ViralPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral9ea42b18-718c-4d27-aabd-f5954c091ae9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral9ea42b18-718c-4d27-aabd-f5954c091ae9-415x250-IndiaHerald.jpgమనం చేసిన తప్పులకి ఎక్కడో నరకంలో శిక్ష విధించడు దేవుడు ఇక్కడే భూలోకంలో శిక్ష విధిస్తాడు. ఇక అలాంటి సంఘటన ఇక్కడ తెగ వైరల్ అవుతుంది. ఇక వివరాల్లోకి వెళితే..దురదృష్టకరమైన ఇంకా విచిత్రమైన సంఘటనలో, తన ప్రేయసి భర్తకు చిక్కకుండా ఉండటానికి జైపూర్‌లోని ఒక వ్యక్తి ఓ భవనం ఐదవ అంతస్తు నుండి దూకి మరణించాడని స్థానిక పోలీసులు బుధవారం నాడు తెలిపడం జరిగింది. 29 ఏళ్ల వ్యక్తి ఇద్దరు మైనర్ కుమార్తెలతో పాటు వివాహిత మహిళతో గత రెండేళ్లుగా లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నాడని ఇంకా ప్రతాప్ నగర్ ప్రాంతంలో నివసిస్తున్నాడని viral{#}Huzur Nagar;monday;wednesday;sunday;News;House;local language;Wife;Husbandప్రేయసి భర్త నుంచి తప్పించుకోవాలనుకోని.. చనిపోయాడు..ప్రేయసి భర్త నుంచి తప్పించుకోవాలనుకోని.. చనిపోయాడు..viral{#}Huzur Nagar;monday;wednesday;sunday;News;House;local language;Wife;HusbandThu, 16 Dec 2021 23:00:00 GMTమనం చేసిన తప్పులకి ఎక్కడో నరకంలో శిక్ష విధించడు దేవుడు ఇక్కడే భూలోకంలో శిక్ష విధిస్తాడు. ఇక అలాంటి సంఘటన ఇక్కడ తెగ వైరల్ అవుతుంది. ఇక వివరాల్లోకి వెళితే..దురదృష్టకరమైన ఇంకా విచిత్రమైన సంఘటనలో, తన ప్రేయసి భర్తకు చిక్కకుండా ఉండటానికి జైపూర్‌లోని ఒక వ్యక్తి ఓ భవనం ఐదవ అంతస్తు నుండి దూకి  మరణించాడని స్థానిక పోలీసులు బుధవారం నాడు తెలిపడం జరిగింది. 29 ఏళ్ల వ్యక్తి ఇద్దరు మైనర్ కుమార్తెలతో పాటు వివాహిత మహిళతో గత రెండేళ్లుగా లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నాడని ఇంకా ప్రతాప్ నగర్ ప్రాంతంలో నివసిస్తున్నాడని ఆరోపించారు. ఆ వ్యక్తిని ఉత్తరప్రదేశ్‌కు చెందిన మొహ్సిన్‌గా గుర్తించారు. రెండేళ్ల క్రితం ఆ మహిళ నైనిటాల్‌కు చెందిన మొహ్సిన్‌తో కలిసి పారిపోయిందని, అప్పటి నుంచి ఆమె భర్త ఆమె కోసం వెతుకుతున్నాడని తెలుస్తోంది. ఎట్టకేలకు పోలీసుల సమాచారం మేరకు ఆమెను జైపూర్‌లో గుర్తించగలిగాడు.

 జైపూర్‌లో మొహ్సిన్‌తో కలిసి నివాసం ఉంటున్న భార్య వద్దకు భర్త వెళ్లినప్పుడు ఆదివారం ఈ ఘటన జరిగింది. ఇద్దరు కూతుళ్లను కూడా కలవడానికి భర్త ఇంటికి చేరుకున్నప్పుడు, మొహ్సిన్ కంగారుపడి, పరిస్థితి నుండి బయటపడాలని కోరుకున్నాడు. ఇక అక్కడ నుండి బయటపడటానికి, అతను తన ఫ్లాట్ బాల్కనీ నుండి దూకాడు.ఆ తర్వాత అతన్ని ఎస్‌ఎంఎస్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, సోమవారం రాత్రి అతను మరణించాడని ప్రతాప్ నగర్ పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ బల్వీర్ సింగ్ తెలిపారు.అతను చేసిన పాపం వూరికే పోదని అందుకే ఆ దేవుడు ఇతనికి ఈ రూపంలో మరణ శిక్ష విధించాడని సోషల్ మీడియాలో పలువురు కామెంట్స్ చేస్తున్నారు. అలాగే తన భర్తను మోసం చేసినందుకు గాను దేవుడు ఆమెకు కూడా సరైన శిక్ష విధిస్తాడని కూడా పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతూ తెగ చక్కర్లు కొడుతోంది.



వామ్మో.. చెడ్డి గ్యాంగ్ అక్కడికి జంప్?

రాజమౌళి కి ఉన్న క్లారిటీ ఏ దర్శకుడికి లేదా!!

దేవుడా.. అదే జరిగితే బొమ్మా బ్లాక్ బాస్టరే..

మహేష్ ఈ టైం లో ఇలా చేస్తే ఎలా!!

లైఫ్ స్టైల్: వీటితో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలిస్తే షాక్..!

పుష్ప : ఆ దేవుడే జగనన్నను చల్లగా చూస్తాండు?

భేష్.. భేష్.. ఆ రికార్డు నిమ్స్ సొంతం..!

వామ్మో.. త్రిషకు అంత ఉందా..నిజమేనా?

పుష్పకు ఎందుకు అంత క్రేజ్...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>