LifeStyleD.V.Aravind Chowdaryeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/lifestyle-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/lifestyle-IndiaHerald.jpgప్రపంచవ్యాప్తంగా ఎన్నో కళాఖండాలు కోట్లు విలువ చేసేవి ఉంటాయి. అలాంటి కళాఖండాలలో మన భారతదేశానికి చెందిన కళాకారులవి సైతం అనేకం ఉన్నాయి. భారత దేశానికి స్వాతంత్రం రాకపూర్వకమే చిత్రలేఖనంలో ప్రపంచ ప్రసిద్ది గాంచిన ప్రముఖ కళాకారిణి అమృతా షర్గిల్ 1938 లో గీసిన "ఇన్ ది లేడీస్ ఎన్ క్లోజర్" చిత్రం 38 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ధరకు అమ్ముడైన రెండో కళాఖండంగా సరికొత్త రికార్డు సృష్టించింది అని వేలం ఆర్ట్ గ్యాలరీ నిర్వహకులు ప్రకటించారు ఆ కళాఖండం అంత ఖరీదా {#}France;Punjabi;Amrita Dhanoa;Paris;Europe countries;Pakistan;Singer;Capital;Chitram;Cinemaఆ కళాఖండం అంత ఖరీదాఆ కళాఖండం అంత ఖరీదాఆ కళాఖండం అంత ఖరీదా {#}France;Punjabi;Amrita Dhanoa;Paris;Europe countries;Pakistan;Singer;Capital;Chitram;CinemaSat, 18 Dec 2021 07:48:01 GMT
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కళాఖండాలు కోట్లు విలువ చేసేవి ఉంటాయి. అలాంటి కళాఖండాలలో మన భారతదేశానికి చెందిన కళాకారులవి సైతం అనేకం  ఉన్నాయి. భారత దేశానికి  స్వాతంత్రం రాకపూర్వకమే  చిత్రలేఖనంలో ప్రపంచ ప్రసిద్ది గాంచిన ప్రముఖ  కళాకారిణి అమృతా షర్గిల్ 1938 లో  గీసిన "ఇన్ ది లేడీస్ ఎన్ క్లోజర్"  చిత్రం 38 కోట్ల రూపాయలకు  అమ్ముడుపోయింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ధరకు అమ్ముడైన రెండో కళాఖండంగా సరికొత్త రికార్డు సృష్టించింది అని వేలం వేసిన  ఆర్ట్  గ్యాలరీ  నిర్వహకులు ప్రకటించారు 

పంజాబీ రాజకుటుంబానికి చెందిన ఉమ్రావ్ సింగ్ షర్గిల్ , హంగేరీ దేశానికి చెందిన గాయని మరియా దంపతులకు అమృతా  షర్గిల్ 1913 లో యూరోప్ లోని హంగేరీ దేశంలో జన్మించారు. ఫ్రాన్స్ రాజధాని పారిస్ లోని ఎకోల్ డెస్ బ్యూక్స్ లో చిత్రలేఖనం లో శిక్షణ పొందారు. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత తన చుట్టూ ఉండే పరిసరాలను, జాతీయ స్వాతంత్రం కోసం పోరాడే వ్యక్తులు , స్త్రీలను మరియు  పలు సన్నితమైన అంశాలను కథా వస్తువుగా కళాఖండాలు గీశారు. ప్రపంచవ్యాప్తంగా జరిగే ప్రతి చిత్రలేఖనం యొక్క పోటీలకు , మీటింగ్స్ కు తప్పని సరిగా వెళ్ళేవారు. షర్గిల్  ప్రతిభావంతమైన పియానో వాయిద్యకారిణి కూడా , ప్రస్తుత పాకిస్థాన్ లో ఉన్న లా హ్ోర్ పట్టణంలో  అనారోగ్యంతో 1941 లో 28 ఏళ్ల వయస్సులో మరణించారు.

పైన ఫోటోలో ఉన్న ఆ  కళాఖండంకు గీయడానికి  స్పూర్తి  ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లో ఉన్న  గోరఖ్ పూర్  లోని ఒక కళాకారుల కుటుంబానికి చెందిన ఇంట్లో పనులు చేసుకుంటున్న మహిళలు.  

అమృతా షర్గిల్ గీసిన   ఇలా ఎన్నో అద్భుతమైన కళాఖండాలు ఇప్పటికీ దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న ప్రముఖ ఆర్ట్ గ్యాలరీ నేషనల్ మోడర్న్ ఆర్ట్ గ్యాలరీ లో ఉన్నాయి. 










పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

మహేష్ బాబు పుష్ప సినిమాను రిజెక్ట్ చేసి మంచి పని చేశాడా..??

చైనా మరో నాటకం.. దొంగచాటు యవ్వారం?

బ్రేకింగ్ : రేపు ఢిల్లికీ.. తెలంగాణ మంత్రులు..?

మరో విధ్వంసానికి రంగం సిద్ధం చేసిన బాలయ్య!!

సమంతకు జలక్ ఇచ్చిన అక్కినేని ఫ్యాన్స్..!

ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్.. ఫినాలేకి ముందే సిరి ఎలిమినేషన్?

సినిమా టికెట్ల పై బాలకృష్ణ ఎక్కడా తప్పుగా మాట్లాడలేదు ?

పుష్ప:సుక్కు లెక్క అక్కడ ఎలా తగ్గిందబ్బా?

అన్ని భాషల్లో అదే దూకుడు.. పుష్ప రైసెస్!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - D.V.Aravind Chowdary]]>