TechnologyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/mi-tvc9a7cb41-b2e4-45e4-900d-37de52d0aac3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/mi-tvc9a7cb41-b2e4-45e4-900d-37de52d0aac3-415x250-IndiaHerald.jpgఈ ఏడాది చివరి బిగ్ సేవింగ్ డేస్ సేల్ ను ప్రారంభించింది ఫ్లిప్ కార్ట్ సంస్థ. అది కూడా ఈ రోజే ఈ సేవలను ప్రారంభించింది. చివరిగా డిసెంబర్ 21వ తేదీన ఈ ఆఫర్ ముగియనుంది. ఇప్పుడు తాజాగా ఫ్లిప్ కార్ట్ అందిస్తున్న చివరి సేల్ లో స్మార్ట్ ఫోన్లు అలాగే స్మార్ట్ టీవీ ల పైన భారీ తగ్గింపు ను ప్రకటించింది ఫ్లిప్ కార్ట్ దిగ్గజ సంస్థ. ఎందుకంటే ఈ ఏడాది మొదట్లో వచ్చిన టీవీలు ఏడాది చివరికి వచ్చేసరికి పాత మోడల్స్ అయిపోతాయి.. కాబట్టి చాలా మంది వీటిని కొనుగోలు చేయడానికి ఇష్టపడక పోయినా వీటి రేట్లు చూసి కొనుగోలు చేయడానికిMI TV{#}Flipkart;SBI;Bank;television;Decemberబుల్లి పిట్ట: రూ.10 వేలకే..MI స్మార్ట్ టీవీ.. !బుల్లి పిట్ట: రూ.10 వేలకే..MI స్మార్ట్ టీవీ.. !MI TV{#}Flipkart;SBI;Bank;television;DecemberFri, 17 Dec 2021 13:00:00 GMTఈ ఏడాది చివరి బిగ్ సేవింగ్ డేస్ సేల్ ను ప్రారంభించింది ఫ్లిప్ కార్ట్ సంస్థ. అది కూడా ఈ రోజే ఈ సేవలను ప్రారంభించింది. చివరిగా డిసెంబర్ 21వ తేదీన ఈ ఆఫర్ ముగియనుంది. ఇప్పుడు తాజాగా ఫ్లిప్ కార్ట్ అందిస్తున్న చివరి సేల్ లో స్మార్ట్ ఫోన్లు అలాగే స్మార్ట్ టీవీ ల పైన భారీ తగ్గింపు ను ప్రకటించింది ఫ్లిప్ కార్ట్ దిగ్గజ సంస్థ. ఎందుకంటే ఈ ఏడాది మొదట్లో వచ్చిన టీవీలు ఏడాది చివరికి వచ్చేసరికి పాత మోడల్స్ అయిపోతాయి.. కాబట్టి చాలా మంది వీటిని కొనుగోలు చేయడానికి ఇష్టపడక పోయినా వీటి రేట్లు చూసి కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నారు.

ఈ నేపధ్యంలోనే అతి పెద్ద సైజు కలిగిన స్మార్ట్ టీవీలు చాలా చౌకగా మనకు లభిస్తున్నాయి. ఇక 40అంగుళాల హారిజన్ ఎడిషన్ స్మార్ట్ టీవీ లను  ఆకర్షణీయమైన ధరలకు ఇవ్వడంతోపాటు మనీ బ్యాక్ ఆఫర్లకు కూడా కొనుగోలు చేయవచ్చు. ఇక ఇప్పుడు మనకు అందిస్తున్న హారిజన్ ఎడిషన్ స్మార్ట్ టీవీ 40 ఇంచుల కలిగినది. ఇక దీని ధర విషయానికి వస్తే.. mi 4a హారిజన్ ఎడిషన్ కలిగిన ఈ టీవీ 40 అంగుళాల తో మనకు మార్కెట్లో రూ.29,999 కు లభించగా.. ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ మనకు కేవలం రూ.22,999 కే అందించనుంది. అంటే మనకు ఈటీవీ పై దాదాపు 23 శాతం వరకు తగ్గింపు లభించడం గమనార్హం. అంతేకాదు అదనంగా బ్యాంక్ ఆఫర్లు ..ఎక్స్చేంజ్ ఆఫర్ లతో కూడా మీరు మరింత తగ్గింపు ధరకి ఈ టీవీ ని సొంతం చేసుకోవచ్చు.

టీవీ ని ఫ్లిప్ కార్ట్ లో కొనుగోలు చేయాలనుకున్నప్పుడు ఎస్ బి ఐ క్రెడిట్ కార్డు ద్వారా డబ్బులు చెల్లిస్తే 10 శాతం రాయితీతో 1500 రూపాయల వరకు తగ్గింపుతో మీరు దీనిని సొంతం చేసుకోవచ్చు. మీరు ఫ్లిప్ కార్ట్ ద్వారా ఎస్బిఐ కార్డు తో పేమెంట్ చేస్తే 21,499 రూపాయలకే  దీనిని కొనుగోలు చేయవచ్చు.ఎక్స్ చేంజ్ ఆఫర్ కింద 11 వేల రూపాయల వరకు ఆఫర్ లభిస్తుంది కాబట్టి పూర్తి ఆఫర్ లభించినట్లయితే మీరు కేవలం రూ.10,499 కే ఈ ఎంఐ టివి ని కొనుగోలు చేయవచ్చు .



పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

అల్లు అర్జున్ సినిమాకి అక్కడ పెద్ద షాక్‌.. ఫస్ట్ డే నిరాశేనా.!

అమ్మ: గర్భిణులకు డయాబెటిస్ వస్తే ఏం జరుగుతుంది..??

' పుష్ప ' రివ్యూ: ఒక్క స్టెప్‌తో ముంబైను షేక్ చేసిన ర‌ష్మిక

పుష్ప తేడా వస్తే.. షర్ట్ విప్పుకొని తిరుగుతా..!

పుష్ప : క్రియెటివ్ ఇమేజరీ ఎంత?

పుష్ప 3వదే.. బన్నీ తో 7 సినిమాలు పక్కా..!

' పుష్ప ' రివ్యూ: సుక్కు చేసిన పెద్ద త‌ప్పు ఇదే..!

పుష్ప : ఆ సౌండేట్రా..ఆ స్టామినా ఏట్రా...అడ్డ‌డ్డే త‌గ్గేదేలే!

పుష్ప ది రైజ్ : రివ్యూ



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>