Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nenu-aa-sinima-cheyatam-ledu64fc2848-41f8-4780-87e4-5c1111bbb2ee-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nenu-aa-sinima-cheyatam-ledu64fc2848-41f8-4780-87e4-5c1111bbb2ee-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో ఒక సాదా సీదా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ మహానటి సినిమా తో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్గా మారిపోయింది. మహానటి సావిత్రి పాత్రలో ఒదిగిపోయి నటించి పాత్రకు ప్రాణం పోసింది.అ ప్పుడు వరకు కొన్ని హిట్ సినిమాల్లో నటించినప్పటికీ గుర్తింపు సంపాదించుకున్న కీర్తి సురేష్ స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ఆ తర్వాత ఈ అమ్మడికి వరుస అవకాశాలు వచ్చి క్యూ కట్టాయి అనే చెప్పాలి. అయితే ఈ అమ్మడుకు అవకాశాలు వచ్చాయి కానీ సరిగ్గా వినియోగించుకోలేక పోయింది. కథల ఎంపిక విషయంలో జాగ్రత్త పడలేదు. Keeethi{#}Dalapathi;vamsi paidipally;Pooja Hegde;Mahanati;kirti;Joseph Vijay;keerthi suresh;Tamil;Chitram;Hero;Audience;Heroine;king;Cinemaఆ సినిమా చేయడం లేదు.. కీర్తి సురేష్ క్లారిటీ?ఆ సినిమా చేయడం లేదు.. కీర్తి సురేష్ క్లారిటీ?Keeethi{#}Dalapathi;vamsi paidipally;Pooja Hegde;Mahanati;kirti;Joseph Vijay;keerthi suresh;Tamil;Chitram;Hero;Audience;Heroine;king;CinemaThu, 16 Dec 2021 10:00:00 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో ఒక సాదా సీదా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ మహానటి సినిమా తో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్గా మారిపోయింది. మహానటి సావిత్రి పాత్రలో ఒదిగిపోయి నటించి పాత్రకు ప్రాణం పోసింది.అ ప్పుడు వరకు కొన్ని హిట్ సినిమాల్లో నటించినప్పటికీ గుర్తింపు సంపాదించుకున్న కీర్తి సురేష్ స్టార్  హీరోయిన్గా మారిపోయింది. ఆ తర్వాత ఈ అమ్మడికి వరుస అవకాశాలు వచ్చి క్యూ కట్టాయి అనే చెప్పాలి. అయితే ఈ అమ్మడుకు అవకాశాలు వచ్చాయి కానీ సరిగ్గా వినియోగించుకోలేక పోయింది.


 కథల ఎంపిక విషయంలో జాగ్రత్త పడలేదు. దీంతో వరుసగా  ఫ్లాప్ సినిమాలు ఈ అమ్మడి కెరియర్ ను దెబ్బతీసాయ్. అయితే కీర్తి సురేష్ కి ఎన్ని ఫ్లాప్స్ వచ్చినప్పటికీ  అదృష్టం మాత్రం బాగా కలిసివస్తుంది. స్టార్ హీరోల సినిమాల్లో వరుసగా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తమిళ అగ్ర హీరో దళపతి విజయ్ సినిమాలో కీర్తి సురేష్ చాన్స్ కొట్టేసింది అనే టాక్ వినిపించింది. ఇక  ఈ వార్తలపై స్పందించిన ఈ ముద్దుగుమ్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.


 దళపతి విజయ్ 66వ చిత్రంగా తెరకెక్కుతున్న  సినిమాలో తాను హీరోయిన్ గా నటించడం లేదు అంటూ క్లారిటీ ఇచ్చింది కీర్తి సురేష్. అయితే కీర్తి సురేష్ విజయ్ కాంబినేషన్ లో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. భైరవ, సర్కార్ లాంటి సినిమాలు వచ్చి మంచి విజయాన్ని కూడా సాధించాయి. ఇక ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వీరి కాంబినేషన్ రిపీట్ అవుతుంది అని ప్రేక్షకులు భావించారు. కానీ తాను దళపతి విజయ్ సినిమాలో నటించడం లేదు అంటూ చెప్పడంతో అభిమానులు కాస్త నిరాశ చెందారు. కాగా ప్రస్తుతం విజయ్ హీరోగా నటిస్తున్న 65వ చిత్రం బీస్ట్ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.. ఇక దళపతి 66వ చిత్రం దిల్ రాజు నిర్మాణంలో వంశీ పైడిపల్లి డైరెక్షన్లో తెరకెక్కబోతుంది.



పుష్ప : అరెరె! కొట్టుకోవద్దు ఫ్యాన్స్ మీ పుణ్యం ఉంటది?

బ్రేకింగ్ : ఇక నుంచి అమ్మాయి వివాహ వ‌యస్సు ఎంతంటే..?

పుష్ప : ఆకుప‌చ్చ‌ని ప్రేమ గీత ఎలా ఉంటుందంటే?

ఏపీ రాజ‌కీయాల్లో మ‌ళ్లీ తార‌క్ మంత్రం...!

సూర్యుడిని ముద్దాడిన నాసా రోదసీ నౌక

పుష్ప : అయ్య‌య్యో త‌గ్గ‌మ్మా ! అంత కాన్ఫిడెన్స్ వ‌ద్ద‌మ్మా!

టార్గెట్ 100: వైసీపీ ధీమా అదే...?

దారుణం: అనుమానంతో కిరాతకం, బలవన్మరణం!

ఒమిక్రాన్ : వైద్యారోగ్య‌శాఖ మంత్రి ఏమ‌న్నారంటే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>