BreakingN ANJANEYULUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-road-accidentdb9b881f-7bd2-4e07-b7a2-e5a1c54c6cea-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-road-accidentdb9b881f-7bd2-4e07-b7a2-e5a1c54c6cea-415x250-IndiaHerald.jpgహైదరాబాద్ మహానగరంలో ఇవాళ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంగా దూసుకెళ్లిన ఓ కారు ముగ్గురు వ్యక్తులను బలి తీసుకున్న‌ది. గచ్చిబౌలిలోని హెచ్‌సీయూ రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకున్న‌ది. ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఇవాళ తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో అతివేగంగా వచ్చిన కారు అదుపు తప్పి డివైడర్ మధ్యలో ఉన్న చెట్టును ఒక్క‌సారిగా డీకొట్టింది. ఈప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్య‌క్తులు మృతి చెందగా.. మ‌రొక‌రికీ తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక ఆసుప‌త్రికి త‌న‌ మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌కు చెం#road accident{#}siddhu;Driver;local language;Jr NTR;Car;police;Newsదారుణం : ఘోర ప్ర‌మాదం.. ఎక్క‌డంటే..?దారుణం : ఘోర ప్ర‌మాదం.. ఎక్క‌డంటే..?#road accident{#}siddhu;Driver;local language;Jr NTR;Car;police;NewsSat, 18 Dec 2021 08:35:52 GMTహైదరాబాద్ మహానగరంలో ఇవాళ  ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంగా దూసుకెళ్లిన ఓ కారు ముగ్గురు వ్యక్తులను బలి తీసుకున్న‌ది. గచ్చిబౌలిలోని హెచ్‌సీయూ రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకున్న‌ది.  ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఇవాళ తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో అతివేగంగా వచ్చిన కారు అదుపు తప్పి డివైడర్ మధ్యలో  ఉన్న చెట్టును ఒక్క‌సారిగా డీకొట్టింది. ఈప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్య‌క్తులు మృతి చెందగా.. మ‌రొక‌రికీ  తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక ఆసుప‌త్రికి త‌న‌

 మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌కు చెందిన  మానస(22),  క‌ర్నాట‌కకు చెందిన మానస(21)లు ఇద్ద‌రు జూనియ‌ర్ ఆర్టీస్టులు అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోయారు. వారితో పాటు డ్రైవర్ అబ్దులా  కూడా   మృతి చెందాడు. సిద్దు అనే మరో జూనియర్ ఆర్టిస్ట్‌కు తీవ్ర గాయాలు కావ‌డంతో..  ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.  ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించి,  గాయపడ్డ సిద్ధూను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపడుతున్న‌ట్టు వెల్ల‌డించారు.





పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

చైతు ఇదివరకట్లా లేడట.. అందుకే మార్పు!!

చైనా మరో నాటకం.. దొంగచాటు యవ్వారం?

బ్రేకింగ్ : రేపు ఢిల్లికీ.. తెలంగాణ మంత్రులు..?

మరో విధ్వంసానికి రంగం సిద్ధం చేసిన బాలయ్య!!

సమంతకు జలక్ ఇచ్చిన అక్కినేని ఫ్యాన్స్..!

ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్.. ఫినాలేకి ముందే సిరి ఎలిమినేషన్?

సినిమా టికెట్ల పై బాలకృష్ణ ఎక్కడా తప్పుగా మాట్లాడలేదు ?

పుష్ప:సుక్కు లెక్క అక్కడ ఎలా తగ్గిందబ్బా?

అన్ని భాషల్లో అదే దూకుడు.. పుష్ప రైసెస్!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N ANJANEYULU]]>