MoviesRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/a-story-on-pushpa-the-rise-movie-latest-news-83738331-34ad-4510-ba53-82b03594fc49-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/a-story-on-pushpa-the-rise-movie-latest-news-83738331-34ad-4510-ba53-82b03594fc49-415x250-IndiaHerald.jpgపుష్ప ద రైజ్ సంద‌డి అప్పుడే మొద‌ల‌యి పోయింది. క‌న్న‌డ నాట రిలీజ్ అయిన ట్రైల‌ర్ మంచి టాక్ తెచ్చుకుంది. మొద‌ట్నుంచి ఈ సినిమాకు అటు తమిళ‌నాడు ఇటు క‌న్న‌డ నాట నుంచి మంచి స్పంద‌న ఉంది. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగుంది. దీంతో అల్లు అర్జున్ నిన్న‌టి వేళ ప్ర‌మోష‌న్ యాక్టివిటీస్ అక్క‌డ చేశారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ విలేక‌రులు అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధా నం ఇస్తూ సినిమా విశేషాలు పంచుకున్నారు. తొలుత ప్రెస్మీట్ ఆల‌స్యంగా మొద‌ల‌యినందుకు విలేక‌రుల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పి హుందాత‌నం చాటుకున్నారు. వాస్త‌వానికిPushpa Review{#}Allu Arjun;Cinema;Avunu;Ishtam;prema;Loveపుష్ప : క‌న్న‌డ క్రేజ్ ఎంత వ‌ర‌కూ ? ఎందాక?పుష్ప : క‌న్న‌డ క్రేజ్ ఎంత వ‌ర‌కూ ? ఎందాక?Pushpa Review{#}Allu Arjun;Cinema;Avunu;Ishtam;prema;LoveThu, 16 Dec 2021 09:33:00 GMTఉప్పెనంత ప్రేమ ఉంది ఒక క‌థ‌లో
స‌ముద్రం అంత ప‌రిచ‌యం ఉంది ఒక క‌థ‌లో
అడ‌వి అంత ప‌రిమ‌ళం ఉంది ఒక క‌థ‌లో
అడ‌వి నుంచి విస్త‌రించుకున్న విషాదమో ఆనంద‌మో
త్వ‌ర‌లోనే ద‌క్క‌నుంది మ‌న‌కు ఈ క‌థ‌తో
ఆజ్ కా రాజ్ పుష్ప రాజ్ అనండిక


అస‌లు క‌థ‌కు లాజిక్ ఎందుకు.. మానియా ఒక‌టి ఉంటే చాలు.. ఒక క‌థ ప్రేమను ఒక క‌థ ఊహ‌ను ఒక క‌థ ఫిక్ష‌నల్ డ్రామాను ప్లే చేస్తుంది. ప్రేమ‌ను ప్లే చేయ‌డం అంటే ప్రేమతో ఆడుకోవ‌డం కాదు.. రెండు హృద‌యాల స‌వ్వ‌ళ్ల‌కో అర్థం ఇస్తూ య‌వ్వ‌న ప్రాయాల కోరిక‌లు ఆశ‌లూ చెప్ప‌డం.. అవును ఆ విధంగా చూసుకుంటే ఇది కూడా ఓ ఆటే క‌దా! ఇంకా ఈ క‌థ‌కు ఫిక్ష‌నల్ డ్రామా ఉంది.. అది సినిమాను సీరియ‌స్ వే లో న‌డిపిస్తుంది..మ‌న‌కు కావాల్సిన ప్రేమ ఓ రిలీఫ్ పాయింట్ మాత్ర‌మే కాదు ఇది ఒక రియ‌లైజేష‌న్ కూడా!
 
