BreakingN ANJANEYULUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-sbib8e6b6b9-5694-458d-b0ba-1921177ed621-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-sbib8e6b6b9-5694-458d-b0ba-1921177ed621-415x250-IndiaHerald.jpgభార‌త‌దేశంలో అతిపెద్ద ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన స్టేట్‌బ్యాంకుఆఫ్ ఇండియా త‌న ఖాతాదారుల‌కు ఓ శుభ‌వార్త‌ను చెప్పింది. త‌మ ఖాతాదారుల‌కు త్రీ ఇన్ వ‌న్‌ ఖాతా పేరుతో స‌రికొత్త సేవ‌ల‌ను ప్రారంభిస్తున్న‌ట్టు ఎస్‌బీఐ ప్ర‌క‌టించిన‌ది. దీంతో సేవింగ్స్ ఖాతా, డిమ్యాట్ ఖాతా, ట్రెండింగ్ ఖాతాల‌ను అనుసంధానం చేసుకోవ‌చ్చు అని తెలిపింది ఎస్‌బీఐ. ఈ ఖాతా వ‌ల్ల ట్రెండింగ్ చేసే వారికి ప్ర‌యోజ‌నం చేకూర‌నున్న‌దని ఎస్‌బీఐ వెల్ల‌డించింది. త్రీ ఇన్ వ‌న్ ఖాతాతో వినియోగ‌దారులు మూడు ర‌కాల స‌దుపాయాల‌ను పొందుతారు అని సూచించింది. #sbi{#}Indiaఎస్‌బీఐ : ఖాతాదారుల‌కు శుభ‌వార్త‌..!ఎస్‌బీఐ : ఖాతాదారుల‌కు శుభ‌వార్త‌..!#sbi{#}IndiaSun, 19 Dec 2021 14:21:08 GMTభార‌త‌దేశంలో అతిపెద్ద ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన స్టేట్‌బ్యాంకుఆఫ్ ఇండియా త‌న ఖాతాదారుల‌కు ఓ శుభ‌వార్త‌ను చెప్పింది. త‌మ ఖాతాదారుల‌కు త్రీ ఇన్ వ‌న్‌ ఖాతా పేరుతో స‌రికొత్త సేవ‌ల‌ను ప్రారంభిస్తున్న‌ట్టు ఎస్‌బీఐ ప్ర‌క‌టించిన‌ది. దీంతో సేవింగ్స్ ఖాతా, డిమ్యాట్ ఖాతా, ట్రెండింగ్ ఖాతాల‌ను అనుసంధానం చేసుకోవ‌చ్చు అని తెలిపింది ఎస్‌బీఐ. ఈ ఖాతా వ‌ల్ల ట్రెండింగ్ చేసే వారికి ప్ర‌యోజ‌నం చేకూర‌నున్న‌దని ఎస్‌బీఐ వెల్ల‌డించింది. త్రీ ఇన్ వ‌న్ ఖాతాతో వినియోగ‌దారులు మూడు ర‌కాల స‌దుపాయాల‌ను పొందుతారు అని సూచించింది.

మ‌రొక‌వైపు ఇటీవ‌ల ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై వ‌డ్డీ రేట్ల‌ను పెంచుతున్న‌ట్టు ఎస్‌బీఐ ప్ర‌క‌టించిన‌ది. బేస్ రేట్ ను 0.10 శాతం లేదా 10 బేసిస్ పాయింట్ల మేర‌కు పెంచుతూ ఎస్‌బీఐ నిర్ణ‌యం తీసుకున్న‌ది. స‌వ‌రించిన రేటు ప్ర‌కారం..2021 డిసెంబ‌ర్ 15 నుండి వార్షికంగా 7.55 శాతం వ‌డ్డీ ఇస్తామ‌ని ఎస్‌బీఐ పేర్కొంది. అయితే ఈ వ‌డ్డీ రేట్లు రూ.2కోట్ల‌కు పైగా చేఏ డిపాజిట్ల‌పై వ‌ర్తించ‌నున్న‌ద‌ని  ఎస్‌బీఐ వెల్ల‌డించింది.







తిప్పండ్రా మీసం : మోడీ మెచ్చాడ్రా మా ఎంపీని చూసి!

పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

స్టార్ సెలబ్రిటీలతో దద్దరిల్లిపోనున్న బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే..!!

టీ కాంగ్రెస్‌లో ర‌చ్చ ర‌చ్చ‌.. ఆ ఎమ్మెల్యేయే టార్గెట్ ?

జగన్‌... సెంటర్ ఆఫ్ పాలిటిక్స్...!

చైతన్యం : రెండు ముఖాలు.. వద్దు..!

ఓటుకు అర్హులే కానీ.. పెళ్లికి కాదా... ఓవైసీ ప్రశ్న...!

క‌న్నాపై బాబుకు ఇంత ప్రేమ ఎందుకు.. ఇంత క‌థ ఉందా..?

వారెవ్వా : ఒకే వేదిక‌పై ప్ర‌త్య‌ర్థులు ?

ఢిల్లీ ప్ర‌భుత్వం షాకింగ్ నిర్ణ‌యం..!

పుష్ప: పుష్ప బొమ్మ అక్కడ హిట్.. మరి ఇక్కడ..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N ANJANEYULU]]>