MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/trivikram60994cad-980e-4d5f-b189-222ad31575e3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/trivikram60994cad-980e-4d5f-b189-222ad31575e3-415x250-IndiaHerald.jpgసినిమా పరిశ్రమలో ఎప్పుడు ఎవరి సినిమా ఎలా అవుతుందో ఎవరికీ తెలియదు. పెద్ద హీరోల సినిమాలకు సైతం ఇప్పుడు గ్యారెంటీ లేదు. పెద్ద దర్శకులతో వారు సినిమాలు ఓకే చేసుకుని ఆ తర్వాత ఏదో ఒక కారణం వల్ల వారు ఆ చిత్రాన్ని క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో హీరోలు ఈ విధంగా చేయడం ఎక్కువ అవుతుంది. గతంలో ఒక హీరో ఒక దర్శకుడి తో ఒక నిర్మాత తో సినిమా అంటే కష్టమో నష్టమో ఆ సినిమాను చేసేవారు. మధ్యలో వదిలి వేసేవారు కాదు. trivikram{#}producer;Producer;NTR;Rajamouli;trivikram srinivas;mahesh babu;Darsakudu;Director;Chitram;Tollywood;Hero;Cinemaఇప్పుడు త్రివిక్రమ్ కి ఏది దారి..!!ఇప్పుడు త్రివిక్రమ్ కి ఏది దారి..!!trivikram{#}producer;Producer;NTR;Rajamouli;trivikram srinivas;mahesh babu;Darsakudu;Director;Chitram;Tollywood;Hero;CinemaFri, 17 Dec 2021 20:45:00 GMTసినిమా పరిశ్రమలో ఎప్పుడు ఎవరి సినిమా ఎలా అవుతుందో ఎవరికీ తెలియదు. పెద్ద హీరోల సినిమాలకు సైతం ఇప్పుడు గ్యారెంటీ లేదు. పెద్ద దర్శకులతో వారు సినిమాలు ఓకే చేసుకుని ఆ తర్వాత ఏదో ఒక కారణం వల్ల వారు ఆ చిత్రాన్ని క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో హీరోలు ఈ విధంగా చేయడం ఎక్కువ అవుతుంది. గతంలో ఒక హీరో ఒక దర్శకుడి తో ఒక నిర్మాత తో సినిమా అంటే కష్టమో నష్టమో ఆ సినిమాను చేసేవారు. మధ్యలో వదిలి వేసేవారు కాదు.

కానీ ఇటీవల కాలంలో చూసుకుంటే ఒక దర్శకుడితో సినిమా ఓకే చేసిన తర్వాత కొన్ని రోజులకు సదరు హీరో ఏదో ఒక కారణం చెప్పి ఆ దర్శకుడితో సినిమా క్యాన్సిల్ చేసుకుంటున్నారు. నిర్మాతలు విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఆ విధంగా హీరోల మైండ్ సెట్ ఈ విధంగా ఎలా మారుతుందో ఎవరికి తెలియట్లేదు. కానీ దీని వల్ల దర్శకులు మాత్రం నిర్మాతలు మాత్రం ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు అని చెప్పవచ్చు. ఇప్పుడు టాలీవుడ్ అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ విషయం కూడా ఈ విధంగానే మారింది. 

ఆయన ఈపాటికే ఎన్టీఆర్ తో సినిమాను మొదలు పెట్టి దాన్ని పూర్తి చేయాల్సి ఉండగా అనుకోని కారణాలవల్ల ఆ చిత్రం మధ్యలో ఆగిపోయింది. దాంతో హుటాహుటిన ఆయన మహేష్ బాబు తో సినిమా ను అనౌన్స్ చేయగా ఇప్పుడు ఆ సినిమా కూడా తెరకెక్కుతుండడంలేదు అన్న అనుమానాలను వ్యక్తం చేయాల్సి వస్తుంది. దానికి కారణం సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కార్ వారి పాట సినిమా షూటింగ్ ఇంకా పూర్తి చేయకపోవడం, ఆ సినిమా షూటింగు పెండింగులో ఉంచి శస్త్ర చికిత్స కోసం  విదేశాలకు వెళ్లడం వంటివి జరగడంతో ఆయన సినిమా రోజు రోజుకు పోస్ట్ పోన్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు రాజమౌళి కూడా మహేష్ బాబు తో సినిమా చేయాలని భావిస్తు ఉండడంతో త్రివిక్రమ్ సినిమా ఏమవుతుందో అని అందరూ ఆలోచనలో పడ్డారు. 



పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

రాజధాని రచ్చ: జనంపై బాబు-జగన్ పైచేయి!

బ్రేకింగ్ : రేపు ఢిల్లికీ.. తెలంగాణ మంత్రులు..?

మరో విధ్వంసానికి రంగం సిద్ధం చేసిన బాలయ్య!!

సమంతకు జలక్ ఇచ్చిన అక్కినేని ఫ్యాన్స్..!

ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్.. ఫినాలేకి ముందే సిరి ఎలిమినేషన్?

సినిమా టికెట్ల పై బాలకృష్ణ ఎక్కడా తప్పుగా మాట్లాడలేదు ?

పుష్ప:సుక్కు లెక్క అక్కడ ఎలా తగ్గిందబ్బా?

అన్ని భాషల్లో అదే దూకుడు.. పుష్ప రైసెస్!!

ఆది సినిమాలో ముందు అనుకున్న హీరో ఎవరో తెలుసా..??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>