MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/puspa-review23ad345a-f5fb-494a-a14f-5ae708b2b6a4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/puspa-review23ad345a-f5fb-494a-a14f-5ae708b2b6a4-415x250-IndiaHerald.jpgస్టార్ హీరోల్లో అల్లుఅర్జున్ కూడా ఒకరు. ఇక ఈయన రష్మిక కలిసి నటిస్తున్న విభిన్నమైన చిత్రం పుష్ప. ఇక ఈ సినిమా విడుదల అవడానికి కొన్ని గంటల సమయం మాత్రమే ఉన్నది. ఇక చిత్ర యూనిట్ సభ్యులతో పాటు బన్నీ, రష్మిక ప్రస్తుతం రచ్చరచ్చ చేస్తున్నారు. సుకుమార్ రంగస్థలం సినిమా తర్వాత మరే సినిమాను తెరకెక్కించ కుండా.. కేవలం పుష్ప సినిమాపైనే నమ్మకం పెట్టుకొని చేశారు. ఇక దీంతో మాత్రం నెటిజెన్స్ ఈ సినిమా పక్కాగా సక్సెస్ అవుతుందని కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. అంతేకాకుండా మెగా ఫ్యామిలీ లో హీరోలలో నటించిన సినిమాల్లోPUSPA REVIEW{#}Pawan Kalyan;ram pothineni;Sangeetha;Rangasthalam;Attharintiki Daredi;Chitram;court;rashmika mandanna;Samantha;devi sri prasad;sukumar;Success;Cinemaపుష్ప:మెగాఫ్యామిలీ కి..ఆమే బాగా కలిసొస్తుందా..ఇక పుష్ప కూడా హిట్టేనా..?పుష్ప:మెగాఫ్యామిలీ కి..ఆమే బాగా కలిసొస్తుందా..ఇక పుష్ప కూడా హిట్టేనా..?PUSPA REVIEW{#}Pawan Kalyan;ram pothineni;Sangeetha;Rangasthalam;Attharintiki Daredi;Chitram;court;rashmika mandanna;Samantha;devi sri prasad;sukumar;Success;CinemaThu, 16 Dec 2021 17:10:45 GMTస్టార్ హీరోల్లో అల్లుఅర్జున్ కూడా ఒకరు. ఇక ఈయన రష్మిక కలిసి నటిస్తున్న విభిన్నమైన చిత్రం పుష్ప. ఇక ఈ సినిమా విడుదల అవడానికి కొన్ని గంటల సమయం మాత్రమే ఉన్నది. ఇక చిత్ర యూనిట్ సభ్యులతో పాటు బన్నీ, రష్మిక ప్రస్తుతం రచ్చరచ్చ చేస్తున్నారు. సుకుమార్ రంగస్థలం సినిమా తర్వాత మరే సినిమాను తెరకెక్కించ కుండా.. కేవలం పుష్ప సినిమాపైనే నమ్మకం పెట్టుకొని చేశారు. ఇక దీంతో మాత్రం నెటిజెన్స్ ఈ సినిమా పక్కాగా సక్సెస్ అవుతుందని కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. అంతేకాకుండా మెగా ఫ్యామిలీ లో హీరోలలో నటించిన సినిమాల్లో సమంత ఉంటే.. కచ్చితంగా ఆ సినిమా బ్లాక్ బాస్టర్ అని తెలియజేస్తున్నారు నెటిజన్లు.

త్రివిక్రమ్ తో కలిసి అల్లుఅర్జున్, సమంత కలిసి నటించిన చిత్రం సన్నాఫ్ సత్యమూర్తి. ఈ సినిమా మొదట మిక్స్డ్ టాక్ తో వచ్చినప్పటికీ చివరికి మంచి సక్సెస్ను అందుకుంది. ఇక ఆ తర్వాత పవన్ కల్యాణ్ త్రివిక్రమ్ అత్తారింటికి దారేది మూవీలో సమంత నటించడం వల్లే ఈ సినిమా సక్సెస్ అయిందని నెటిజన్ కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. ఇక రామ్ చరణ్-సమంత రంగస్థలం సినిమాలో నటించిన అది కూడా బాక్సాఫీస్ దగ్గర విజయాన్ని అందుకుంది. ఇప్పుడు అటువంటి సెంటిమెంటే పుష్ప  సినిమాకు కూడా పని చేస్తుందని పలువురు భావిస్తున్నారు.


ఇక ఇందులో గమనించదగ్గ విషయం ఏమిటంటే ఈ నాలుగు సినిమాలకు సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ కావడం గమనార్హం. ఇక ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్న పుష్ప కి బాక్సాఫీస్ దగ్గర ఉత్తమ మార్కులు చాటుకునేందుకు సిద్ధంగా ఉన్నది. ఈ సినిమా 183 కోట్ల రూపాయలకు పైగా ఖర్చుతో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ప్రస్తుతం ఫ్రీ రిలీజ్ బిజినెస్ కొస్తే..142 కోర్టు జరిగినట్లు సమాచారం. శాటిలైట్ రైట్స్ కూడా భారీగా అమ్ముడుపోయారని సమాచారం.



భేష్.. భేష్.. ఆ రికార్డు నిమ్స్ సొంతం..!

వామ్మో.. త్రిషకు అంత ఉందా..నిజమేనా?

పుష్పకు ఎందుకు అంత క్రేజ్...!

త‌మిళ హీరో విక్రమ్ కి క‌రోనా పాజిటివ్

గోవా బీజేపీలో కలకలం...!

అబ్బో.. సమంతకు అక్కడ మాములుగా లేదుగా..!

ఇక కోహ్లీ కెరీర్ ముగిసినట్లేనా......!

కేసీఆర్ సార్‌కు బీజేపీ భయం పట్టుకుందా...!

షాకింగ్ : 5 గురు క్రికెటర్లకు కరోనా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>