MoviesSatvikaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bangarraju83675ac6-5ae3-44b9-b74f-da2977dc5850-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bangarraju83675ac6-5ae3-44b9-b74f-da2977dc5850-415x250-IndiaHerald.jpgఅక్కినేని నాగార్జున, నాగ చైతన్యతో కలిసి నటిస్తున్న చిత్రం బంగార్రాజు.. గతం లో వచ్చి భారీ హిట్ ను అందుకున్న సొగ్గాడే చిన్ని నాయనా చిత్రానికి ఇది సిక్వెల్ గా రూపొంతుంది.కల్యాణ్‌ కృష్ణ డైరెక్టర్. అన్నపూర్ణ స్టూడియోస్‌, జీ స్టూడియోస్‌లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అప్పటి సినిమా లో లాగానే ఈ సినిమా లో కూడా శివ గామి రమ్యకృష్ణ నటిస్తున్నారు.ఇక చైతన్యకు జోడీగా కృతిశెట్టి జత కడుతోంది. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే దాదాపు పూర్తీ కావొస్తూంది.Bangarraju{#}annapurna;krishna;naga;ramya krishnan;king;lord siva;King;Posters;Chaitanya;Chitram;Success;Evening;Naga Chaitanya;Shiva;Cinemaమాస్ స్టెప్పుల తో రెచ్చిపోతున్న తండ్రీ, కొడుకులు..మాస్ స్టెప్పుల తో రెచ్చిపోతున్న తండ్రీ, కొడుకులు..Bangarraju{#}annapurna;krishna;naga;ramya krishnan;king;lord siva;King;Posters;Chaitanya;Chitram;Success;Evening;Naga Chaitanya;Shiva;CinemaSat, 18 Dec 2021 06:30:00 GMTఅక్కినేని నాగార్జున, నాగ చైతన్యతో కలిసి నటిస్తున్న చిత్రం బంగార్రాజు.. గతం లో వచ్చి భారీ హిట్ ను అందుకున్న సొగ్గాడే చిన్ని నాయనా చిత్రానికి ఇది సిక్వెల్ గా రూపొంతుంది.కల్యాణ్‌ కృష్ణ డైరెక్టర్. అన్నపూర్ణ స్టూడియోస్‌, జీ స్టూడియోస్‌లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అప్పటి సినిమా లో లాగానే ఈ సినిమా లో కూడా శివ గామి రమ్యకృష్ణ నటిస్తున్నారు. ఇక చైతన్యకు జోడీగా కృతిశెట్టి జత కడుతోంది. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే దాదాపు పూర్తీ కావొస్తూంది.


చివరి షెడ్యూల్ షూటింగ్ ను జెట్ స్పీడ్ లో చిత్రీకరిస్తున్న సంగతి తెలిసిందే. మరి కొద్ది రోజుల్లో సినిమా షూటింగ్ పూర్తీ అవుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ పై చిత్ర యూనిట్ దృష్టి సారించారు. ఇద్దరికీ కలిసి వస్తుందనె విధంగా ఎవరికీ వారే అన్నట్లు కష్టపడుతున్నారు. సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు కూడా సినిమా పై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకూ విడుదల అయిన పోస్టర్ అక్కినేని అభిమానులకి ట్రీట్ అనే చెప్పాలి.

" style="height: 549px;">

విషయానికొస్తే..బంగార్రాజు మూవీ నుంచి వాసి వాడి తస్సదియ్య పాట త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ పాట లిరికల్ వీడియో టీజర్‌ ను తాజాగా నాగ చైతన్య విడుదల చేసిన సంగతి తెలిసిందే.. ఇకపోతే జాతిరత్నాలు ఫేమ్‌ ఫరియా అబ్దుల్లా నాగర్జున, చైతన్య తో ఉరమాస్ స్టెప్పుల ను వేయించింది.వాసి వాడి తస్సదియ్య ఫుల్‌ సాంగ్‌ ను ఈ నెల 19న సాయంత్రం 5:05 గంటలకు చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించబడింది.. ఇందులో రెండు ఐటమ్ సాంగ్స్ వున్నట్లు తెలుస్తుంది.. అందులో దీక్ష నగర్కార్ చిందెస్తుంది. అనూప్ రూబెన్స్‌ సంగీతాన్ని అందించాడు... త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఈ మూవీ అయిన  కింగ్ నాగార్జున కు మంచి సక్సెస్ ను ఇస్తుందెమో చూడాలి..
" style="height: 224px;">





పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

చైతు ఇదివరకట్లా లేడట.. అందుకే మార్పు!!

చైనా మరో నాటకం.. దొంగచాటు యవ్వారం?

బ్రేకింగ్ : రేపు ఢిల్లికీ.. తెలంగాణ మంత్రులు..?

మరో విధ్వంసానికి రంగం సిద్ధం చేసిన బాలయ్య!!

సమంతకు జలక్ ఇచ్చిన అక్కినేని ఫ్యాన్స్..!

ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్.. ఫినాలేకి ముందే సిరి ఎలిమినేషన్?

సినిమా టికెట్ల పై బాలకృష్ణ ఎక్కడా తప్పుగా మాట్లాడలేదు ?

పుష్ప:సుక్కు లెక్క అక్కడ ఎలా తగ్గిందబ్బా?

అన్ని భాషల్లో అదే దూకుడు.. పుష్ప రైసెస్!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>