CrimeN ANJANEYULUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/-13-----------7a19a2c1-66c6-48c3-90de-fd658d03038d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/-13-----------7a19a2c1-66c6-48c3-90de-fd658d03038d-415x250-IndiaHerald.jpgఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన ఓ 13 ఏండ్ల బాలిక‌ను బ‌ల‌వంతంగా వ్య‌భిచారం చేయించిన ఘ‌ట‌న కాస్త ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. బాలిక అనారోగ్యానికి గురికావ‌డంతో ఆమెను నిర్వాహ‌కులు వదిలేసారు. దీంతో బాలిక తండ్రి చెంత‌కు చేరిన‌ది. జ‌రిగిన అస‌లు విష‌యాన్నిచెప్ప‌డంతో తండ్రి పోలీసుల‌కు ఫిర్యాదు చేసాడు. వివ‌రాల్లోకి వెళ్లితే.. గుంటూరు జిల్లాకు చెందిన ఓ వ్య‌క్తి భార్య‌, కూతురుకు 7 నెల‌ల కింద‌ట క‌రోనా వ‌చ్చింది. వారిద్ద‌రినీ ఆ బాలిక తండ్రి జీజీహెచ్ ఆసుప‌త్రిలో చేర్పించ‌గా.. భార్య చికిత్స ప#13ఏళ్ళ బాలికతో వ్యభిచారం{#}Ishtam;Wife;Traffic police;police;Father;Guntur;Nelloreదారుణం : అనారోగ్యానికి గురైంద‌ని చూడ‌కుండా.. ఏమి చేసారంటే..?దారుణం : అనారోగ్యానికి గురైంద‌ని చూడ‌కుండా.. ఏమి చేసారంటే..?#13ఏళ్ళ బాలికతో వ్యభిచారం{#}Ishtam;Wife;Traffic police;police;Father;Guntur;NelloreSat, 18 Dec 2021 15:17:28 GMTఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన ఓ 13 ఏండ్ల బాలిక‌ను బ‌ల‌వంతంగా వ్య‌భిచారం చేయించిన ఘ‌ట‌న కాస్త ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. బాలిక అనారోగ్యానికి గురికావ‌డంతో ఆమెను నిర్వాహ‌కులు వదిలేసారు. దీంతో బాలిక తండ్రి చెంత‌కు చేరిన‌ది. జ‌రిగిన అస‌లు  విష‌యాన్నిచెప్ప‌డంతో తండ్రి పోలీసుల‌కు ఫిర్యాదు చేసాడు. వివ‌రాల్లోకి వెళ్లితే..  గుంటూరు జిల్లాకు చెందిన ఓ వ్య‌క్తి  భార్య‌, కూతురుకు 7 నెల‌ల కింద‌ట  క‌రోనా వ‌చ్చింది. వారిద్ద‌రినీ ఆ బాలిక తండ్రి జీజీహెచ్ ఆసుప‌త్రిలో చేర్పించ‌గా.. భార్య చికిత్స పొందుతూ మృతి చెందిన‌ది. అదే స‌మ‌యంలో బాలిక‌కు తండ్రి త‌ప్ప ఎవ‌రూలేర‌నే విష‌యాన్ని తెలుసుకున్న స్వ‌ర్ణ భార‌తిన‌గ‌ర్‌కు చెందిన ఓ మ‌హిళ న‌మ్మ‌బ‌లికించి.. తానున‌ర్సును అని బాలిక తండ్రిని న‌మ్మించిన‌ది.

ఆ బాలిక‌కు నాటు వైద్యం చేయిస్తే క‌రోనా త‌గ్గిపోతుంద‌ని న‌మ్మ‌బ‌లికించింది. బాలిక‌ను త‌న ఇంటికి తీసుకెళ్లి.. కొద్ది రోజుల పాటు వ్య‌భిచారం చేయాల‌ని ఒత్తిడికి గురి చేసిన‌ది. ఇష్టం లేదు అని చెప్పినా.. కొన్నాళ్ల‌పాటు ఇంట్లోనే ఉంచుకుని ఆ త‌రువాత రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల వ‌ద్ద‌కు తీసుకెళ్లి.. వ్య‌భిచారం చేయించింది. నెల్లూరు, విజ‌య‌వాడ‌, ఒంగోలుకు తీసుకెళ్లి ఆ బాలిక‌తో వ్య‌భిచారం చేయించిన‌ట్టు పోలీసుల ప్రాథ‌మిక విచార‌ణ‌లో తెలిసింది. కొన్ని రోజుల కింద‌ట బాలిక అనారోగ్యానికి గుర‌వ్వ‌డంతో.. నిర్వ‌హకులు విజ‌య‌వాడ‌లో వ‌దిలేయ‌డంతో తిరిగి ఆ బాలిక ఇంటికి చేరుకున్న‌ది.

అయితే ఆ బాలిక తండ్రి గుంటూరులోని ఓ ఫ్యాక్ట‌రీలో వాచ్‌మెన్‌గా విధులు నిర్వ‌హిస్తుంటాడు. రెండు నెల‌ల కింద‌ట బాలిక మిస్సింగ్ అయిన‌ట్టు న‌ల్ల‌పాడు పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదు చేసారు. బాలిక నెల్లూరు లో ఉన్న‌ట్టు తెలియ‌డంతో న‌ల్ల‌పాడు పోలీసులు కేసు మూసేసారు. రెండు నెల‌ల కింద‌ట బాలిక నెల్లూరులో ఉంద‌ని తెలిసినా.. పోలీసులు అదుపులోకి తీసుకోలేద‌ని.. దీనికి వెనుక ఉన్న ర‌హ‌స్యం ఏమిటి..?  బాలిక‌ను తండ్రే అప్ప‌గించాడా..?  లేక బాలిక ఎవ‌రి చెర‌లో ఉంద‌ని.. రెండు నెల‌లు ఇప్పుడు ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. ఈ ఘ‌ట‌న‌పై గుంటూరు సౌత్ డీఎస్పీ కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. బాలిక‌కు ఇప్ప‌టికే వైద్య ప‌రీక్ష‌లు చేయించారు. బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు పోలీసులు నిందితుల కోసం గాలింపు కొన‌సాగిస్తూ ఉన్నారు.  





తిప్పండ్రా మీసం : మోడీ మెచ్చాడ్రా మా ఎంపీని చూసి!

పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

పుష్ప : ఏంది సోమీ బొమ్మ క‌త! ఎట్టా ఉండాదేటి?

చైతన్యం : రెండు ముఖాలు.. వద్దు..!

ఓటుకు అర్హులే కానీ.. పెళ్లికి కాదా... ఓవైసీ ప్రశ్న...!

క‌న్నాపై బాబుకు ఇంత ప్రేమ ఎందుకు.. ఇంత క‌థ ఉందా..?

వారెవ్వా : ఒకే వేదిక‌పై ప్ర‌త్య‌ర్థులు ?

ఢిల్లీ ప్ర‌భుత్వం షాకింగ్ నిర్ణ‌యం..!

పుష్ప: పుష్ప బొమ్మ అక్కడ హిట్.. మరి ఇక్కడ..!

అదొరోగం : అప్పు చేసి పప్పు కూడు.. తప్పదిది..!

పుష్ప : టికెట్ల ధ‌ర పెంపున‌కు అనుమ‌తి.. ఎక్క‌డంటే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N ANJANEYULU]]>