Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/rrr-cb38dbd7-d1ba-493c-9ec4-2f23d3047e78-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/rrr-cb38dbd7-d1ba-493c-9ec4-2f23d3047e78-415x250-IndiaHerald.jpgఇండియన్‌ ప్రిస్టీజియస్‌ చిత్రాల్లో `ఆర్‌ఆర్‌ఆర్‌` ముందు వరుసలో ఉందని తెలుస్తుంది.. ఈ సినిమా వైపే అందరి చూపు ఉందట. సినిమా కోసం ఇండియన్‌ ఆడియెన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారని తెలుస్తుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌ అన్ని భాషల్లోనూ అంచనాలను పెంచేసిందని తెలుస్తుంది. ఆడియెన్స్ లో గూస్‌బంమ్స్ సృష్టించిందట.RRRపై అంచనాలకు ఇప్పుడు ఆకాశమే హద్దైందని తెలుస్తుంది.. పైగా ఇప్పటికే ముంబయి, హైదరాబాద్‌, చెన్నై మరియు బెంగుళూరులో ప్రెస్‌మీట్‌లతో సందడి చేసిందట`ఆర్‌ఆర్‌ఆర్‌` టీమ్‌. రాజమౌళి వరుసగా పలు షోస్‌లో మరిRRR {#}seetha;Alluri Sitarama Raju;Alluri Seetha Rama Raju;Anandam;Chennai;Rajamouli;Cinemaవావ్.. మరో ట్రీట్ కు రెడీ అయిన ఆర్.ఆర్.ఆర్...!వావ్.. మరో ట్రీట్ కు రెడీ అయిన ఆర్.ఆర్.ఆర్...!RRR {#}seetha;Alluri Sitarama Raju;Alluri Seetha Rama Raju;Anandam;Chennai;Rajamouli;CinemaThu, 16 Dec 2021 21:55:37 GMTఇండియన్‌ ప్రిస్టీజియస్‌ చిత్రాల్లో `ఆర్‌ఆర్‌ఆర్‌` ముందు వరుసలో ఉందని తెలుస్తుంది.. ఈ సినిమా వైపే అందరి చూపు ఉందట. సినిమా కోసం ఇండియన్‌ ఆడియెన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారని తెలుస్తుంది.

ఇటీవల విడుదలైన ట్రైలర్‌ అన్ని భాషల్లోనూ అంచనాలను పెంచేసిందని తెలుస్తుంది. ఆడియెన్స్ లో గూస్‌బంమ్స్ సృష్టించిందట.RRRపై అంచనాలకు ఇప్పుడు ఆకాశమే హద్దైందని తెలుస్తుంది.. పైగా ఇప్పటికే ముంబయి, హైదరాబాద్‌, చెన్నై మరియు బెంగుళూరులో ప్రెస్‌మీట్‌లతో సందడి చేసిందట`ఆర్‌ఆర్‌ఆర్‌` టీమ్‌. రాజమౌళి వరుసగా పలు షోస్‌లో మరియు ఈవెంట్‌లో పాల్గొంటూ సందడి చేస్తున్నారట.

అయితే తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్‌డేట్‌ ఇచ్చిందటయూనిట్‌. కొత్త పోస్టర్లని పంచుకున్నారట. `ఆర్‌ఆర్‌ఆర్‌`లోని ఎన్టీఆర్‌ మరియు రామ్‌చరణ్‌ కొత్త లుక్‌లను విడుదల చేశారట.ఇందులో ఎన్టీఆర్‌ బుల్లెట్‌ బైక్‌పై దూసుకొస్తున్నారట.ఆయన ముఖంలో ఆనందం కనిపిస్తుందట.. ఎన్టీఆర్‌ అలా దూసుకొస్తుంటే.. చరణ్‌ మాత్రం కూల్‌గా ఉన్నారట.. పోస్టాఫీస్‌ బాక్స్ వద్ద నిల్చొని అలా ఓ లుక్‌ ఇచ్చారట.. వీరిద్దరు 1920నాటి గెటప్స్ లో కనిపిస్తుండటం గమనార్హం. ఈ లుక్స్ అభిమానులను కట్టిపడేస్తున్నాయట. ఎన్టీఆర్‌ బుల్లెట్‌పై వస్తుంటే, ఆయన్ని చూస్తున్నట్టుగా చరణ్‌ పోస్ట్ ఉండటం గమనార్హం..

రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రంలో ఎన్టీఆర్‌ కొమురంభీమ్‌ పాత్రలో మరియు రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారట.వీరిద్దరు కలిసి బ్రిటీష్‌కి వ్యతిరేకంగా పోరాడటం నేపథ్యంలో స్నేహం ప్రధానంగా సాగే చిత్రమిదని తెలుస్తుంది 1920 బ్యాక్‌ డ్రాప్‌లో సాగబోతుందట. చరణ్‌కి జోడీగా సీత పాత్రలో అలియాభట్‌ నటిస్తుండగా, ఎన్టీఆర్‌కి పెయిర్‌గా బ్రిటీష్‌ నటి ఒలివియా మోర్రీస్‌ నటిస్తుందని తెలుస్తుంది.. అజయ్‌ దేవగన్‌ మరియు శ్రియా కీలక పాత్రలు పోషిస్తున్నారట.. సినిమాని పది భాషల్లో విడుదల చేస్తున్నారట.ఇప్పటికే సినిమాకి సంబంధించి బిజినెస్‌ పూర్తయ్యినట్టు సమాచారం.సినిమాని డీవీవీ దానయ్య నిర్మిస్తున్న విషయం అందరికి తెలిసిందే.మరి చూడాలి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని రికార్డ్స్ సృష్టిస్తుందో.



ఛీ..ఛీ.. ఇలా కూడా బెదిరిస్తారా.. బాబోయ్‌..?

రాజమౌళి కి ఉన్న క్లారిటీ ఏ దర్శకుడికి లేదా!!

దేవుడా.. అదే జరిగితే బొమ్మా బ్లాక్ బాస్టరే..

మహేష్ ఈ టైం లో ఇలా చేస్తే ఎలా!!

లైఫ్ స్టైల్: వీటితో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలిస్తే షాక్..!

పుష్ప : ఆ దేవుడే జగనన్నను చల్లగా చూస్తాండు?

భేష్.. భేష్.. ఆ రికార్డు నిమ్స్ సొంతం..!

వామ్మో.. త్రిషకు అంత ఉందా..నిజమేనా?

పుష్పకు ఎందుకు అంత క్రేజ్...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>