MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pushpab5e53878-eb68-430e-b926-bc5a6f80b6d7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pushpab5e53878-eb68-430e-b926-bc5a6f80b6d7-415x250-IndiaHerald.jpgపుష్ప చిత్రంలో పలు పాత్రలు ఎంతగానో ఆలోచించేలా చేస్తాయి. హీరో పాత్ర దగ్గర నుంచి ప్రతి చిన్న పాత్ర కూడా ప్రేక్షకులను అలరించడం మాత్రమే కాకుండా అందరిలో ఆలోచనను కలగజేస్తాయి. సరైన కారణం లేనిదే ఏ పాత్ర కూడా ఈ సినిమాలో ఉండదు. ఆ విధంగా ఈ చిత్రంలో మంచి పాత్ర చేసిన మలయాళ ఫాహద్ హీరో తర్వాత మంచి పాత్ర లో కనిపించడం మాత్రమే కాకుండా రెండవ భాగం సినిమాకి ఆయువుపట్టుగా నిలిచాడని చెప్పవచ్చు. పోలీస్ ఆఫీసర్ గా ఈ సినిమా లో ఆయన కనిపించిన తీరు అద్భుతం అని చెప్పాలి pushpa{#}kushi;Kushi;Traffic police;Manam;Success;Hero;Chitram;sukumar;Allu Arjun;Cinemaఫాహద్ వచ్చాకే అసలు కథ మొదలైంది!!ఫాహద్ వచ్చాకే అసలు కథ మొదలైంది!!pushpa{#}kushi;Kushi;Traffic police;Manam;Success;Hero;Chitram;sukumar;Allu Arjun;CinemaFri, 17 Dec 2021 16:45:00 GMTపుష్ప చిత్రంలో పలు పాత్రలు ఎంతగానో ఆలోచించేలా చేస్తాయి. హీరో పాత్ర దగ్గర నుంచి ప్రతి చిన్న పాత్ర కూడా ప్రేక్షకులను అలరించడం మాత్రమే కాకుండా అందరిలో ఆలోచనను కలగజేస్తాయి. సరైన కారణం లేనిదే ఏ పాత్ర కూడా ఈ సినిమాలో ఉండదు. ఆ విధంగా ఈ చిత్రంలో మంచి పాత్ర చేసిన మలయాళ ఫాహద్ హీరో తర్వాత మంచి పాత్ర లో కనిపించడం మాత్రమే కాకుండా రెండవ భాగం సినిమాకి ఆయువుపట్టుగా నిలిచాడని చెప్పవచ్చు. పోలీస్ ఆఫీసర్ గా ఈ సినిమా లో ఆయన కనిపించిన తీరు అద్భుతం అని చెప్పాలి 

ఈ పాత్ర కోసం సుకుమార్ ఈయనను ఎంచుకోవడంలోనే సగం సక్సెస్ అయ్యాడు సుకుమార్. ఎంచుకున్న తర్వాత ఆయన నటనకు మరింత సక్సెస్ అయింది చిత్రం. తన పాత్రలో వందకు వందశాతం జీవించే నటించాడు ఫాహద్. మలయాళ సినిమా పరిశ్రమలో నటనకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న ఈ హీరో తొలిసారి తెలుగులో సినిమా చేయగా ఆయన సరైన సినిమాతోనే తెలుగులోకి ఎంట్రీ ఇవ్వడం ఇప్పుడు మలయాళం లో ఉన్న ఆయన అభిమానులు ఎంతగానో సంతోష పెడుతుంది. 

ఇక సినిమా విషయానికి వస్తే అప్పటిదాకా సినిమా ఒక రకంగా దూసుకుపోతుంటే ఫాహద్ పాత్ర ఎంట్రీ ఇచ్చిన తర్వాత మరొక రకంగా దూసుకుపోవడం అంతకంటే ఎక్కువగా దూసుకు వెళ్లడం మనం చూస్తాం. ఆయా పాత్రలకు సరైన నటీనటులను ఎంచుకోవడంలో సుకుమార్ బాగా సక్సెస్ అయ్యాడు. చిత్ర నిర్మాణ సంస్థ కూడా ఈ విషయంలో ఎలాంటి ఆంక్షలు పెట్టకపోవడంతో సుకుమార్ కు మంచి ఫ్రీడమ్ దొరకడం తోనే ఇది సాధ్యం అయిందని చెప్పవచ్చు. ఏదేమైనా ఈ పుష్ప చిత్రం ఇంతటి మంచి విజయం సాధించడం అందరిని ఎంతో ఖుషి చేస్తుందని చెప్పాలి. అల్లు అర్జున్ నటన లో వేరియేషన్ ఈ సినిమా ఇంత పెద్ద హిట్ కావడానికి కారణాలు.
 



పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

ఆ విషయంలో కేరళ ఫ్యాన్స్ ను నిరాశపరిచిన పుష్ప..!

బ్రేకింగ్ : రేపు ఢిల్లికీ.. తెలంగాణ మంత్రులు..?

మరో విధ్వంసానికి రంగం సిద్ధం చేసిన బాలయ్య!!

సమంతకు జలక్ ఇచ్చిన అక్కినేని ఫ్యాన్స్..!

ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్.. ఫినాలేకి ముందే సిరి ఎలిమినేషన్?

సినిమా టికెట్ల పై బాలకృష్ణ ఎక్కడా తప్పుగా మాట్లాడలేదు ?

పుష్ప:సుక్కు లెక్క అక్కడ ఎలా తగ్గిందబ్బా?

అన్ని భాషల్లో అదే దూకుడు.. పుష్ప రైసెస్!!

ఆది సినిమాలో ముందు అనుకున్న హీరో ఎవరో తెలుసా..??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>