PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-cm-kcr90e21e8a-52f0-436c-8041-7574bd8b919a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-cm-kcr90e21e8a-52f0-436c-8041-7574bd8b919a-415x250-IndiaHerald.jpgతెలంగాణలో అధికార పార్టీలో ఆయన ఒక సీనియర్ నేత. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగారు.. మాజీ మంత్రిగా కూడా పనిచేశారు. అలాంటి నేత ఇప్పుడు గులాబీ పార్టీ కార్యక్రమాల్లో అస్సలు కనిపించడం మానేసారు. మరి ఆయన మౌనానికి కారణం ఏంటి ? ఆయన లేకపోతే గులాబీ గూట్లో ఇమడలేక పోతున్నారా ? అధికార పార్టీలో ఆయన ను పక్కన పెట్టేశారా అంటే ? అవుననే చర్చజరుగుతోంది. మరి ఆ మాజీ మంత్రి ఎవరు ఆయన కథేంటో చూద్దాం. ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో మంత్రిగా ఒక వెలుగు వెలిగారు జూపల్లి కృష్ణారావు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టKCR{#}Kollapur;Jupally Krishna Rao;రాజీనామా;Reddy;MLA;Minister;Congress;Telangana;Partyకేసీఆర్‌పై మాజీ మంత్రి ఫైర్‌... కండువా తీసేసి హ‌స్తం గూటికి చెక్కేస్తారా..!కేసీఆర్‌పై మాజీ మంత్రి ఫైర్‌... కండువా తీసేసి హ‌స్తం గూటికి చెక్కేస్తారా..!KCR{#}Kollapur;Jupally Krishna Rao;రాజీనామా;Reddy;MLA;Minister;Congress;Telangana;PartyThu, 16 Dec 2021 11:30:00 GMTతెలంగాణలో అధికార పార్టీలో ఆయన ఒక సీనియర్ నేత. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగారు.. మాజీ మంత్రిగా కూడా పనిచేశారు. అలాంటి నేత ఇప్పుడు గులాబీ పార్టీ కార్యక్రమాల్లో అస్సలు కనిపించడం మానేసారు. మరి ఆయన మౌనానికి కారణం ఏంటి ? ఆయన లేకపోతే గులాబీ గూట్లో ఇమడలేక పోతున్నారా ? అధికార పార్టీలో ఆయన ను పక్కన పెట్టేశారా అంటే ? అవుననే చర్చజరుగుతోంది. మరి ఆ మాజీ మంత్రి ఎవరు ఆయన కథేంటో చూద్దాం.

ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో మంత్రిగా ఒక వెలుగు వెలిగారు జూపల్లి కృష్ణారావు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీకి ... త‌న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీలో చేరారు .2014 ఎన్నికల్లో తెలంగాణలో టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఆయన మంత్రిగా కూడా ఒక వెలుగు వెలిగారు. అయితే ప్రస్తుతం అయినా టిఆర్ఎస్ లో ఉన్నా కూడా ప‌క్క చూపులు చూస్తున్నారు.

2018 ముందు వచ్చే ఎన్నికల్లో కొల్లాపూర్ లో పోటీచేసిన జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ త‌ర్వాత హ‌ర్ష‌వ‌ర్థ‌న్ టీఆర్ ఎస్ లో చేరిపోయారు. దీంతో జూప‌ల్లికి ప్రాధాన్యం త‌గ్గిపోయింది. ఇటీవ‌ల మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో హర్ష‌వ‌ర్థ‌న్ రెడ్డి వ‌ర్గానికే సీట్లు ఇచ్చారు. దీంతో జూప‌ల్లి త‌న వ‌ర్గం వారిని ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీ చేయించి గెలిపించుకున్నారు.

అప్ప‌టి నుంచి జూప‌ల్లి కి అధిష్టానంతో గ్యాప్ పెరిగింద‌న్న ప్ర‌చారం ఉంది. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ త‌న కు టిక్కెట్ రాద‌ని డిసైడ్ అయిపోయార‌ట‌. అందుకే ఆయ‌న కాంగ్రెస్ లో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. ఆయ‌న రాజ‌కీయ శ‌త్రువు అయిన మ‌రో మాజీ మంత్రి డీకే అరుణ బీజేపీలో ఉన్నారు. దీంతో ఇప్పుడు జూపల్లి చూపు కాంగ్రెస్ వైపే ఉంద‌ని అంటున్నారు.

 



ఏపీపై కాంగ్రెస్ పార్టీ శాశ్వ‌తంగా ఆశ‌లు వ‌దులుకుందా..?

బ్రేకింగ్ : ఇక నుంచి అమ్మాయి వివాహ వ‌యస్సు ఎంతంటే..?

పుష్ప : బాహుబలిని బీట్ చేసిన బన్నీ?

పుష్ప : ఆకుప‌చ్చ‌ని ప్రేమ గీత ఎలా ఉంటుందంటే?

ఏపీ రాజ‌కీయాల్లో మ‌ళ్లీ తార‌క్ మంత్రం...!

సూర్యుడిని ముద్దాడిన నాసా రోదసీ నౌక

పుష్ప : అయ్య‌య్యో త‌గ్గ‌మ్మా ! అంత కాన్ఫిడెన్స్ వ‌ద్ద‌మ్మా!

టార్గెట్ 100: వైసీపీ ధీమా అదే...?

దారుణం: అనుమానంతో కిరాతకం, బలవన్మరణం!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>