Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/bigboss5dae1987-0a62-4e41-b6d2-bc1eb0ab1616-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/bigboss5dae1987-0a62-4e41-b6d2-bc1eb0ab1616-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్5 గ్రాండ్ ఫినాలే కోసం హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోయిన పాత కంటెస్టెంట్స్ తో పాటు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న టాప్ 5 కంటెస్టెంట్స్ పేరెంట్స్ కూడా వచ్చారట.. ఒక్కొక్కరు లోపల ఉన్న తమ వారి గురించి మాట్లాడారట. సిరి వాళ్ళ అమ్మ శ్రీదేవి వంతు వచ్చే సరికి ఆమె బాగా ఎమోషనల్ అయ్యారట.. తను హౌస్ లోకి వెళ్లినప్పుడు చాలా పెద్ద తప్పు చేశానన్నారని చెప్పుకొచ్చిందట.. అది తలుచుకుంటే చాలా బాధగా ఉందన్నారని తెలుస్తుంది.. తాను బయటకు వచ్చిన తరువాత చాలా మంది అన్నారని చెప్పుకొచ్చిందట.తాను చేసిన తప్పుకు బాధపడుతున్నా అని చెపBigboss{#}Sridevi Kapoor;Father;Akkineni Nagarjuna;siri;Audience;House;Bigbossబిగ్ బాస్ 5 : ఆ విషయంలో సిరి తల్లిని సమర్దించిన నాగార్జున..!బిగ్ బాస్ 5 : ఆ విషయంలో సిరి తల్లిని సమర్దించిన నాగార్జున..!Bigboss{#}Sridevi Kapoor;Father;Akkineni Nagarjuna;siri;Audience;House;BigbossSun, 19 Dec 2021 20:43:00 GMTబిగ్ బాస్5 గ్రాండ్ ఫినాలే కోసం హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోయిన పాత కంటెస్టెంట్స్ తో పాటు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న టాప్ 5 కంటెస్టెంట్స్ పేరెంట్స్ కూడా వచ్చారట.. ఒక్కొక్కరు లోపల ఉన్న తమ వారి గురించి మాట్లాడారట. సిరి వాళ్ళ అమ్మ శ్రీదేవి వంతు వచ్చే సరికి ఆమె బాగా ఎమోషనల్ అయ్యారట.. తను హౌస్ లోకి వెళ్లినప్పుడు చాలా పెద్ద తప్పు చేశానన్నారని చెప్పుకొచ్చిందట.. అది తలుచుకుంటే చాలా బాధగా ఉందన్నారని తెలుస్తుంది.. తాను బయటకు వచ్చిన తరువాత చాలా మంది అన్నారని  చెప్పుకొచ్చిందట.తాను చేసిన తప్పుకు బాధపడుతున్నా అని చెప్పినట్లు సమాచారం.

ఇంతకీ ఆమె దేని గురించి బాధపడుతున్నారు అంటే బిగ్ బాస్ హౌస్ లోకి విజిట్ కోసం వెళ్ళినప్పుడు ఆమె సిరీని - షన్ముఖ్ ను ఉద్దేశించి గట్టిగా మాట్లాడారట.అంతా బాగానే ఉంది  కాని మీరు హగ్గు చేసుకోవడం బాలేదంటూ  పదే పదే అన్నారట.. హౌస్ తో పాటు చూసే ఆడియన్స్ కు కూడా చిరాకు వచ్చేలా అన్నారట.ఆ విషయాన్ని గ్రాండ్ ఫినాలే లో ప్రస్తావించారట శ్రీదేవి .

అటు నాగార్జున కూడా శ్రీదేవిని ఉద్దేశించి మాట్లాడుతూ  అందులో ఏం తప్పులేదని మీరు సిరి తల్లికాబట్టి మీకు ఉన్న భయం వల్ల అలా చెప్పి ఉంటారని ఏ పేరెంట్స్ అయినా  కూడా తమ పిల్లలకు ఇలానే చెప్పాలని అనుకుంటారు అంటూ నాగ్ ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశారట.. ఇక ఇప్పటి వరకూ బిగ్ బాస్ లో మగవారె గెలుచుకుంటూ వచ్చారని తెలుస్తుంది . ఈసారి మాత్రం తన కూతురు సిరి టైటిల్ విన్ అయితే చూడాలని ఉందని చెప్పుకొచ్చిందట..

ఇక మిగతా పేరెంట్స్ కూడ తమ పిల్లల గురించి చెప్పుకూంటూ వచ్చారట. తన కొడుకు ఎన్నో కష్టాలు పడ్డాడని సన్నీ వాళ్లమ్మ బాధపడ్డారట. ఇక షన్ముఖ్ ఫాదర్ మాట్లాడుతూ  తన కొడుకుని రాయిలాగా బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తే తాను శిల్పంలా బయటకు వస్తున్నాడు అన్నారట. ఇప్పటి వరకూ పెద్ద కొడుక్కే బాధ్యత ఉంటుందని అనుకునేవాడిని కాని  ఇప్పుడు షన్నుఅంతకంటే ఎక్కువ బాధ్యతతో బయటకు వస్తున్నాడన్నారని తెలుస్తుంది..



తిప్పండ్రా మీసం : మోడీ మెచ్చాడ్రా మా ఎంపీని చూసి!

పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

సైకిల్ పంచాయితీ: ఆ చౌదరీ గారికి రెడ్డి వర్గం దెబ్బవేసేలా ఉందిగా!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>