Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sukumar0031d450-d125-4234-8570-87b40e9fe144-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sukumar0031d450-d125-4234-8570-87b40e9fe144-415x250-IndiaHerald.jpgసుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో క్రేజీగా వస్తున్న పుష్ప సినిమా మరికొద్దిగంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆల్రెడీ యూఎస్ లో ప్రీమియర్స్ పడ్డాయి కూడా. తెలుగు రెండు రాష్ట్రాల్లో ముఖ్యంగా నైజాం లో ఐదు షోలకు పర్మిషన్ ఇవ్వడంతో 6 గంటల నుండి షోస్ పడనున్నాయి. పాన్ ఇండియా రిలీజ్ అవుతున్న పుష్ప సినిమా ప్రమోషన్స్ అంతా బన్నీ ఒక్కడే హ్యాండిల్ చేయగా రిలీజ్ ముందుPushpa Review{#}Arya 2;Aryaa;arya;Press;media;sukumar;rashmika mandanna;Telugu;sree;Allu Arjun;Cinema;Indiaపుష్ప 3వదే.. బన్నీ తో 7 సినిమాలు పక్కా..!పుష్ప 3వదే.. బన్నీ తో 7 సినిమాలు పక్కా..!Pushpa Review{#}Arya 2;Aryaa;arya;Press;media;sukumar;rashmika mandanna;Telugu;sree;Allu Arjun;Cinema;IndiaFri, 17 Dec 2021 13:00:00 GMTసుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో క్రేజీగా వస్తున్న పుష్ప సినిమా మరికొద్దిగంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆల్రెడీ యూఎస్ లో ప్రీమియర్స్ పడ్డాయి కూడా. తెలుగు రెండు రాష్ట్రాల్లో ముఖ్యంగా నైజాం లో ఐదు షోలకు పర్మిషన్ ఇవ్వడంతో 6 గంటల నుండి షోస్ పడనున్నాయి. పాన్ ఇండియా రిలీజ్ అవుతున్న పుష్ప సినిమా ప్రమోషన్స్ అంతా బన్నీ ఒక్కడే హ్యాండిల్ చేయగా రిలీజ్ ముందు రోజు రాత్రి సుకుమార్ ప్రెస్ మీట్ లో పాల్గొన్నాడు. అల్లు అర్జున్, సుకుమార్, దేవి శ్రీ ప్రసాద్, రష్మిక మందన్న, మైత్రి నిర్మాతలు, కెమెరామెన్ కూబా ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు.

ప్రెస్ మీట్ లో సినీమ గురించి ఎక్కువ చెప్పకుండా సుకుమార్ కొద్ది మాటల్లోనే లాగించాడు. అయితే మైక్ అందుకోవడమే ఆలస్యం బన్నీతో మొదటి సినిమా చేసే టైం లోనే అతనితో 7 సినిమాలు చేస్తానని చెప్పానని అన్నారు సుకుమార్. ఓ విధంగా ఇది చాలా గొప్ప స్టేట్మెంట్ అని చెప్పొచ్చు. అయితే ఆర్య టైం లో సుకుమార్ ఎవరో తెలియదు కాని అతని అడియాని నమ్మి అల్లు అర్జున్ ఛాన్స్ ఇచ్చాడు. అప్పటి నుండి వీళ్ల బాండ్ చాలా గట్టిగా ఏర్పడింది. వీరి కాంబినేషన్ లో వచ్చిన ఆర్య 2 కూడా చాలా బాగుంటుంది.

ఈసారి అల్లు అర్జున్ ని కొత్తగా చూపించడానికి పుష్ప తీశానని. బన్నీ నటన అద్భుతంగా ఉంటుందని అన్నారు సుకుమార్. సినిమా గురించి ఇప్పుడు తానేమి మాట్లాడలేనని రిలీజ్ తర్వాత ఇంకాస్త ఎక్కువ మాట్లాడతా అని అన్నారు సుకుమార్. మొత్తానికి రిలీజ్ కు మరికొద్ది గంటల ముందు మీడియా ముందుకు వచ్చినా సరే సుకుమార్ సినిమా మీద ఎలాంటి హింట్స్ ఇవ్వకుండా సినిమా డెఫినెట్ గా మీకు నచ్చుతుందని చెప్పి సైలెంట్ గా ముగించేశారు. సినిమా రిలీజ్ ముందు రోజు కొద్దిగా టెన్షన్ ఉంటుందని అది కామనే అని అన్నారు సుకుమార్.





పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

సద్గురును కలిసిన సమంత.. ఎందుకంటే..??

అమ్మ: గర్భిణులకు డయాబెటిస్ వస్తే ఏం జరుగుతుంది..??

' పుష్ప ' రివ్యూ: ఒక్క స్టెప్‌తో ముంబైను షేక్ చేసిన ర‌ష్మిక

పుష్ప తేడా వస్తే.. షర్ట్ విప్పుకొని తిరుగుతా..!

పుష్ప : క్రియెటివ్ ఇమేజరీ ఎంత?

పుష్ప 3వదే.. బన్నీ తో 7 సినిమాలు పక్కా..!

' పుష్ప ' రివ్యూ: సుక్కు చేసిన పెద్ద త‌ప్పు ఇదే..!

పుష్ప : ఆ సౌండేట్రా..ఆ స్టామినా ఏట్రా...అడ్డ‌డ్డే త‌గ్గేదేలే!

పుష్ప ది రైజ్ : రివ్యూ



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>