CrimeSatvikaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/panjab0faaeb62-49e0-435d-b0f3-ac0978041942-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/panjab0faaeb62-49e0-435d-b0f3-ac0978041942-415x250-IndiaHerald.jpgకొన్ని అసాదారణమైన సంఘటనలు ఇప్పుడు వెలుగు లోకి వస్తున్నాయి. అసలు ఎందుకు జరుగుతున్నాయి? వాటి వెనుక వున్న కుట్రలు ఏమిటి? అనే విషయాలు ఎవరికీ అర్థం కావటంలేదు. ఇప్పుడు పంజాబ్ లో కూడా అలాంటి ఘటన వెలుగు చూసింది. దేవాలయం లో జరిగిన ఘటన అందరినీ ఆలోచనలో పడవేసింది. వివరాల్లొకి వెళితే.. పంజాబ్ లోని అమృత్ సర్ లోని స్వర్ణ దేవాలయం లో ఒక సంఘటన బయటకు వచ్చింది.Panjab{#}temple;Punjab;police;Government;Newsతొందరపడ్డాడు..కుక్క చావు చచ్చాడు..తొందరపడ్డాడు..కుక్క చావు చచ్చాడు..Panjab{#}temple;Punjab;police;Government;NewsSun, 19 Dec 2021 21:00:00 GMTకొన్ని అసాదారణమైన సంఘటనలు ఇప్పుడు వెలుగు లోకి వస్తున్నాయి. అసలు ఎందుకు జరుగుతున్నాయి? వాటి వెనుక వున్న కుట్రలు ఏమిటి? అనే విషయాలు ఎవరికీ అర్థం కావటంలేదు. ఇప్పుడు పంజాబ్ లో కూడా అలాంటి ఘటన వెలుగు చూసింది. దేవాలయం లో జరిగిన ఘటన అందరినీ ఆలోచనలో పడవేసింది. వివరాల్లొకి వెళితే.. పంజాబ్ లోని అమృత్ సర్ లోని స్వర్ణ దేవాలయం లో ఒక సంఘటన బయటకు వచ్చింది.


 ఇటీవల కరొనా కారణంగా చాలా కాలం మూత పడిన దేవాలయం తాజాగా భక్తుల రద్దీ తో కిటకిటలాడుతూ సందడి వాతావరణం నెలకొంది.. గర్భగుడిని అపవిత్రం చేయడానికి ఒక వ్యక్తి ప్రయత్నించడం తో అక్కడ వున్న వాళ్లంతా ఒక్కసారిగా అతని పై దాడి చేశారు. చావ కొట్టారు. దెబ్బలు తట్టుకోలేని ఆ వ్యక్తి అక్కడిక్కడే ప్రాణాలను కొల్పొయారు. ఈ ఘటన రాష్ట్రం లో కలకలం రేపుతుంది..


అందరి లాగే అతను గుడి లోకి వచ్చాడు.. దేవుడిని దర్శించుకున్న ఆ వ్యక్తి పైకి ఎక్కి లోపలికి దుకాడు. దాంతో అందరూ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అక్కడ వున్న పవిత్రమైన గురుగ్రంథ్ సాహిబ్ చదువుతున్న సిక్కు పూజారి వద్దకు వెళ్ళి వింతగా ప్రవర్థించాడు. దాంతో అక్కడ ఉన్న పూజారి ప్రాణాలను అర చేతిలో పెట్టుకొని భయంతో వణికి పోయాడు.పక్కనే ఉన్న భక్తులు అతని పై తీవ్ర ఆగ్రహానికి గురైయ్యారు.


చాక చక్యంగా వ్యవహరించి అక్కడున్న వ్యక్తిని పట్టుకుని మూకుముడి గా దాడి చేశారు. దాంతో ఆ వ్యక్తి అక్కడికక్కడనే మృతి చెందాడు. ఈ ఘటన తో సిక్కులు ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేశారు.భద్రతా చర్యలను మెరుగు పరచాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.. ఉత్తరప్రదేశ్ వ్యక్తి గా అతణ్ణి గుర్థించారు.





తిప్పండ్రా మీసం : మోడీ మెచ్చాడ్రా మా ఎంపీని చూసి!

పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

సైకిల్ పంచాయితీ: ఆ చౌదరీ గారికి రెడ్డి వర్గం దెబ్బవేసేలా ఉందిగా!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>