్ర‌భుత్వం షాకింగ్ నిర్ణ‌యం..!

పుష్ప: పుష్ప బొమ్మ అక్కడ హిట్.. మరి ఇక్కడ..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>