PoliticsChandrasekhar Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/iaro6b3b008d-0945-4e8f-98cb-67c70f5d65fe-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/iaro6b3b008d-0945-4e8f-98cb-67c70f5d65fe-415x250-IndiaHerald.jpgప్రపంచ దేశాలలో అంతరిక్ష పరిశోధనలు ప్రారంభం అయ్యాక, దానిని చూసి భారత్ లో కూడా ఆ తరహా వ్యవస్థ ఏర్పాటు చేయాలి అనే ఉద్దేశ్యం లోనుండి ఇస్రో ప్రారంభం అయ్యింది. దానికి వాజ్ పేయి ప్రధానిగా ఉన్న సమయంలో ఫండ్స్ కూడా కేటాయించారు. దీనికి అప్పట్లో విపక్షాలు మింగాను మెతుకు లేదు, మీసాలకు సంపెంగ నూనె అని ఎద్దేవా చేశారు. భారత్ లో ఇప్పటికే పేదరికం తాండవిస్తుంటే ఇలాంటి కేటాయింపులు, అంతరిక్ష ప్రయోగాలు అవసరమా అన్న విమర్శలు బాగా వచ్చాయి. ఈ తరహా ప్రయోగాలు రష్యా, చైనా, అమెరికా వాళ్ళు చేశారు. వాళ్ళ దేశాలలో కూడా అంత అద్భుisrovajpayee{#}Russia;ISRO;Heart;oil;American Samoa;Party;India;Yevaruవాజ్ పేయి పుణ్యం : ఇస్రో కి.. ఊపు ఇచ్చింది..!వాజ్ పేయి పుణ్యం : ఇస్రో కి.. ఊపు ఇచ్చింది..!isrovajpayee{#}Russia;ISRO;Heart;oil;American Samoa;Party;India;YevaruSun, 19 Dec 2021 15:27:23 GMTప్రపంచ దేశాలలో అంతరిక్ష పరిశోధనలు ప్రారంభం అయ్యాక, దానిని చూసి భారత్ లో కూడా ఆ తరహా వ్యవస్థ ఏర్పాటు చేయాలి అనే ఉద్దేశ్యం లోనుండి ఇస్రో ప్రారంభం అయ్యింది. దానికి వాజ్ పేయి ప్రధానిగా ఉన్న సమయంలో ఫండ్స్ కూడా కేటాయించారు. దీనికి అప్పట్లో విపక్షాలు మింగాను మెతుకు లేదు, మీసాలకు సంపెంగ నూనె అని ఎద్దేవా చేశారు. భారత్ లో ఇప్పటికే పేదరికం తాండవిస్తుంటే ఇలాంటి కేటాయింపులు, అంతరిక్ష ప్రయోగాలు అవసరమా అన్న విమర్శలు బాగా వచ్చాయి. ఈ తరహా ప్రయోగాలు రష్యా, చైనా, అమెరికా వాళ్ళు చేశారు. వాళ్ళ దేశాలలో కూడా అంత అద్భుతమైన పరిస్థితులు ఏమీ లేవు, కానీ వాళ్ళు చేస్తున్నప్పుడు మాత్రం ఎవరు నోరు మెదిపి ఒక విమర్శ చేసిన వారు లేరు. అప్పట్లో కూడా భారతదేశంలో స్వదేశీయుల నుండి ఎంత వ్యతిరేక భావజాలం ఉన్నదని అనడానికి ఇదే పెద్ద ఉదాహరణ.

