MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood1fb31bfe-91bc-421f-b46a-f228b66a1e91-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood1fb31bfe-91bc-421f-b46a-f228b66a1e91-415x250-IndiaHerald.jpgఏ సినిమా పరిశ్రమలో అయినా డబ్బు పెట్టే నిర్మాత బాగు కోరుకుంటే తప్పకుండా ఆ సినిమా పరిశ్రమ ఎన్నో సంవత్సరాలు వర్ధిల్లుతుంది. అలా కాకుండా సదరు నిర్మాతను కాల్చుకు తినే విధంగా సినిమాలు చేసే దర్శకులు ఉన్నా నిర్మాతలను పిండేసే హీరో హీరోయిన్ లు ఉన్నా నిర్మాతను బలి చేసే వ్యక్తులు ఉన్నా కూడా సినిమా పరిశ్రమ ఎక్కువ కాలం మనుగడ సాగించదు అని మన సినీ పెద్దలు ఎంతో మంది చెప్పారు. tollywood{#}kirti;Hero Heroine;producer;Producer;Industries;Telugu;Yuva;Tollywood;Cinemaఇప్పుడు ఆ నిర్మాతల పరిస్థితి ఏంటి..?ఇప్పుడు ఆ నిర్మాతల పరిస్థితి ఏంటి..?tollywood{#}kirti;Hero Heroine;producer;Producer;Industries;Telugu;Yuva;Tollywood;CinemaFri, 17 Dec 2021 20:30:00 GMTసినిమా పరిశ్రమలో అయినా డబ్బు పెట్టే నిర్మాత బాగు కోరుకుంటే తప్పకుండా ఆ సినిమా పరిశ్రమ ఎన్నో సంవత్సరాలు వర్ధిల్లుతుంది. అలా కాకుండా సదరు నిర్మాతను కాల్చుకు తినే విధంగా సినిమాలు చేసే దర్శకులు ఉన్నా నిర్మాతలను పిండేసే హీరో హీరోయిన్ లు ఉన్నా నిర్మాతను బలి చేసే వ్యక్తులు ఉన్నా కూడా సినిమా పరిశ్రమ ఎక్కువ కాలం మనుగడ సాగించదు అని మన సినీ పెద్దలు ఎంతో మంది చెప్పారు. 

అలా మన తెలుగు హీరోలు నిర్మాతలను కాపాడుకుంటూ వారికి మంచి గౌరవం ఇస్తూ వారిని సరైన దారిలో ముందుకు నడిపిస్తూ తాము ఎదుగుతూ వారిని కూడా ఎదగనిస్తున్నారు.ఆ విధంగా ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఎంతో మంది గొప్ప గొప్ప వారు నిర్మాతలుగా ఎదిగారు. ఆ తర్వాత కాలంలో వారిని చూసి ఇంకా చాలా మంది యువ నిర్మాతలు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టి గొప్ప గొప్ప సినిమాలను చేసి ఆ సినిమాల ద్వారా ప్రపంచ స్థాయి గుర్తింపు అందుకుంటున్నారు.

ఎంతో మంది తెలుగు నిర్మాతలు మన తెలుగు సినిమా పరిశ్రమ సత్తా ప్రపంచానికి చాటి చెప్పగా వారు కీర్తి శేషులైనా కూడా వారి సినిమాలను తెలుగు ప్రేక్షకులు చూస్తూ వారిని నిరంతరం గుర్తు తెచ్చుకుంటూ ఉంటున్నారు. అలా కొంత మంది నిర్మాతలు సరైన ప్రణాళిక వేసుకోకుండా కొన్ని సినిమాలను తెరకెక్కించి భారీగా నష్టం అందుకుని రోడ్డు పాలవుతున్నారు. అయితే కొంత మంది హీరోలు వారిని ఆదుకొని వారి ప్రాణాలు నిలుపగా కొంతమంది వారి చావులకు కారణమ వుతున్నారు. అలాంటివారి నిర్మాతల పరిస్థితి ఏమైపోతుందో అన్న చర్చ ఇప్పుడు టాలీవుడ్ లో జరుగుతుంది. మరి మన హీరోలు ఎంతో కొంత వారిని ఆదుకోకపోతే కొంత మంది మంచి నిర్మాతలు మొదట్లో చేసిన చిన్న తప్పు వల్ల సినిమా పరిశ్రమకే కాదు ఈ లోకానికి దూరం అయిపోయే అవకాశం ఉంది. 



పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

రాజధాని రచ్చ: జనంపై బాబు-జగన్ పైచేయి!

బ్రేకింగ్ : రేపు ఢిల్లికీ.. తెలంగాణ మంత్రులు..?

మరో విధ్వంసానికి రంగం సిద్ధం చేసిన బాలయ్య!!

సమంతకు జలక్ ఇచ్చిన అక్కినేని ఫ్యాన్స్..!

ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్.. ఫినాలేకి ముందే సిరి ఎలిమినేషన్?

సినిమా టికెట్ల పై బాలకృష్ణ ఎక్కడా తప్పుగా మాట్లాడలేదు ?

పుష్ప:సుక్కు లెక్క అక్కడ ఎలా తగ్గిందబ్బా?

అన్ని భాషల్లో అదే దూకుడు.. పుష్ప రైసెస్!!

ఆది సినిమాలో ముందు అనుకున్న హీరో ఎవరో తెలుసా..??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>