Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pulwama32c8b5a3-6227-4335-b2c5-10ea7ec72e01-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pulwama32c8b5a3-6227-4335-b2c5-10ea7ec72e01-415x250-IndiaHerald.jpgగత కొన్ని రోజుల నుంచి భారత ఆర్మీ సరిహద్దుల్లో ఎంత అప్రమత్తంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు భారత్ పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉగ్రవాదులు భారత్లోకి వచ్చినప్పటికీ పై నుంచి ఆర్డర్స్ వచ్చేంతవరకు భారత సైనికులు వెయిట్ చేసేవారు. కానీ ఇటీవలి కాలంలో మాత్రం కమాండర్ స్థాయి అధికారులకు ఇక పూర్తి అనుమతులు ఇవ్వడం తో అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉగ్రవాదులను ఎప్పటికప్పుడు మట్టు పెడుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే గత కొన్ని రోజుల నుంచి భారత్ ఆర్మీ నిర్వహిస్తున్న వివిధ ఆపరేషన్స్ లో ఉగ్రవాద సంస్థలPulwama{#}Army;commander;Terrorists;Yevaru;Indiaతగ్గేదేలే.. పుల్వామా స్పెషలిస్ట్ ఖతం?తగ్గేదేలే.. పుల్వామా స్పెషలిస్ట్ ఖతం?Pulwama{#}Army;commander;Terrorists;Yevaru;IndiaFri, 17 Dec 2021 02:00:00 GMTగత కొన్ని రోజుల నుంచి భారత ఆర్మీ సరిహద్దుల్లో ఎంత అప్రమత్తంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు భారత్ పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉగ్రవాదులు భారత్లోకి వచ్చినప్పటికీ పై నుంచి ఆర్డర్స్ వచ్చేంతవరకు భారత సైనికులు వెయిట్ చేసేవారు. కానీ ఇటీవలి కాలంలో మాత్రం కమాండర్ స్థాయి అధికారులకు ఇక పూర్తి అనుమతులు ఇవ్వడం తో అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉగ్రవాదులను ఎప్పటికప్పుడు మట్టు పెడుతూనే ఉన్నారు.


 ఈ క్రమంలోనే గత కొన్ని రోజుల నుంచి భారత్ ఆర్మీ నిర్వహిస్తున్న వివిధ ఆపరేషన్స్ లో ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన ఎంతో మంది ఉగ్రవాదులను ఎన్ కౌంటర్ చేస్తూ ఉండటం గమనార్హం. ఇప్పటికే వందల సంఖ్యలో ఉగ్రవాదులను ఎన్ కౌంటర్ చేసింది భారత ఆర్మీ. అయితే భారత ఆర్మీ ఉగ్రవాదుల ఆటలు కట్టిస్తున్నప్పటికీ ఏదో ఒక విధంగా ఉగ్రవాదులు మాత్రం భారత్ లోకి చొరబడేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇలా చొరబాటు కోసం వినూత్నమైన దారులు వెతుకుతూనే ఉన్నారు. అయితే ప్రతి సవాల్ ను ఎదుర్కొంటూ భారత ఆర్మీ ఉగ్రవాదులను మట్టుబెడుతూ ఉంది.



 ఇటీవలే భారత ఆర్మీ మరో భారీ ఎన్కౌంటర్ చేసినట్లు  తెలుస్తోంది. గతంలో సైన్యం మీద పుల్వామాలో ఎంత దారుణమైన దాడి జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ దాడిలో ఎంతో మంది జవాన్లు అమరులయ్యారు. ఇటీవలే వేదికగా పోలీసులపై ఉగ్రవాదులు దాడి చేశారు. అయితే ఇక ఈ దాడులకు కారణమైన ఇటువంటి కీలకమైన సూత్రధారి ఎవరు అన్నది భారత ఆర్మీ కనుగొంది. ఈ క్రమంలోనే ఇక ఎలిటీ సంస్థకు సంబంధించి నటువంటి అబూ జరార్ అనే టెర్రరిస్ట్ ని  ఇటీవలి భారత ఆర్మీ ప్రత్యేకమైన ఆపరేషన్ నిర్వహించి ఎన్కౌంటర్లో చంపేసింది. ఇక ఇదే ఘటనలో మరో తీవ్రవాద సంస్థకు సంబంధించిన కమాండర్ ను కూడా భారత్ ఆర్మీ మట్టుబెట్టిన ట్లు  తెలుస్తోంది.



వామ్మో.. చెడ్డి గ్యాంగ్ అక్కడికి జంప్?

రాజమౌళి కి ఉన్న క్లారిటీ ఏ దర్శకుడికి లేదా!!

దేవుడా.. అదే జరిగితే బొమ్మా బ్లాక్ బాస్టరే..

మహేష్ ఈ టైం లో ఇలా చేస్తే ఎలా!!

లైఫ్ స్టైల్: వీటితో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలిస్తే షాక్..!

పుష్ప : ఆ దేవుడే జగనన్నను చల్లగా చూస్తాండు?

భేష్.. భేష్.. ఆ రికార్డు నిమ్స్ సొంతం..!

వామ్మో.. త్రిషకు అంత ఉందా..నిజమేనా?

పుష్పకు ఎందుకు అంత క్రేజ్...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>