MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pushpaf4151978-d21d-4a43-9140-7257cbda92ca-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pushpaf4151978-d21d-4a43-9140-7257cbda92ca-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినిమా పరిశ్రమకు అఖండ చిత్రం ఒక ఊపును తీసుకు వచ్చిందని చెప్పాలి. అప్పటి వరకు ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి సంశయిస్తున్న నేపథ్యలో ఈ సినిమా ఒక్కసారిగా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగా అప్పుడు తెలుగు సినిమా పరిశ్రమ ఊపిరి పీల్చుకుంది అని చెప్పవచ్చు. అయితే ఇదే విధంగా ఈ సినిమా హిట్ అయిన విధంగా రాబోయే చిత్రాలు కూడా ప్రేక్షకులను మెప్పిస్తే తప్పకుండా తెలుగు సినిమా పరిశ్రమకు పూర్వవైభవం రావడం ఖాయం అని అందరూ అనుకున్నారు. pushpa{#}December;Industries;Audience;Makar Sakranti;Allu Arjun;Chitram;Telugu;Cinemaఈ రెండు సినిమా లు ఇండస్ట్రీ కి ఊపిరి అందిస్తున్నాయి!!ఈ రెండు సినిమా లు ఇండస్ట్రీ కి ఊపిరి అందిస్తున్నాయి!!pushpa{#}December;Industries;Audience;Makar Sakranti;Allu Arjun;Chitram;Telugu;CinemaSat, 18 Dec 2021 17:00:00 GMTటాలీవుడ్ సినిమా పరిశ్రమకు అఖండ చిత్రం ఒక ఊపును తీసుకు వచ్చిందని చెప్పాలి. అప్పటి వరకు ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి సంశయిస్తున్న నేపథ్యలో ఈ సినిమా ఒక్కసారిగా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగా అప్పుడు తెలుగు సినిమా పరిశ్రమ ఊపిరి పీల్చుకుంది అని చెప్పవచ్చు. అయితే ఇదే విధంగా ఈ సినిమా హిట్ అయిన విధంగా రాబోయే చిత్రాలు కూడా ప్రేక్షకులను మెప్పిస్తే తప్పకుండా తెలుగు సినిమా పరిశ్రమకు పూర్వవైభవం రావడం ఖాయం అని అందరూ అనుకున్నారు.

అయితే అఖండ సినిమా విడుదలైన 15 రోజుల వ్యవధిలోనే పుష్ప చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో అందరూ తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని అనుకున్నారు. అనుకున్నట్లుగానే ఈ చిత్రం ప్రేక్షకులను అలరించి భారీగా ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి కారణం అవుతుంది. అల్లు అర్జున్ హీరో ఈ సినిమాలో నటించడంతో సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉండగా ఎంతో కష్టం మీద డిసెంబర్ 17 వ తేదీన ఈ సినిమా పనులను పూర్తి చేసి ఆ రోజున విడుదల చేసింది.

ఈ రెండు సినిమాలు తప్పకుండా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం కి గట్టి ప్రయత్నాలే చేశాయని చెప్పవచ్చు చిత్రం మొదలు పెట్టగా సినిమా కూడా విజయవంతం కావడంతో ఇక రాబోయే సినిమాలకు పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదని వారు చెబుతున్నారు సంక్రాంతి సీజన్లో పెద్ద సినిమాలు విడుదల అవుతున్న నేపథ్యంలో ఆయా సినిమాలు భారీ బస్సులతో బయట పడాలి అంటే ఈ సినిమాలో ఎంతగానో ఆడాల్సిన నేపథ్యం ఉన్న నేపథ్యంలో ఆ సినిమాలు హిట్ అవ్వడం థియేటర్లకు రప్పించడం వంటి చిత్రాలకు మంచి పరిణామాలు మారుతున్నాయి. అయితే సంక్రాంతి కానుకగా వచ్చే సినిమాలు సైతం బాగుండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. అవి పేరుకు పెద్ద సినిమాలే అయినా బాగుండకపోతే మాత్రం ప్రేక్షకులు ఏమాత్రం ధియేటర్లకు రారు. 





తిప్పండ్రా మీసం : మోడీ మెచ్చాడ్రా మా ఎంపీని చూసి!

పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

పుష్ప : ఏంది సోమీ బొమ్మ క‌త! ఎట్టా ఉండాదేటి?

చైతన్యం : రెండు ముఖాలు.. వద్దు..!

ఓటుకు అర్హులే కానీ.. పెళ్లికి కాదా... ఓవైసీ ప్రశ్న...!

క‌న్నాపై బాబుకు ఇంత ప్రేమ ఎందుకు.. ఇంత క‌థ ఉందా..?

వారెవ్వా : ఒకే వేదిక‌పై ప్ర‌త్య‌ర్థులు ?

ఢిల్లీ ప్ర‌భుత్వం షాకింగ్ నిర్ణ‌యం..!

పుష్ప: పుష్ప బొమ్మ అక్కడ హిట్.. మరి ఇక్కడ..!

అదొరోగం : అప్పు చేసి పప్పు కూడు.. తప్పదిది..!

పుష్ప : టికెట్ల ధ‌ర పెంపున‌కు అనుమ‌తి.. ఎక్క‌డంటే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>