MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samanthaaa01d61d-2317-4e55-9c31-abad0b14944f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samanthaaa01d61d-2317-4e55-9c31-abad0b14944f-415x250-IndiaHerald.jpgఇప్పుడు టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ స్థానానికి పూజా హెగ్డే రష్మికల మధ్య పోటీ విపరీతంగా నడుస్తోంది. ఇప్పటికే పూజా హెగ్డే గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకోవడంతో ఆమె పారితోషికం కూడ భారీగా పెరిగిపోయింది. ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలో మహేష్ పక్కన రష్మిక నటించి రాణించినప్పటికీ ఆమెకు ఇంకా టాప్ హీరోలకు క్రేజీ హీరోయిన్ ముద్ర పడలేదు.దీనితో ప్రస్తుతం ఆమె ఈ వారం రిలీజ్ కాబోతున్న ‘పుష్ప’ పై భారీ అంచనాలు పెట్టుకుంది. వాస్తవానికి ఈమూవీలో ఆమెది డీ గ్లామర్ రోల్. అయినప్పటికీ ఈ మూవీతో ఆమె టాప్ హీరోయిన్ రేంజsamantha{#}Pooja Hegde;kajal aggarwal;vedhika;Event;Samantha;rashmika mandanna;Heroine;Tollywoodసమంత మ్యానియాతో రష్మిక ఖంగారు !సమంత మ్యానియాతో రష్మిక ఖంగారు !samantha{#}Pooja Hegde;kajal aggarwal;vedhika;Event;Samantha;rashmika mandanna;Heroine;TollywoodThu, 16 Dec 2021 10:00:00 GMTఇప్పుడు టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ స్థానానికి పూజా హెగ్డే రష్మికల మధ్య పోటీ విపరీతంగా నడుస్తోంది. ఇప్పటికే పూజా హెగ్డే గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకోవడంతో ఆమె పారితోషికం కూడ భారీగా పెరిగిపోయింది. ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలో మహేష్ పక్కన రష్మిక నటించి రాణించినప్పటికీ ఆమెకు ఇంకా టాప్ హీరోలకు క్రేజీ హీరోయిన్ ముద్ర పడలేదు.


దీనితో ప్రస్తుతం ఆమె ఈ వారం రిలీజ్ కాబోతున్న ‘పుష్ప’ పై భారీ అంచనాలు పెట్టుకుంది. వాస్తవానికి ఈమూవీలో ఆమెది డీ గ్లామర్ రోల్. అయినప్పటికీ ఈ మూవీతో ఆమె టాప్ హీరోయిన్ రేంజ్ కి వెళ్ళిపోతానని కలలు కంటోంది. దీనికి తగ్గట్టుగానే ‘పుష్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఆమె చాల గ్లామర్ గా తయారై ఆ వేడుకకు రావడమే కాకుండా వేదిక ఎక్కి నాలుగు వైపులా తిరుగుతూ యూత్ ను ఆకట్టుకోవడానికి గాలిలో ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చింది.


ఆ కార్యక్రమానికి వచ్చిన యూత్ కూడ రష్మిక ప్రయత్నాలకు మంచి స్పందన ఇచ్చారు. అయితే ఒక్కసారిగా ఆ ఈవెంట్ లో సమంత స్పెషల్ సాంగ్ విడుదల కాగానే ఆ కార్యక్రమానికి వచ్చిన వారంతా రష్మిక గురించి కాకుండా సమంత గురించి విపరీతంగా మాట్లాడుకోవడం రష్మిక కు షాక్ ఇచ్చినట్లు టాక్. ఇక ఈమూవీలో రష్మిక నటించిన ‘సామి సామి’ పాట వీడియో కంటే సమంత స్పెషల్ సాంగ్ వీడియో ‘ఊ అంటావా’ కు విపరీతమైన స్పందన రావడం కూడ రష్మికను ఖంగారు పెడుతున్నట్లు టాక్.  


గతంలో కాజల్ ‘జనతా గ్యారేజ్’ లో ఐటమ్ సాంగ్ చేసినప్పుడు ఆనాడు యూత్ అంతా ఆ మూవీలో నటించిన సమంత గురించి కంటే కాజల్ గురించి ఎక్కువ మాట్లాడుకున్నారు. ఇప్పుడు మళ్ళీ అలాంటి పరిస్థితి తనకు రిపీట్ అయి తాను పడిన కష్టం అంతా వృధా అయిపోతుండా అన్న భయాలు కూడ రష్మికను వెంటాడుతున్నట్లు తెలుస్తోంది..





ఏపీపై కాంగ్రెస్ పార్టీ శాశ్వ‌తంగా ఆశ‌లు వ‌దులుకుందా..?

బ్రేకింగ్ : ఇక నుంచి అమ్మాయి వివాహ వ‌యస్సు ఎంతంటే..?

పుష్ప : బాహుబలిని బీట్ చేసిన బన్నీ?

పుష్ప : ఆకుప‌చ్చ‌ని ప్రేమ గీత ఎలా ఉంటుందంటే?

ఏపీ రాజ‌కీయాల్లో మ‌ళ్లీ తార‌క్ మంత్రం...!

సూర్యుడిని ముద్దాడిన నాసా రోదసీ నౌక

పుష్ప : అయ్య‌య్యో త‌గ్గ‌మ్మా ! అంత కాన్ఫిడెన్స్ వ‌ద్ద‌మ్మా!

టార్గెట్ 100: వైసీపీ ధీమా అదే...?

దారుణం: అనుమానంతో కిరాతకం, బలవన్మరణం!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>