MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/fariya-abdulla5bb64652-cd4e-4c99-ab08-7c19b50aead3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/fariya-abdulla5bb64652-cd4e-4c99-ab08-7c19b50aead3-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ కింగ్ నాగార్జున హీరో గా తెరకెక్కుతున్న సినిమా బంగార్రాజు, ఈ సినిమాకు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా రమ్యకృష్ణ నాగార్జున సరసన హీరోయిన్ గా కనిపించబోతుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా లో అక్కినేని నాగ చైతన్య కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తుండగా, ఈ సినిమాలో నాగ చైతన్య కు జంటగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది, బంగార్రాజు సినిమా 2016 సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీసు దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన సోగ్గాడే చిన్నినాయన సినిమాకు సీక్వెల్ గా తెరకెకFariya abdulla{#}BEAUTY;kalyan krishna;Makar Sakranti;Hushaaru;Reddy;Blockbuster hit;Hero;ramya krishnan;king;King;Posters;Naga Chaitanya;Heroine;News;Cinemaబంగార్రాజు సినిమాలో మరి అన్ని స్పెషల్ అట్రాక్షన్ లా..!బంగార్రాజు సినిమాలో మరి అన్ని స్పెషల్ అట్రాక్షన్ లా..!Fariya abdulla{#}BEAUTY;kalyan krishna;Makar Sakranti;Hushaaru;Reddy;Blockbuster hit;Hero;ramya krishnan;king;King;Posters;Naga Chaitanya;Heroine;News;CinemaSat, 18 Dec 2021 09:00:00 GMTటాలీవుడ్ కింగ్ నాగార్జున హీరో గా తెరకెక్కుతున్న సినిమా బంగార్రాజు, ఈ సినిమాకు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా రమ్యకృష్ణ నాగార్జున సరసన హీరోయిన్ గా కనిపించబోతుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా లో అక్కినేని నాగ చైతన్య కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తుండగా, ఈ సినిమాలో నాగ చైతన్య కు  జంటగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది, బంగార్రాజు సినిమా 2016 సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీసు దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన సోగ్గాడే చిన్నినాయన సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతోంది. ఇప్పటికే బంగార్రాజు సినిమా నుండి కొన్ని పోస్టర్ లు, పాటలను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాల నుండి అదిరిపోయే రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా సినిమా పై అంచనాలు కూడా పెంచాయి.

ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ను చిత్ర బృందం ఫారియా అబ్దుల్లా పై చిత్రీకరించిన ఈ విషయం అందరికీ తెలిసిందే,  కొన్ని రోజుల క్రితమే ఈ సాంగ్ లిరికల్ వీడియోను చిత్ర బృందం బయటకు వదలగా దీనికి జనాల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే బంగార్రాజు చిత్ర బృందం మరో స్పెషల్ సాంగ్ చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది, అయితే ఈ స్పెషల్ సాంగ్ లో యంగ్ హీరోయిన్ దక్షా నగార్కర్ చిందులేయనుందని తాజా సమాచారం.  ఇంతకముందు హోరా హోరీ, హుషారు మూవీ లలో నటించిన దక్ష.. ఈ ఏడాది ప్రారంభం లో వచ్చిన జాంబీ రెడ్డి సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు బంగార్రాజు సినిమా లో స్పెషల్ సాంగ్ లో చాన్స్ కొట్టేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో రెండు స్పెషల్ సాంగ్స్ ఉన్నాయని వార్తలు రావడంతో ఈ సినిమా లో ఇన్ని స్పెషల్ అట్రాక్షన్ ల కొంత అని మంది అభిప్రాయపడుతున్నారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలి అనే ఉద్దేశంతో చిత్రబృందం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.



పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

చైతు ఇదివరకట్లా లేడట.. అందుకే మార్పు!!

చైనా మరో నాటకం.. దొంగచాటు యవ్వారం?

బ్రేకింగ్ : రేపు ఢిల్లికీ.. తెలంగాణ మంత్రులు..?

మరో విధ్వంసానికి రంగం సిద్ధం చేసిన బాలయ్య!!

సమంతకు జలక్ ఇచ్చిన అక్కినేని ఫ్యాన్స్..!

ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్.. ఫినాలేకి ముందే సిరి ఎలిమినేషన్?

సినిమా టికెట్ల పై బాలకృష్ణ ఎక్కడా తప్పుగా మాట్లాడలేదు ?

పుష్ప:సుక్కు లెక్క అక్కడ ఎలా తగ్గిందబ్బా?

అన్ని భాషల్లో అదే దూకుడు.. పుష్ప రైసెస్!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>