MoviesSatvikaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sarkari-vari-pata7ed5f539-e513-4636-9b8b-6b89dc1d29b4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sarkari-vari-pata7ed5f539-e513-4636-9b8b-6b89dc1d29b4-415x250-IndiaHerald.jpgఒక సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు హీరో సన్నీవేశాలను చిత్రీకరిస్తున్న సమయంలో హీరోయిన్ కూడా లొకేషన్ లో ఉంటుంది. అలాగే ఆమె పార్ట్ షూటింగ్ జరుగుతున్నప్పుడు హీరో పక్కనే ఉండాలి. కానీ ఇప్పుడు మహేష్ బాబు సినిమాకు హీరో లేకుండా షూటింగ్ పనులు మొదలయ్యాయి. విషయానికొస్తే.. సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం మోకాలు సర్జరీ కోసం ఫారిన్ వెళ్లిన విషయం తెలిసిందే. అయితే అక్కడనుండి దుబాయ్ లో కొన్నాళ్లు రెస్ట్ తీసుకుని తిరిగి ఇండియాకు వస్తాడని సిని వర్గాల్లో టాక్. Sarkari vari pata{#}prince;thaman s;Pokiri;Rajani kanth;keerthi suresh;Dubai;Kanna Lakshminarayana;mahesh babu;Success;Heroine;Hero;Cinemaఇదేలాగబ్బా.. హీరో లేకుండా షూటింగ్ స్టార్ట్..ఇదేలాగబ్బా.. హీరో లేకుండా షూటింగ్ స్టార్ట్..Sarkari vari pata{#}prince;thaman s;Pokiri;Rajani kanth;keerthi suresh;Dubai;Kanna Lakshminarayana;mahesh babu;Success;Heroine;Hero;CinemaThu, 16 Dec 2021 06:00:00 GMTఒక సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు హీరో సన్నీవేశాలను చిత్రీకరిస్తున్న సమయంలో హీరోయిన్ కూడా లొకేషన్ లో ఉంటుంది. అలాగే ఆమె పార్ట్ షూటింగ్ జరుగుతున్నప్పుడు హీరో పక్కనే ఉండాలి. కానీ ఇప్పుడు మహేష్ బాబు సినిమాకు హీరో లేకుండా షూటింగ్ పనులు మొదలయ్యాయి. విషయానికొస్తే.. సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం మోకాలు సర్జరీ కోసం ఫారిన్ వెళ్లిన విషయం తెలిసిందే. అయితే అక్కడనుండి దుబాయ్ లో కొన్నాళ్లు రెస్ట్ తీసుకుని తిరిగి ఇండియాకు వస్తాడని సిని వర్గాల్లో టాక్.


అలా అన్నీ రోజులు షూటింగ్ ను ఆపడం వల్ల సినిమా విడుదల వాయిదా పడుతుందనే ఉద్దేశ్యం తో షూటింగ్ కానివ్వమని మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నట్లు తెలుస్తుంది. ఇకపోతే తను చేస్తున్న సర్కారు వారి పాట సినిమా షూటింగ్ మాత్రం ఆగకూడదని చెప్పాడట మహేష్. పరశురాం డైరక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రమిది. మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. మహేష్ మళ్లీ సెట్స్ కు రావడానికి రెండు నెలలు కన్నా ఎక్కువ సమయం పట్టే లా ఉంది.


ఈ మేరకు అన్నీ రోజులు సినిమా షూటింగ్ ను ఆపకుండా మొదలు పెట్టమని మహేష్ చెప్పాడు. ఈ సినిమాను అనుకున్న విధంగా ఏప్రిల్ 1న రిలీజ్ చేయాలంటే తప్పనిసరిగా అనుకున్న టైం కు సినిమా పూర్తి చేయాల్సిందే. ముందుగా 2022 సంక్రాంతికి రిలీజ్ అనుకున్న సర్కారు వారి పాట ఏప్రిల్ 1కి వాయిదా పడ్డది..ఇప్పుడు కూడా వాయిదా పడితే మాట పోతుందనె ఆలోచన తో మహేష్ ఉన్నాడని తెలుస్తుంది. పోకిరి సినిమా ను తలపించెలా సినిమా కథ ఉండనుంది.. థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు..వరుసగా హిట్ సినిమా లతో దూసుకెళ్తోన్న ప్రిన్స్సినిమా తో కూడా సక్సెస్ ను అందుకొవాలని ప్రయత్నిస్తున్నాడు. మరి సినిమా ఎలా వుంటుందో చూడాలి..



కృష్ణాలో ‘సైకిల్’ సీట్లు మార్చేలా ఉన్నారుగా!

బ‌స్సు ప్ర‌మాదంపై ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఏమ‌న్నారంటే..?

ఛీ ఛీ! జూబ్లీహిల్స్ పబ్బుల్లో పిల్లల హంగామా..

అంత సీన్ ఉందా.. దేవిశ్రీ ఓవరయ్యిందా!!

బాలయ్యతో సినిమా అనగానే.. మీసం తిప్పిన రాజమౌళి?

'ఆర్ ఆర్ ఆర్' ట్రైలర్ @100 మిలియన్స్..!!

బెల్లంకొండ లో టెన్షన్ మొదలైందట!!

కేసీఆర్ స్కెచ్ ఇదేనా.. యూపీఏ గూటికి చేరనున్నారా..!

శ్యామ్ సింగ రాయ్.. అదే కథ.. అదే రోత!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>