వీళ్ళందరూ పేరుకు ఇక్కడ పుట్టినా వీళ్ళందరూ ఆయా దేశాలను గొప్పవిగా భవిస్తూ, స్వదేశాన్ని చులకన చేస్తుంటారు. ఈ ఒక్క విషయంలోనే కాదు, అణు అస్త్రాలు విషయంలో కావచ్చు, క్షిపణుల తయారీ విషయంలో కావచ్చు వీళ్ళ భావజాలంలో మార్పులు రాలేదు. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట లేని దేశానికి అణు ఆయుధాలు అవసరమా అని విమర్శలు చేశారు. కానీ వాజ్ పేయి వెనక్కి తగ్గలేదు. ఇస్రో కు స్పష్టంగా చెప్పారు, భారత్ ను అంతరిక్ష పరోశోధన రంగంలో ప్రపంచస్థాయికి తీసుకెళ్లాలని. ఒక స్థాయిలో పేదరికం చైనా లో ఉంది, రష్యా లో ఉంది, అమెరికాలో ఉంది. వీరందరూ చేస్తున్నప్పుడు భారత్ ఎందుకు చేయకూడదు అనేది అధికార పార్టీ వాదన. రక్షణ ఏ దేశానికైనా గుండె వంటిది. అది సరిగా ఉంటేనే దేశం అనేది ఉంటుంది అనేది తెలుసుకోవాలి.

ఆనాడు ప్రారంభించిన అంతరిక్ష పరిశోధన ఇప్పుడు స్వయం శక్తిని సాదించుకున్నాయి. తాజాగా ఇస్రో వివిధ దేశాల తో కుదుర్చుకున్న ఒప్పందాల విలువ 1100కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది. అంటే వాళ్ళ సంపాదన వాళ్ళే చేసుకుంటున్నారు. భారత్ ఉపగ్రహాల ప్రయోగంలో ఇప్పటికే ప్రపంచ స్థాయిలో నిరూపించుకున్న నేపథ్యంలో అనేక దేశాలు ఇస్రో కు తమ ప్రాజెక్టులు ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నాయి. దీనితో ఇస్రో కూడా రాబోయే రోజులలో దేశానికి కూడా సంపాదించిపెట్టే స్థాయికి వస్తుంది. దానికి కూడా పెద్ద సమయం ఏమి పట్టదు. ఇదంతా ఒకనాడు ధైర్యంగా అడుగు వేయడం ద్వారా వచ్చిన ఫలితాలు. నాడు ఈ అడుగు ఎవడో ఏదో అంటున్నాడు అని ఆపేసి ఉంటె, నేటికి ఈ విజయం లభించేది కాదు. విమర్శలు చేసేవారు కూడా ఆయా దేశాల కు అమ్ముడుపోయి, వాటికి అనుకూలంగా పనిచేస్తున్నారు. ఎప్పటికి ఇలాంటి గొప్ప చరిత్రలు తమదేశాల పేరుతోనే ఉండాలి అని కొన్ని దేశాలు ఇతర దేశాలపై ఆధిపత్యాన్ని చూపించే భావజాలం ఇదంతా. దానిని భారత్ చక్కగా తిప్పికొడుతూనే ఉంది. ఇది భారత్ విజయం.



తిప్పండ్రా మీసం : మోడీ మెచ్చాడ్రా మా ఎంపీని చూసి!

పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

స్టార్ సెలబ్రిటీలతో దద్దరిల్లిపోనున్న బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే..!!

టీ కాంగ్రెస్‌లో ర‌చ్చ ర‌చ్చ‌.. ఆ ఎమ్మెల్యేయే టార్గెట్ ?

జగన్‌... సెంటర్ ఆఫ్ పాలిటిక్స్...!

చైతన్యం : రెండు ముఖాలు.. వద్దు..!

ఓటుకు అర్హులే కానీ.. పెళ్లికి కాదా... ఓవైసీ ప్రశ్న...!

క‌న్నాపై బాబుకు ఇంత ప్రేమ ఎందుకు.. ఇంత క‌థ ఉందా..?

వారెవ్వా : ఒకే వేదిక‌పై ప్ర‌త్య‌ర్థులు ?

ఢిల్లీ ప్ర‌భుత్వం షాకింగ్ నిర్ణ‌యం..!

పుష్ప: పుష్ప బొమ్మ అక్కడ హిట్.. మరి ఇక్కడ..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chandrasekhar Reddy]]>