"అన్నింటికీ ఎపుడూ ముందుండే నేను
నీ వెనుక ఎపుడూ ప‌డుతూ ఉన్నాను

ఎవ్వ‌రికీ ఎపుడూ త‌ల‌వంచని నేను
నీ ప‌ట్టీ చూసేటందుకు త‌ల‌నే వంచాను"


అంటూ శ్రీ‌వ‌ల్లి చుట్టూ పుష్ప తిరుగుతున్నాడు... కాదు కాదు తిరుగుతాండాడు.. ఆ కాట్లాట ఆ పోట్లాట ఆ కాళ్ల బేరం ఆ రాయ‌భారం అన్నీ కూడా మంచి పేరు కు మంచి ప్రేమ‌కు కేరాఫ్. అవును ప్రేమ ఇలానే ఉంటుంది. అడ‌విలో పుట్టి అడ‌వంతా తిరిగిన ప్రేమ ఇది.. నో లాజిక్ అంతా ఆన్ స్క్రీన్ మ్యాజిక్.. ఇది క‌దా పుష్ప అంటే! మామూలుగా కాదు ఓ రేంజ్ లో ప్రేమ.. మ‌రి !



ప్రేమంటే.. ప్రేమ‌లో ఉంటే.. ఏమౌతుంది.. జీవితం ఏమ‌యినా త‌న‌ఖా పెట్టిన వ‌స్తువులా ఉండిపోతుందా? లేదా మ‌రో కొత్త ప్ర‌పంచానికి తానే ఆరంభం అవుతుందా ? సుక్కూ క‌థ‌ల్లో చంపేంత ప్రేమ చ‌చ్చేంత ఇష్టం ఉంటాయి. ఈ సారి కూడా చంపేంత కోపం చ‌చ్చేంత ఇష్టం ఉండే ఉంటుంది. ఎందుకంటే ఆయ‌న ప్రేమకు ఇచ్చే అర్థం ఆర్తి నిజ జీవితాల‌కు కూడా గొప్ప‌గానే అప్లై అవుతుంది. అన్వ‌యం చెందుతుంది. ఈ సారి కూడా ఆ  ప్రేమ శ్రీ‌వ‌ల్లి చుట్టూ మ‌న చుట్టూ మ‌న ఆలోచనల చుట్టూ ప‌రిభ్ర‌మ‌ణం చెంద‌డం గ్యారెంటీ. అవును ఆ విధంగా సుక్కూ త‌న క‌థ‌కు కొన్ని క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ ఇస్తూనే ఈ సినిమాలో శ్రీ‌వ‌ల్లిని ఏడిపించాడు. పుష్ప‌ను కూడా ఏడిపించాడు. క‌న్నీరు కూడా గొప్ప ప్రేమ క‌థ‌కు సాయం చేస్తుంద‌ని చెప్పారొక‌రు. ఆ విధంగా శ్రీ‌వ‌ల్లి ప్రేమ లో నేను. సుక్కూ ప్రేమ‌లో నేను.. బ‌న్నీ ప్రేమ‌లో కూడా నేనే!
 


ఏపీపై కాంగ్రెస్ పార్టీ శాశ్వ‌తంగా ఆశ‌లు వ‌దులుకుందా..?

బ్రేకింగ్ : ఇక నుంచి అమ్మాయి వివాహ వ‌యస్సు ఎంతంటే..?

పుష్ప : బాహుబలిని బీట్ చేసిన బన్నీ?

పుష్ప : ఆకుప‌చ్చ‌ని ప్రేమ గీత ఎలా ఉంటుందంటే?

ఏపీ రాజ‌కీయాల్లో మ‌ళ్లీ తార‌క్ మంత్రం...!

సూర్యుడిని ముద్దాడిన నాసా రోదసీ నౌక

పుష్ప : అయ్య‌య్యో త‌గ్గ‌మ్మా ! అంత కాన్ఫిడెన్స్ వ‌ద్ద‌మ్మా!

టార్గెట్ 100: వైసీపీ ధీమా అదే...?

దారుణం: అనుమానంతో కిరాతకం, బలవన్మరణం!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>