MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa8c6c2e85-116e-456e-ad0f-f76f0ae4ef12-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa8c6c2e85-116e-456e-ad0f-f76f0ae4ef12-415x250-IndiaHerald.jpgబాహుబలి సినిమా విడుదల రోజులవి. రాజమౌళి ఎంతో పక్కాగా సరైన ప్రణాళికతో ఆ సినిమాను తెరకెక్కించి విడుదలకు సిద్ధం చేస్తున్నాడు. మరి కొన్ని రోజులలో ఈ సినిమా విడుదల అనగా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టాడు. తొలిసారిగా టాలీవుడ్ లోని ఓ చిత్రం దేశ స్థాయిలో విడుదల అవ్వడం జరుగుతుంది. దేశ ప్రజలు మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో రాజమౌళి తనకు నాలెడ్జి తో ఈ సినిమాను పక్కాగా విడుదల చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. pushpa{#}Kannada;Chitram;Allu Arjun;Rajamouli;Telugu;Industries;media;Tollywood;Bahubali;Cinemaఅప్పుడు బాహుబలి ఇప్పుడు పుష్ప.. వారెందుకు తేడా!!అప్పుడు బాహుబలి ఇప్పుడు పుష్ప.. వారెందుకు తేడా!!pushpa{#}Kannada;Chitram;Allu Arjun;Rajamouli;Telugu;Industries;media;Tollywood;Bahubali;CinemaThu, 16 Dec 2021 15:00:00 GMTబాహుబలి సినిమా విడుదల రోజులవి. రాజమౌళి ఎంతో పక్కాగా సరైన ప్రణాళికతో ఆ సినిమాను తెరకెక్కించి విడుదలకు సిద్ధం చేస్తున్నాడు. మరి కొన్ని రోజులలో ఈ సినిమా విడుదల అనగా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టాడు. తొలిసారిగా టాలీవుడ్ లోని ఓ చిత్రం దేశ స్థాయిలో విడుదల అవ్వడం జరుగుతుంది. దేశ ప్రజలు మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో రాజమౌళి తనకు నాలెడ్జి తో ఈ సినిమాను పక్కాగా విడుదల చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

అయితే సినిమా విడుదలై అఖండ విజయాన్ని సాధించుకున్న వార్త అందరికీ తెలుసు కానీ దీని వెనక ఉన్న కొన్ని కష్టాలు చాలా తక్కువ మందికి తెలుసు. అదేమిటంటే నార్మల్ గా దేశంలో ప్రాంతీయ భేదం అనేది కొన్ని ఏరియాలలో ఉంటుంది. కొన్ని ఏరియాలలో ఎక్కువగా ఉంటుంది. నార్త్, సౌత్ విషయాలలో ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సౌత్ లోనే కొన్ని రాష్ట్రాల మధ్య ఈ ప్రాంతీయ భేదం ఎక్కువగా ఉండడం ఇప్పుడు అందరినీ ఎంతగానో ఆశ్చర్యపరుస్తుంది. బాహుబలి సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు బెంగళూరు వెళ్ళిన బాహుబలి చిత్ర బృందం అక్కడ కొంత అవమానం కు గురైన విషయం తెలిసిందే. అప్పటికీ కన్నడ సినిమా పరిశ్రమ కుటీర పరిశ్రమగా భావించేవారు అందరూ.

పరిశ్రమ నుంచి పెద్ద సినిమాలేవీ కూడా విడుదల కాలేదు కానీ తెలుగు వారిని అక్కడి వారు కొంతమంది అవమానించే విధంగా మాట్లాడడం అప్పట్లో కొంత సంచలనం కలిగించిన విషయం. అయితే సినిమా దృష్ట్యా దాన్ని బయటకు పొక్కకుండా చూసుకున్నారు. అయితే ఇప్పుడు పుష్ప సినిమా సమయంలోనూ ఇదే సంఘటన రిపీట్ అయింది. బెంగళూరులో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరైన అల్లు అర్జున్ క్షమాపణలు చెప్పేలా పరిస్థితి వచ్చింది. పొగమంచు కారణం వల్ల పుష్ప టీమ్ రెండు గంటలు లేట్ గా వచ్చింది. దాంతో మీడియా వారు రెండు గంటలు ఎదురు చూశామని అల్లు అర్జున్ కు చెప్పగా ఆయన క్షమాపణలు కోరారు. వాస్తవానికి అల్లు అర్జున్ పరిస్థితి వారికి ముందే తెలిసి ఉంటుంది అయినా వారు అంతగా క్షమాపణలు కోరాల అనేది సోషల్ మీడియాలో చర్చ అవుతుంది. 



వామ్మో.. త్రిషకు అంత ఉందా..నిజమేనా?

పుష్పకు ఎందుకు అంత క్రేజ్...!

త‌మిళ హీరో విక్రమ్ కి క‌రోనా పాజిటివ్

గోవా బీజేపీలో కలకలం...!

అబ్బో.. సమంతకు అక్కడ మాములుగా లేదుగా..!

ఇక కోహ్లీ కెరీర్ ముగిసినట్లేనా......!

కేసీఆర్ సార్‌కు బీజేపీ భయం పట్టుకుందా...!

షాకింగ్ : 5 గురు క్రికెటర్లకు కరోనా?

గుంటూరులో ఈ టీడీపీ నేత‌ల‌కు నో టిక్కెట్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>