Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chaina6df42582-e2c4-4669-b42f-b98a21ada171-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chaina6df42582-e2c4-4669-b42f-b98a21ada171-415x250-IndiaHerald.jpgభారత్ పాకిస్థాన్ సరిహద్దుల్లో ఎప్పుడు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాకిస్తాన్ సరిహద్దు నుంచి ఎప్పుడూ ఉగ్రవాదులు భారత సరిహద్దుల్లో చొరబడటం లాంటివి చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇక భారత ఆర్మీ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ఉగ్రవాదులను మట్టుబెడుతూ ఉంటుంది. ఇలా ప్రపంచానికి తెలిసిన చిన్నపాటి అఫీషియల్ యుద్ధం పాకిస్తాన్ భారత సరిహద్దుల్లో జరుగుతూ ఉంటుంది ఎప్పుడూ. అయితే ఇటీవలి కాలంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు కేవలం తుపాకులతో మాత్రమే కాదు డ్రోన్ లతో కూడా భారత సరిహద్దుల్లో దాడులకు పాల్పడుతూ ఉండటం గమనార్హం. Chaina{#}Terrorists;Pakistan;Army;Cheque;Nijam;war;TECHNOLOGY;Samsung;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;Apple;Indiaపాక్ - చైనా పెద్ద కుట్ర.. బయటపడిన నిజం?పాక్ - చైనా పెద్ద కుట్ర.. బయటపడిన నిజం?Chaina{#}Terrorists;Pakistan;Army;Cheque;Nijam;war;TECHNOLOGY;Samsung;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;Apple;IndiaSun, 19 Dec 2021 01:00:00 GMTభారత్ పాకిస్థాన్ సరిహద్దుల్లో ఎప్పుడు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాకిస్తాన్ సరిహద్దు నుంచి ఎప్పుడూ ఉగ్రవాదులు భారత సరిహద్దుల్లో చొరబడటం లాంటివి చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇక భారత ఆర్మీ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ఉగ్రవాదులను మట్టుబెడుతూ ఉంటుంది. ఇలా ప్రపంచానికి తెలిసిన చిన్నపాటి అఫీషియల్ యుద్ధం పాకిస్తాన్ భారత సరిహద్దుల్లో జరుగుతూ ఉంటుంది ఎప్పుడూ. అయితే ఇటీవలి కాలంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు కేవలం తుపాకులతో మాత్రమే కాదు డ్రోన్ లతో కూడా భారత సరిహద్దుల్లో దాడులకు పాల్పడుతూ ఉండటం గమనార్హం.


 ఇటీవలే భారత సరిహద్దుల్లో ఉన్న ఒక ఎయిర్ఫేస్ పై డ్రోన్ బాంబు సహాయంతో దాడికి పాల్పడటం సంచలనం గా మారిపోయింది. ఇక ఆ తర్వాత కూడా ఎన్నో సార్లు భారత సరిహద్దుల్లో డ్రోన్లు కలకలం సృష్టించాయి. ఇలా వరుసగా భారత సరిహద్దుల్లో డ్రోన్లో ప్రత్యక్షం అవుతూ ఉండటం మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే పాకిస్తాన్లో స్వయంగా డ్రోన్లు తయారు చేసుకునే అంత టెక్నాలజీ అందుబాటులో లేదు. ఈ క్రమంలోనే చైనా డ్రోన్లు తయారు చేసి అటు పాకిస్థాన్ కి అందజేస్తున్నట్లు ఎంతోమంది  రక్షణ రంగ నిపుణులు అంచనా వేశారు.



 ఇక ఇప్పుడు ఈ అంచనాలే నిజం అయ్యాయి అన్నది మాత్రం తెలుస్తోంది. ఇటీవలే భారత్ పాకిస్థాన్ సరిహద్దుల్లో మరోసారి డ్రోన్ కలకలం సృష్టించింది.భారత సరిహద్దుకు దాదాపు 300 మీటర్ల దూరంలో ఒక డ్రోన్ ప్రత్యక్షం కావడంతో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలోనే ఇక ఆ డ్రోన్ ను కూల్చేశారు. ఆ తర్వాత డ్రోన్ ను స్వాధీనం చేసుకుని చెక్ చేయగా ఆ డ్రోన్ చైనాలో తయారవుతుంది అనే విషయం బయటపడింది. దీంతో భారత్ పాకిస్తాన్  సరిహద్దుల్లో డ్రోన్ దాడుల్లో వెనుక చైనా ఉంది అన్న అనుమానాలు ఇక ఈ ఘటనతో నిజం అయ్యాయి అని అంటున్నారు విశ్లేషకులు.



తిప్పండ్రా మీసం : మోడీ మెచ్చాడ్రా మా ఎంపీని చూసి!

పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

హోదాపై ఏపీ ఆశలు పెంచుతున్న బీహార్

టీ కాంగ్రెస్‌లో ర‌చ్చ ర‌చ్చ‌.. ఆ ఎమ్మెల్యేయే టార్గెట్ ?

జగన్‌... సెంటర్ ఆఫ్ పాలిటిక్స్...!

చైతన్యం : రెండు ముఖాలు.. వద్దు..!

ఓటుకు అర్హులే కానీ.. పెళ్లికి కాదా... ఓవైసీ ప్రశ్న...!

క‌న్నాపై బాబుకు ఇంత ప్రేమ ఎందుకు.. ఇంత క‌థ ఉందా..?

వారెవ్వా : ఒకే వేదిక‌పై ప్ర‌త్య‌ర్థులు ?

ఢిల్లీ ప్ర‌భుత్వం షాకింగ్ నిర్ణ‌యం..!

పుష్ప: పుష్ప బొమ్మ అక్కడ హిట్.. మరి ఇక్కడ..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>