MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha99900871-1139-4468-9c84-e1da928d28a8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha99900871-1139-4468-9c84-e1da928d28a8-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఎక్కడ చూసిన ఎవరి నోట విన్నా పుష్ప సినిమా గురించే వినిపిస్తుంది. ఈ సినిమా కోసం అల్లు అర్జున్-సుకుమార్ లు మూడు సంవత్సరాల ఎంత కష్ట పడ్డారో తెర పై మనకు క్లీయర్ గా కనిపిస్తుంది. ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రష్మిక కూడా ఎక్కడ తగ్గెదే లే అంటూ రెచ్చిపోయి మరీ నటించింది. ముఖ్యంగా ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం హైలెట్ గా నిలిచింది. విడుదలకు ముందే ఈ సినిమాలోని అన్నీ పాటలు యూట్యూబ్ లో ఓ సరికొత్త రికార్డ్ సృష్టించాయి. ఇక ఆ పాటలను తెర పై చూసిన ప్రతి అభిమాని ఓ రేంజ్ లో ఎంజాయ్ చేసాడు. మరీ ముఖ్యంగా సమంత Pushpa Review{#}chandra bose;chandrabose;Subhas Chandra Bose;you tube;Samantha;devi sri prasad;Director;Kannada;rashmika mandanna;News;sukumar;Cinema'పుష్ప' రివ్యూ: పార్ట్ 2 లోను సందడి చేయనున్న సమంత..సుకుమార్ పక్కా ప్లాన్..?'పుష్ప' రివ్యూ: పార్ట్ 2 లోను సందడి చేయనున్న సమంత..సుకుమార్ పక్కా ప్లాన్..?Pushpa Review{#}chandra bose;chandrabose;Subhas Chandra Bose;you tube;Samantha;devi sri prasad;Director;Kannada;rashmika mandanna;News;sukumar;CinemaFri, 17 Dec 2021 15:30:00 GMTప్రస్తుతం ఎక్కడ చూసిన ఎవరి నోట విన్నా పుష్ప సినిమా గురించే వినిపిస్తుంది. ఈ సినిమా కోసం అల్లు అర్జున్-సుకుమార్ లు మూడు సంవత్సరాల ఎంత కష్ట పడ్డారో తెర పై మనకు క్లీయర్ గా కనిపిస్తుంది. ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రష్మిక కూడా ఎక్కడ తగ్గెదే లే అంటూ రెచ్చిపోయి మరీ నటించింది. ముఖ్యంగా ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం హైలెట్ గా నిలిచింది. విడుదలకు ముందే ఈ సినిమాలోని అన్నీ పాటలు యూట్యూబ్ లో ఓ సరికొత్త రికార్డ్ సృష్టించాయి. ఇక ఆ పాటలను తెర పై చూసిన ప్రతి అభిమాని ఓ రేంజ్ లో ఎంజాయ్ చేసాడు. మరీ ముఖ్యంగా సమంత ఐటెం సాంగ్ వస్తున్నప్పుడు అయితే ధియేటర్స్ లో జనాలకు పూనకాలు వచ్చిన్నట్లు ఊగిపోతూ..సమంత తో పాటు వాళ్ళు స్టెప్స్ వేస్తున్నారట.

నిజానికి పుష్ప సినిమాలోని సమంత చేసిన ఐటెం సాంగ్ అందరిని అలరించినా ఈ పాటలోని లిరిక్స్ కొందరి మగవాళ్లని హర్ట్ చేసాయి. "మగాళ్ల బుద్ధి వంకర బుద్ధి" అంటూ వచ్చే లిరిక్స్ రాసిన చంద్రబోస్ ని కూడా సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేసారు. దీంతో ఈ పాట ని సినిమాలో నుండి తొలగించండి అంటూ హంగామ చేసారు. కానీ డైరెక్టర్ సుకుమార్ ఐ డోంట్ కేర్ అన్నట్లు  అవేమి పట్టించుకోకుండా సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ సినిమాను రిలీజ్ చేసాడు. అయితే , తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..పుష్ప 2 లో కూడా సమంత మనకి కనిపిస్తుందట. తన అంద చందాలతో మనల్ని అలరిస్తుందట.

పుష్ప పార్ట్ 1  సినిమాకి సైన్ చేయించుకునేటప్పుడే సుకుమార్ సమంతతో క్లీయగా చెప్పాడట. సెకండ్ పార్ట్‌ ‘పుష్ప-ద రూల్’ లో కూడా మీరు ఓ స్పెషల్ సాంగ్ చేయలని..ఆ ప్రకారమే అగ్రిమెంట్ కూడా రాయించుకున్నారట.అయితే మొదట పార్ట్ 1 కే కమిట్ అవుతానని చెప్పిన ఆవిడ..సుకుమార్ కన్విన్స్ చేయడంతో ఓకే చేసిన్నట్లు తెలుస్తుంది. సమంత ఒక్కసారి ఐటెం సాంగ్ చేస్తేనే అభిమానులు ఊగిపోయారు. మరి రెండోసారి కూడా చేస్తే ఎలా ఉంటుందో  ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సమంత పార్ట్ 2 లో కూడా సందడి చేస్తానంటే .. కుర్రాళ్లు ఊ అంటారా..? ఊ ఊ అంటారా..?

 



పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

ఆ విషయంలో కేరళ ఫ్యాన్స్ ను నిరాశపరిచిన పుష్ప..!

బ్రేకింగ్ : రేపు ఢిల్లికీ.. తెలంగాణ మంత్రులు..?

మరో విధ్వంసానికి రంగం సిద్ధం చేసిన బాలయ్య!!

సమంతకు జలక్ ఇచ్చిన అక్కినేని ఫ్యాన్స్..!

ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్.. ఫినాలేకి ముందే సిరి ఎలిమినేషన్?

సినిమా టికెట్ల పై బాలకృష్ణ ఎక్కడా తప్పుగా మాట్లాడలేదు ?

పుష్ప:సుక్కు లెక్క అక్కడ ఎలా తగ్గిందబ్బా?

అన్ని భాషల్లో అదే దూకుడు.. పుష్ప రైసెస్!!

ఆది సినిమాలో ముందు అనుకున్న హీరో ఎవరో తెలుసా..??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>