MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/puspa-review3fd09789-7673-4242-9e7e-6f155fcb7cc2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/puspa-review3fd09789-7673-4242-9e7e-6f155fcb7cc2-415x250-IndiaHerald.jpgఅల్లు అర్జున్ అభిమానులతోపాటు సినీ ప్రేక్షకులను సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ఏమిటంటే పుష్ప అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సినిమా చాలా విభిన్నమైన కథతో తెరకెక్కిస్తున్నారు సుకుమార్. ఇక ముఖ్యంగా చెప్పాలంటే అల్లు అర్జున్, రష్మిక తన అందాన్ని తగ్గించుకుని సైతం నటించారని చెప్పవచ్చు. ఇక ఫహాద్ ఫాజిల్ ఒక ఆఫీసర్ గా.. సునీల్ విలన్ గా.. అనసూయ దాక్షయని పాత్రలో చాలా అధ్భుతంగా నటించారు. ఇక ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా అందరూ చాలా బిజీగా ఉన్నారు. ఇక ఈవెంట్స్లో ఒక్కొక్కరు ఒక్కో విధంగా వారు పడిన కష్టాPUSPA REVIEW{#}Geetha Govindam;Gita Govindam;Fidaa;sunil;Mass;anasuya bharadwaj;Anasuya;Audio;Chitram;Arjun;Chittoor;rashmika mandanna;Allu Arjun;Cinemaఅబ్బో: ముంబై లో గ్రీన్ డ్రెస్ లో రష్మిక డ్యాన్స్..!అబ్బో: ముంబై లో గ్రీన్ డ్రెస్ లో రష్మిక డ్యాన్స్..!PUSPA REVIEW{#}Geetha Govindam;Gita Govindam;Fidaa;sunil;Mass;anasuya bharadwaj;Anasuya;Audio;Chitram;Arjun;Chittoor;rashmika mandanna;Allu Arjun;CinemaThu, 16 Dec 2021 16:12:09 GMTఅల్లు అర్జున్ అభిమానులతోపాటు సినీ ప్రేక్షకులను సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ఏమిటంటే పుష్ప అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సినిమా చాలా విభిన్నమైన కథతో తెరకెక్కిస్తున్నారు సుకుమార్. ఇక ముఖ్యంగా చెప్పాలంటే అల్లు అర్జున్, రష్మిక తన అందాన్ని తగ్గించుకుని సైతం నటించారని చెప్పవచ్చు. ఇక ఫహాద్ ఫాజిల్ ఒక ఆఫీసర్ గా.. సునీల్ విలన్ గా.. అనసూయ దాక్షయని పాత్రలో చాలా అధ్భుతంగా నటించారు. ఇక ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా అందరూ చాలా బిజీగా ఉన్నారు.

ఇక ఈవెంట్స్లో ఒక్కొక్కరు ఒక్కో విధంగా వారు పడిన కష్టాన్ని తెలియజేశారు. ఇక రష్మిక స్టేజ్ పైన మాట్లాడుతూ.. చిత్తూరు భాష లో ఒక మాస్ డైలాగ్ కూడా వినిపించి అదరగొట్టింది. అలా డైలాగుతో సరిపెట్టుకోకుండా పాటకి స్టెప్పులు వేయమని అక్కడున్న అభిమానులు అడగడంతో.. సామీ సామీ అనే పాటకు రష్మిక డాన్స్ వేయడం జరుగుతుంది. ఇక ఈమె డాన్స్ కు ఫిదా అయిపోయారు ఆమె అభిమానులు.
">
ఈమె నటించిన గీత గోవిందం సినిమా ఆడియో ఫంక్షన్ కి వచ్చిన అల్లుఅర్జున్ తో  ఎప్పటికైనా ఒక సినిమా చేయాలని కోరికగా ఉన్నదని చెప్పిందట . అందుచేతనే పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్రలో నటించడం ఆనందంగా ఉందని తెలియజేసింది. ఇకపోతే అభిమానుల కోలాహలం మధ్య రష్మిక ,అల్లు అర్జున్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇక అంతే కాదు రష్మిక ను అల్లు అర్జున్ చూసిన అభిమానులంతా రష్మిక మేడం.. ఇక్కడ ఇక్కడ చూడండి అంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేయడం గమనార్హం.
" style="height: 370px;">

">
ఇక ఇదంతా చూస్తుంటే అల్లు అర్జున్ కి పుష్పరాజ్ గా ఉన్న క్రేజ్ కి ఆకాశమే హద్దు అని చెప్పవచ్చు. అంతలా వారి అభిమానులు వీరిని ఆరాధిస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే రేపు విడుదల కాబోతున్న ఈ సినిమా కు మరింత హైప్ పెంచడానికి చిత్రం యూనిట్ కూడా ప్రమోషన్స్ ను శరవేగంగా జరుగుతోంది. గత రెండేళ్ల నుంచి ఇంత క్రేజ్ ను సంపాదించుకున్న ఈ సినిమా విజయం సాధిస్తుందో లేదో రేపటి వరకు ఆగక తప్పదు.



వామ్మో.. త్రిషకు అంత ఉందా..నిజమేనా?

పుష్పకు ఎందుకు అంత క్రేజ్...!

త‌మిళ హీరో విక్రమ్ కి క‌రోనా పాజిటివ్

గోవా బీజేపీలో కలకలం...!

అబ్బో.. సమంతకు అక్కడ మాములుగా లేదుగా..!

ఇక కోహ్లీ కెరీర్ ముగిసినట్లేనా......!

కేసీఆర్ సార్‌కు బీజేపీ భయం పట్టుకుందా...!

షాకింగ్ : 5 గురు క్రికెటర్లకు కరోనా?

గుంటూరులో ఈ టీడీపీ నేత‌ల‌కు నో టిక్కెట్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>