Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/cheddi-gang3cbb7b8b-06bc-46ce-92e2-57635e091e4b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/cheddi-gang3cbb7b8b-06bc-46ce-92e2-57635e091e4b-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో దొంగల బెడద ఎక్కువగా పెరిగిపోయింది. ఎక్కడ చూసినా దొంగలు రెచ్చిపోతున్నారు. వినూత్న రీతిలో చోరీ లకు పాల్పడుతున్నారు. అయితే ఎంత మంది దొంగలు ఎలా చోరీ చేసినప్పటికీ చెడ్డి గ్యాంగ్ దొంగలముఠా మాత్రం కాస్త డిఫరెంట్ గా దొంగతనాలు చేస్తూ ఉంటారు. కేవలం చెడ్డీలి వేసుకొని ఒళ్ళంతా నూనె రాసుకుని మారణాయుధాలతో దొంగతనాలకు వెళుతూ ఉంటారు. ఏదైనా తేడా జరిగింది అంటే ప్రాణాలు తీయడానికి కూడా చెడ్డీగ్యాంగ్ వెనకాడదు అనే చెప్పాలి. గతంలో హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ప్రజలందరినీ వణికించారు చెడ్డి గ్యాంగ్. ఏకంగాCheddi gang{#}Gujarat - Gandhinagar;police;Thief;Wanted;Hyderabad;Andhra Pradesh;oil;Telangana Chief Minister;Teluguవామ్మో.. చెడ్డి గ్యాంగ్ అక్కడికి జంప్?వామ్మో.. చెడ్డి గ్యాంగ్ అక్కడికి జంప్?Cheddi gang{#}Gujarat - Gandhinagar;police;Thief;Wanted;Hyderabad;Andhra Pradesh;oil;Telangana Chief Minister;TeluguFri, 17 Dec 2021 06:00:00 GMTఇటీవల కాలంలో దొంగల బెడద ఎక్కువగా పెరిగి పోయింది. ఎక్కడ చూసినా దొంగలు రెచ్చి పోతున్నారు. వినూత్న రీతిలో చోరీ లకు పాల్పడుతున్నారు. అయితే ఎంత మంది దొంగలు ఎలా చోరీ చేసినప్పటికీ చెడ్డి గ్యాంగ్ దొంగల  ముఠా మాత్రం కాస్త డిఫరెంట్ గా దొంగతనాలు చేస్తూ ఉంటారు. కేవలం చెడ్డీలి వేసుకొని ఒళ్ళంతా నూనె రాసుకుని మారణా యుధాలతో దొంగతనాలకు వెళుతూ ఉంటారు. ఏదైనా తేడా జరిగింది అంటే ప్రాణాలు తీయడానికి కూడా చెడ్డీగ్యాంగ్ వెనకాడదు అనే చెప్పాలి. గతంలో హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ప్రజలందరినీ వణికించారు చెడ్డి గ్యాంగ్.



 ఏకంగా  వరుసగా దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ విసిరారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే పోలీసులకు మోస్ట్ వాంటెడ్ గా మారిపోయింది ఈ దొంగల ముఠా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో చెడ్డీగ్యాంగ్ గత కొంత కాలం నుంచి వరుస దొంగతనాలకు పాల్పడుతూ హల్చల్ సృష్టిస్తున్నారు. ఈ క్రమంలోనే అటు ఏపీ పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. మొదట్లో బెజవాడ పరిసర ప్రాంతాలలో చోరీకి పాల్పడిన చెడ్డీగ్యాంగ్ ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇళ్లలో చోరీలు మొదలుపెట్టారు.


 ప్రజాప్రతినిధుల ఇళ్లకు కూడా కన్నం వేయడంతో ఈ వ్యవహారం కాస్త సీరియస్ గా తీసుకున్నారు పోలీసులు. ఈ క్రమంలోనే గుజరాత్లోని దహేజ్ కి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు నిఘా పెంచడంతో చెడ్డీగ్యాంగ్ గుజరాత్ పారిపోయినట్లు గుర్తించి అక్కడకు వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక చెడ్డీగ్యాంగ్ ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలపడంతో ఇక ప్రజలందరూ కాస్త ఊపిరి పీల్చుకున్నారు.. మరోవైపు గుజరాత్ కి వెళ్ళిన ఏపీ పోలీసులు కేవలం చెడ్డీగ్యాంగ్ చెందిన కుటుంబ సభ్యులను మాత్రమే పట్టుకున్నారని వారిద్వారా తెలుగు రాష్ట్రాలలో ఉన్న అసలు దొంగలను పట్టుకు బోతున్నారు అన్న టాక్ కూడా వినిపిస్తోంది.



వామ్మో.. చెడ్డి గ్యాంగ్ అక్కడికి జంప్?

రాజమౌళి కి ఉన్న క్లారిటీ ఏ దర్శకుడికి లేదా!!

దేవుడా.. అదే జరిగితే బొమ్మా బ్లాక్ బాస్టరే..

మహేష్ ఈ టైం లో ఇలా చేస్తే ఎలా!!

లైఫ్ స్టైల్: వీటితో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలిస్తే షాక్..!

పుష్ప : ఆ దేవుడే జగనన్నను చల్లగా చూస్తాండు?

భేష్.. భేష్.. ఆ రికార్డు నిమ్స్ సొంతం..!

వామ్మో.. త్రిషకు అంత ఉందా..నిజమేనా?

పుష్పకు ఎందుకు అంత క్రేజ్...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>