MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tamanna777554d1-74be-4412-95b2-bc603f24cd92-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tamanna777554d1-74be-4412-95b2-bc603f24cd92-415x250-IndiaHerald.jpgహాట్ బ్యూటీ తమన్నా, శేఖర్ కమ్ముల దర్శకత్వం లో తెరకెక్కిన హ్యాపీ డేస్ సినిమాతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది, ఈ సినిమా ఇచ్చిన జోష్ లోనే వరస సినిమాల్లో నటించిన మిల్కీ బ్యూటీ తమన్నా అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ ల సరసన చేరిపోయింది, కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమన్నా ఇతర భాషల సినిమాల్లో కూడా నటించి అక్కడ కూడా మంచి పాపులారిటీని సంపాదించుకుంది. ఇలా సినిమా లతో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం వెబ్ సిరీస్ లలో నటిస్తూ, టీవీ షో లకు హోస్ట్ గా కూడా వ్యవహరిస్తోంది. Tamanna{#}Happy days;shankar;Josh;Chiranjeevi;tamannaah bhatia;sekhar;varun tej;television;media;BEAUTY;Tollywood;Heroine;Cinemaనెట్టింట్లో వైరల్ అవుతున్న తమన్నా హాట్ ఫిక్స్..!నెట్టింట్లో వైరల్ అవుతున్న తమన్నా హాట్ ఫిక్స్..!Tamanna{#}Happy days;shankar;Josh;Chiranjeevi;tamannaah bhatia;sekhar;varun tej;television;media;BEAUTY;Tollywood;Heroine;CinemaSat, 18 Dec 2021 14:00:00 GMTహాట్ బ్యూటీ తమన్నా, శేఖర్ కమ్ముల దర్శకత్వం లో తెరకెక్కిన హ్యాపీ డేస్ సినిమాతో టాలీవుడ్ లో మంచి  క్రేజ్ ను సంపాదించుకుంది, ఈ సినిమా ఇచ్చిన జోష్ లోనే వరస సినిమాల్లో నటించిన  మిల్కీ బ్యూటీ తమన్నా అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ ల సరసన చేరిపోయింది, కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమన్నా ఇతర భాషల సినిమాల్లో కూడా నటించి అక్కడ కూడా మంచి పాపులారిటీని సంపాదించుకుంది. ఇలా సినిమా లతో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం వెబ్ సిరీస్ లలో నటిస్తూ, టీవీ షో లకు హోస్ట్ గా కూడా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం తమన్నా తెలుగు లో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న బోలా శంకర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది, ఈ సినిమాతో పాటు వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కుతున్న ఎఫ్ త్రీ సినిమాలో కూడా తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది.
 ఇలా సినిమా లతో ఫుల్ బిజీ గా సమయాన్ని గడుపుతున్న మిల్కీ బ్యూటీ తమన్నా సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలు పెంచుకుంటూ ఉంటుంది, తన సినిమా షూటింగ్ అప్డేట్ లను ఇతర విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా మిల్కీ బ్యూటీ తమన్నా తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది, ఇది మాత్రమే కాకుండా అప్పుడప్పుడు తన హాట్ హాట్ ఫోటోలను కూడా సోషల్ మీడియా లో అప్లోడ్ చేస్తూ ఉండే ఈ ముద్దు గుమ్మ ఆ ఫోటోలతో కుర్రకారును వేడెక్కిస్తు ఉంటుంది. అయితే తాజాగా తమన్నా కు సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నయి, ఈ ఫోటోలలో తమన్నా హాట్ ఎద అందాలు పోకస్ అవుతున్నాయి, ఈ ఫోటో లు గత కొన్ని రోజులుగా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.



తిప్పండ్రా మీసం : మోడీ మెచ్చాడ్రా మా ఎంపీని చూసి!

పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

పుష్ప : ఏంది సోమీ బొమ్మ క‌త! ఎట్టా ఉండాదేటి?

చైతన్యం : రెండు ముఖాలు.. వద్దు..!

ఓటుకు అర్హులే కానీ.. పెళ్లికి కాదా... ఓవైసీ ప్రశ్న...!

క‌న్నాపై బాబుకు ఇంత ప్రేమ ఎందుకు.. ఇంత క‌థ ఉందా..?

వారెవ్వా : ఒకే వేదిక‌పై ప్ర‌త్య‌ర్థులు ?

ఢిల్లీ ప్ర‌భుత్వం షాకింగ్ నిర్ణ‌యం..!

పుష్ప: పుష్ప బొమ్మ అక్కడ హిట్.. మరి ఇక్కడ..!

అదొరోగం : అప్పు చేసి పప్పు కూడు.. తప్పదిది..!

పుష్ప : టికెట్ల ధ‌ర పెంపున‌కు అనుమ‌తి.. ఎక్క‌డంటే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>