MoviesGVK Writingseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rtr-movie164eb50e-d692-4f1b-b990-9551a7fd3998-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rtr-movie164eb50e-d692-4f1b-b990-9551a7fd3998-415x250-IndiaHerald.jpgమెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా ఎస్ ఎస్ రాజమౌళి తీస్తున్న భారీ పేట్రియాటిక్ డ్రామా మూవీ ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్ కొమరం భీంగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న ఈ సినిమాలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తుండగా డివివి దానయ్య ఎంతో భారీ వ్యయంతో పాన్ ఇండియా రేంజ్ లో దీనిని నిర్మించారు. వచ్చే నెల 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా నుండి ఇటీవల సాంగ్స్, ఇద్దరు హీరోల టీజర్స్ అలానే మొన్న రిలీజ్ అయిన థియేట్రికల్ ట్రైలర్ అన్ని కూడా సూపర్ గా అందరి నుrrr pre release event{#}Olivia Morris;Karan Johar;Mumbai;Alia Bhatt;Ram Charan Teja;bollywood;Tollywood;Event;media;News;Evening;India;ram pothineni;Rajamouli;NTR;RRR Movie;Hero;Heroine;Cinemaఆర్ఆర్ఆర్ షాక్ : ప్చ్ ... ఫ్యాన్స్ కి నిజంగా నిరాశే .... ?ఆర్ఆర్ఆర్ షాక్ : ప్చ్ ... ఫ్యాన్స్ కి నిజంగా నిరాశే .... ?rrr pre release event{#}Olivia Morris;Karan Johar;Mumbai;Alia Bhatt;Ram Charan Teja;bollywood;Tollywood;Event;media;News;Evening;India;ram pothineni;Rajamouli;NTR;RRR Movie;Hero;Heroine;CinemaSun, 19 Dec 2021 16:03:36 GMTమెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా ఎస్ ఎస్ రాజమౌళి తీస్తున్న భారీ పేట్రియాటిక్ డ్రామా మూవీ ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్ కొమరం భీంగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న ఈ సినిమాలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తుండగా డివివి దానయ్య ఎంతో భారీ వ్యయంతో పాన్ ఇండియా రేంజ్ లో దీనిని నిర్మించారు. వచ్చే నెల 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా నుండి ఇటీవల సాంగ్స్, ఇద్దరు హీరోల టీజర్స్ అలానే మొన్న రిలీజ్ అయిన థియేట్రికల్ ట్రైలర్ అన్ని కూడా సూపర్ గా అందరి నుండి రెస్పాన్స్ అందుకున్నాయి.

ఇక ఇటీవల ఈ మూవీ యొక్క ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన యూనిట్, నేడు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ముంబై లో ఎంతో గ్రాండ్ లెవెల్లో ప్లాన్ చేసింది. ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి, హీరోయిన్స్ సహా యూనిట్ మొత్తం, అలానే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, కరణ్ జోహార్ సహా అనేకమంది ప్రత్యేక అతిథులుగా విచ్చేయనున్న ఈ వేడుక ని ఎంతో గ్రాండ్ లెవెల్లో ప్లాన్ చేసారు. అయితే ఈ వేడుక విషయమై మెగా, నందమూరి ఫ్యాన్స్ కి మాత్రమే కాక యావత్ ఈ మూవీ లవర్స్ అందరికీ ఒక షాకింగ్ న్యూస్ ప్రస్తుతం టాలీవుడ్ లో వైరల్ అవుతోంది.

నేడు సాయంత్రం జరుగనున్న ఈ వేడుక లైవ్ అయితే ఇవ్వడం లేదట, కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం ప్రత్యేకంగా కొన్ని మీడియా, టివి ఛానల్స్ వారికి రికార్డెడ్ వీడియో ఇవ్వనున్నారని, ఆ తరువాత ఈ ఆ రికార్డెడ్ ప్రోగ్రాం రాబోయే రెండు రోజుల్లో ప్రసారం అవనుందని సమాచారం. మరోవైపు ఈ వేడుక లైవ్ ఇస్తున్నారా లేదా అనే విషయమై ఆర్ఆర్ఆర్ మూవీ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా ఎక్కడా సమాచారం ఇవ్వకపోవడంతో ఇది నిజంగా రికార్డు చేయబడే ప్రోగ్రాం అని అందరూ భావిస్తున్నారు. కాగా దీనిపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉందని, అసలు ఇది లైవ్ లో వస్తుందా, లేదా రికార్డెడా అనేది తెలియాలి అంటే ఆర్ఆర్ఆర్ టీమ్ ప్రకటించాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.



తిప్పండ్రా మీసం : మోడీ మెచ్చాడ్రా మా ఎంపీని చూసి!

పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

స్టార్ సెలబ్రిటీలతో దద్దరిల్లిపోనున్న బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే..!!

టీ కాంగ్రెస్‌లో ర‌చ్చ ర‌చ్చ‌.. ఆ ఎమ్మెల్యేయే టార్గెట్ ?

జగన్‌... సెంటర్ ఆఫ్ పాలిటిక్స్...!

చైతన్యం : రెండు ముఖాలు.. వద్దు..!

ఓటుకు అర్హులే కానీ.. పెళ్లికి కాదా... ఓవైసీ ప్రశ్న...!

క‌న్నాపై బాబుకు ఇంత ప్రేమ ఎందుకు.. ఇంత క‌థ ఉందా..?

వారెవ్వా : ఒకే వేదిక‌పై ప్ర‌త్య‌ర్థులు ?

ఢిల్లీ ప్ర‌భుత్వం షాకింగ్ నిర్ణ‌యం..!

పుష్ప: పుష్ప బొమ్మ అక్కడ హిట్.. మరి ఇక్కడ..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>