Viralpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral2f6a7484-2186-401a-90e1-d18d54821888-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral2f6a7484-2186-401a-90e1-d18d54821888-415x250-IndiaHerald.jpgఒక సాదాసీదా క్రికెటర్గా ఐపీఎల్ లోకి అడుగుపెట్టిన సూర్యకుమార్ యాదవ్ తక్కువ సమయంలోనే తన సత్తా ఏంటో చూపించాడు. ఐపీఎల్లో ఎంతో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నడు. ముంబై ఇండియన్స్ జట్టులో స్థానం దక్కించుకున్న సూర్యకుమార్ యాదవ్ తక్కువ సమయంలో ఆ జట్టులో కీలక ఆటగాడిగా మారిపోయాడు. ఓపెనర్ రోహిత్ శర్మ కి తనదైనా సహకారం అందిస్తూ భారీ స్కోర్లు చేయడంలో కీలక పాత్ర వహించాడు. 2020 ఐపీఎల్ సీజన్ లో సూర్యకుమార్ యాదవ్ రాణించిన తీరు అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఒకరకంగా 2020 ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టు టైViral{#}surya sivakumar;Suryakumar Yadav;Royal Challengers;2020;Mumbai;Success;Rohit Sharma;BCCIవైరల్ : ఆ రియాక్షన్ కి అర్థం ఏంటో చెప్పిన క్రికెటర్?వైరల్ : ఆ రియాక్షన్ కి అర్థం ఏంటో చెప్పిన క్రికెటర్?Viral{#}surya sivakumar;Suryakumar Yadav;Royal Challengers;2020;Mumbai;Success;Rohit Sharma;BCCIThu, 16 Dec 2021 09:30:00 GMTఒక సాదాసీదా క్రికెటర్గా ఐపీఎల్ లోకి అడుగుపెట్టిన సూర్యకుమార్ యాదవ్ తక్కువ సమయంలోనే తన సత్తా ఏంటో చూపించాడు. ఐపీఎల్లో ఎంతో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నడు. ముంబై ఇండియన్స్ జట్టులో స్థానం దక్కించుకున్న సూర్యకుమార్ యాదవ్ తక్కువ సమయంలో ఆ జట్టులో కీలక ఆటగాడిగా మారిపోయాడు. ఓపెనర్ రోహిత్ శర్మ కి తనదైనా సహకారం అందిస్తూ భారీ స్కోర్లు చేయడంలో కీలక పాత్ర వహించాడు. 2020 ఐపీఎల్ సీజన్ లో సూర్యకుమార్ యాదవ్ రాణించిన తీరు అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.



 ఒకరకంగా 2020 ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టు టైటిల్ గెలవడానికి సూర్య కుమార్ యాదవ్ కీలకపాత్ర వహించాడు అనే చెప్పాలి. ఐపీఎల్ ఫైనల్ పోరులో కూడా అద్భుతంగా రాణించి ముంబై జట్టుకు విజయాన్ని అందించాడు. అయితే 2020 ఐపీఎల్ సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఇక ఈ మ్యాచ్లో అద్భుతంగా రాణించిన సూర్య కుమార్ యాదవ్ ఒంటిచేత్తో గెలిపించాడు. ఈ క్రమంలోనే మై హోనా అంటూ సైగలు చేస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు సూర్యకుమార్ యాదవ్.


 ఇలా ఆ మ్యాచ్ సమయం లో మై హోనా అంటూ సైగలు చేయడానికి కారణం ఏంటి అన్న విషయాన్ని ఇటీవలే రివీజ్ చేశాడు. సరిగ్గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగడానికి ముందు బీసీసీఐ టీమిండియా జట్టును ప్రకటించింది. అది ఐపీఎల్ లో అద్భుతంగా రాణించిన సూర్యకుమార్ యాదవ్ అటు టీమిండియా జట్టులో స్థానం దక్కుతుందని.. ఎంతో ఆశతో ఉన్నాడు. ఇలాంటి సమయంలో అతనికి నిరాశ ఎదురైంది.  కానీ అతని సెలెక్ట్ చేయలేదు. దీంతో తీవ్ర నిరాశకు గురయ్యానని అందుకే ఆ ఎమోషన్ తోనే ఎలా సెలబ్రేట్ చేసుకున్నా అంటూ సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.
" style="height: 288px;">



ఏపీపై కాంగ్రెస్ పార్టీ శాశ్వ‌తంగా ఆశ‌లు వ‌దులుకుందా..?

బ్రేకింగ్ : ఇక నుంచి అమ్మాయి వివాహ వ‌యస్సు ఎంతంటే..?

పుష్ప : బాహుబలిని బీట్ చేసిన బన్నీ?

పుష్ప : ఆకుప‌చ్చ‌ని ప్రేమ గీత ఎలా ఉంటుందంటే?

ఏపీ రాజ‌కీయాల్లో మ‌ళ్లీ తార‌క్ మంత్రం...!

సూర్యుడిని ముద్దాడిన నాసా రోదసీ నౌక

పుష్ప : అయ్య‌య్యో త‌గ్గ‌మ్మా ! అంత కాన్ఫిడెన్స్ వ‌ద్ద‌మ్మా!

టార్గెట్ 100: వైసీపీ ధీమా అదే...?

దారుణం: అనుమానంతో కిరాతకం, బలవన్మరణం!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>