MoviesSatvikaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/trisha3726dd26-b108-4d86-aa27-d602b0f29397-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/trisha3726dd26-b108-4d86-aa27-d602b0f29397-415x250-IndiaHerald.jpgత్రిష.. ఈ పేరు ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమను ఒక ఊపు ఊపెసింది..వరుస హిట్ సినిమాల లో నటించి తెలుగు జనాల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఇప్పుడు తెలుగు నాట కరువైంది. కేవలం తమిళ చిత్రాల కే పరిమితం అయ్యింది. స్టార్ హీరోల సరసన నటించింది. ఇప్పుడు ఆవకాశాలు లేక నో లేదా తెలుగు సినిమా లలో నటించడం ఇష్టం లేదో కానీ ఫ్యుచర్లొ కూడా వస్తుందన్న నమ్మకం లేదు. Trisha{#}Joseph Vijay;Nijam;Tollywood;Trisha Krishnan;Love;Ishtam;media;Telugu;Heroine;News;House;Tamil;Cinema;Prabhasవామ్మో.. త్రిషకు అంత ఉందా..నిజమేనా?వామ్మో.. త్రిషకు అంత ఉందా..నిజమేనా?Trisha{#}Joseph Vijay;Nijam;Tollywood;Trisha Krishnan;Love;Ishtam;media;Telugu;Heroine;News;House;Tamil;Cinema;PrabhasThu, 16 Dec 2021 18:00:00 GMTత్రిష.. ఈ పేరు ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమను ఒక ఊపు ఊపెసింది..వరుస హిట్ సినిమాల లో నటించి తెలుగు జనాల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఇప్పుడు తెలుగు నాట కరువైంది. కేవలం తమిళ చిత్రాల కే పరిమితం అయ్యింది. స్టార్ హీరోల సరసన నటించింది. ఇప్పుడు ఆవకాశాలు లేక నో లేదా తెలుగు సినిమా లలో నటించడం ఇష్టం లేదో కానీ ఫ్యుచర్లొ కూడా వస్తుందన్న నమ్మకం లేదు.


కోలివుడ్ లో లేడీ లేడి ఓరియెంటెడ్ చిత్రాల ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల ద్వారా కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్న త్రిషకు ప్రస్తుతం తెలుగులో అవకాశాలు అందని ద్రాక్ష లా మారాయి. సినిమా అయితే ఉన్నాయి కానీ పెళ్ళి మాత్రం వెనక్కు వెళుతుంది. గతంలో స్టార్ హీరోయిన్ గా సమయంలో ఈమెపై ఎన్నో గాసిప్ లు వచ్చాయి.హీరో విజయ్ తో డేటింగ్ లో ఉందంటూ అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అలాగే టాలీవుడ్ హీరోలు రానా, ప్రభాస్ వంటి హీరోలతో కూడా ఈమెకు లవ్ ఎఫైర్స్ ఉన్నాయని రూమర్స్ వచ్చాయి.


అప్పుడు వచ్చిన వార్తల్లొ నిజం లేదని మీడియా ప్రముఖులు తేల్చి చెప్పారు. మొత్తానికి అలా అమ్మడు సేఫ్ అయ్యింది. విషయానికొస్తే.. తెలుగులో సినిమా లు చేస్తున్నా సమయంలో హైదరాబాద్లో స్టార్ హోటల్ ను నిర్మించినట్లు పెద్ద ఎత్తున వార్తలు షికార్లు చేశాయి. త్రిష ఎదుగుదల ను ఒర్వలెని కొందరు ఇలా ప్రచారం చేశారు. ఆమెకు ఎటువంటి హోటల్ లేదు. కేవలం సొంత ఇల్లు తో పాటుగా కొన్ని విల్లాలు కూడా ఉన్నాయి. ఈమె సినిమాల విషయానికి వస్తే తెలుగులో ఎలాంటి అవకాశాలు లేకపోయినా తమిళంలో మాత్రం ఒకటో రెండో సినిమా అవకాశాలు వచ్చినా అవి కూడా పెద్దగా పేరును తీసుకురాలేదు..





వామ్మో.. త్రిషకు అంత ఉందా..నిజమేనా?

పుష్పకు ఎందుకు అంత క్రేజ్...!

త‌మిళ హీరో విక్రమ్ కి క‌రోనా పాజిటివ్

గోవా బీజేపీలో కలకలం...!

అబ్బో.. సమంతకు అక్కడ మాములుగా లేదుగా..!

ఇక కోహ్లీ కెరీర్ ముగిసినట్లేనా......!

కేసీఆర్ సార్‌కు బీజేపీ భయం పట్టుకుందా...!

షాకింగ్ : 5 గురు క్రికెటర్లకు కరోనా?

గుంటూరులో ఈ టీడీపీ నేత‌ల‌కు నో టిక్కెట్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>