MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_actress/trisha3121c0cc-1773-4288-bf70-e1f530aee7f7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_actress/trisha3121c0cc-1773-4288-bf70-e1f530aee7f7-415x250-IndiaHerald.jpgఅందాల ముద్దు గుమ్మ త్రిష నువ్వొస్తానంటే నేనొద్దంటానా, వర్షం, లాంటి సినిమా లతో తెలుగు నాట ఫుల్ క్రేజ్ ను సంపాదించుకుంది, ఆ తర్వాత కూడా త్రిష వరుస సినిమాల్లో నటిస్తూ టాలీవుడ్ టాప్ హీరోయిన్ ల సరసన చేరిపోయింది, ఇలా టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ను తెచ్చుకున్న ఈ హాట్ బ్యూటీ ఆ తర్వాత కూడా తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి సీనియర్ స్టార్ హీరోలతో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఇలా తెలుగు నాట లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దు గుమ్మ ఇతర భాషల సినిమాల్లోTrisha{#}Trisha Krishnan;Kollywood;koratala siva;Akkineni Nagarjuna;BEAUTY;Hero;Tollywood;Heroine;Telugu;Tamil;Chiranjeevi;India;Cinemaఒక్క ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న సీనియర్ హీరోయిన్..!ఒక్క ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న సీనియర్ హీరోయిన్..!Trisha{#}Trisha Krishnan;Kollywood;koratala siva;Akkineni Nagarjuna;BEAUTY;Hero;Tollywood;Heroine;Telugu;Tamil;Chiranjeevi;India;CinemaSat, 18 Dec 2021 14:30:00 GMTఅందాల ముద్దు గుమ్మ త్రిష నువ్వొస్తానంటే నేనొద్దంటానా, వర్షం, లాంటి సినిమా లతో తెలుగు నాట ఫుల్ క్రేజ్ ను సంపాదించుకుంది,  ఆ తర్వాత కూడా త్రిష వరుస సినిమాల్లో నటిస్తూ టాలీవుడ్ టాప్ హీరోయిన్ ల సరసన చేరిపోయింది, ఇలా టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ను తెచ్చుకున్న ఈ హాట్ బ్యూటీ ఆ తర్వాత కూడా తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి సీనియర్ స్టార్ హీరోలతో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఇలా తెలుగు నాట లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దు గుమ్మ ఇతర భాషల సినిమాల్లో కూడా నటించి మెప్పించింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం త్రిష తన ఫుల్ ఫోకస్ ను తమిళ ఇండస్ట్రీ మీద పెట్టింది, కోలీవుడ్ లో కూడా ఎక్కువగా త్రిష లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడానికి ఆసక్తి ని చూపిస్తోంది.

 అయితే కోలీవుడ్ లో పర్వాలేదు అనే రేంజ్ లో తన హవాను కొనసాగిస్తున్న ఈ హాట్ బ్యూటీ కి తెలుగు లో మాత్రం అవకాశాలు రావడం లేదు, చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వం లో రూపొందుతున్న ఆచార్య సినిమాలో  ఈ ముద్దు గుమ్మ నటించాలి కానీ ఎందుకో ఈ ప్రాజెక్ట్ త్రిష చేతి నుండి వెళ్ళిపోయింది. సీనియర్ హీరో లకు త్రిష పర్ఫెక్ట్ జోడి, ఫర్ఫెక్ట్ సినిమా పడితే ఇంకా కూడా తెలుగులో తన హవాను చాటే అవకాశం త్రిష కు ఉంది కానీ త్రిష కు ఒక్క అవకాశం కూడా రావడం లేదు. ఆ అవకాశం కోసం హాట్ బ్యూటీ త్రిష ఆతృతగా ఎదురు చూస్తోందట. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం త్రిష మణిరత్నం దర్శకత్వంలో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న పొన్నియన్ సెల్వన్ సినిమా లో ఒక ప్రధాన పాత్రలో నటిస్తోంది.



తిప్పండ్రా మీసం : మోడీ మెచ్చాడ్రా మా ఎంపీని చూసి!

పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

పుష్ప : ఏంది సోమీ బొమ్మ క‌త! ఎట్టా ఉండాదేటి?

చైతన్యం : రెండు ముఖాలు.. వద్దు..!

ఓటుకు అర్హులే కానీ.. పెళ్లికి కాదా... ఓవైసీ ప్రశ్న...!

క‌న్నాపై బాబుకు ఇంత ప్రేమ ఎందుకు.. ఇంత క‌థ ఉందా..?

వారెవ్వా : ఒకే వేదిక‌పై ప్ర‌త్య‌ర్థులు ?

ఢిల్లీ ప్ర‌భుత్వం షాకింగ్ నిర్ణ‌యం..!

పుష్ప: పుష్ప బొమ్మ అక్కడ హిట్.. మరి ఇక్కడ..!

అదొరోగం : అప్పు చేసి పప్పు కూడు.. తప్పదిది..!

పుష్ప : టికెట్ల ధ‌ర పెంపున‌కు అనుమ‌తి.. ఎక్క‌డంటే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>