MoviesRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa-reviewf8fb3c75-3462-4e10-bfc8-7bf5e6064f53-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa-reviewf8fb3c75-3462-4e10-bfc8-7bf5e6064f53-415x250-IndiaHerald.jpgఈ క‌థ కు అద‌న‌పు సోయ‌గం ప్ర‌కృతి.. ఈ క‌థ‌కు ప్రత్య‌క్ష సాక్షి అడ‌వి.. ఈ రెండింటి న‌డుమా న‌డిచే క‌థ ఇది. పాట‌ల్లోనూ కథ ప‌ల్ల‌వించే తీరు కూడా ఈ సినిమాకు ఓ అద‌న‌పు ఆక‌ర్ష‌ణ.. శ్రీ‌వ‌ల్లితో ప్రేమ‌లో ప‌డిన తీరు గురించి చెప్పినా, పుష్ప‌రాజ్ నేప‌థ్యం గురించి చెప్పినా అవ‌న్నీ సినిమా క‌థ‌లో భాగం.. సినిమా న‌డ‌వ‌డిని ఆప‌వు గాక ఆప‌వు. ఈ ఆకుప‌చ్చ‌ని ప్రేమ గీత చుట్టూ ఓ క్రైం స్టోరీ ఉంది.. ఆ స్టోరీ పోలీసుకు అడ‌వి పై ఉన్నంత ప్రేమ ఎంత ఒక స్మ‌గ్ల‌ర్ కు అడ‌వి పై ఉన్న ప‌ట్టు ఎంత అన్న‌ది చెబుతుంది. ఇంకా ఎన్నో.. ఇంకPushpa Review{#}Sakshi;Avunu;prema;Love;Cinema;Teluguపుష్ప : ఆకుప‌చ్చ‌ని ప్రేమ గీత ఎలా ఉంటుందంటే?పుష్ప : ఆకుప‌చ్చ‌ని ప్రేమ గీత ఎలా ఉంటుందంటే?Pushpa Review{#}Sakshi;Avunu;prema;Love;Cinema;TeluguThu, 16 Dec 2021 10:58:06 GMTఅడ‌వి నేర్పిన భాష
ప్రేమ భాష
ప్ర‌కృతి చేసిన వ‌ర్ణ‌న
ప్రేమ కావ్యం
ప్రేమ వృద్ధి
ప్రేమ కొన్నింట ప్ర‌గ‌తి
ప్రేమ ఏమ‌యినా కావొచ్చు
కానీ మ‌నిషి మాత్రం నిల‌క‌డ
అయితే మేలు మ‌న పుష్ప అలా ఉంటాడా?
శ్రీ‌వ‌ల్లి ప్రేమ‌లో.. సినిమా ఫ్రేములో
 

చుట్టూ ప‌చ్చందనాలు పోగేసుకున్న నేల నుంచి ఏమ‌యినా నేర్చుకోవాలి.. చుట్టూ ప్రేమ పోగేసుకున్న మ‌న‌సు లో ఏమ‌యినా దాచుకోవాలి. మ‌న‌సు నుంచి మ‌న‌సు వ‌ర‌కూ అడ‌వి నుంచి అడ‌వి వ‌ర‌కు.. మ‌నిషి నుంచి మ‌నిషి వ‌ర‌కు క‌థ ముఖ్యంగా చెప్పాలంటే ప్రేమ క‌థ అందుకే ఈ సినిమాపై మ‌రింత శ్ర‌ద్ధ. సుక్కూ రాసిన ప్రేమ క‌థ.. ఈ క‌థ‌లో  క‌ర్క‌శం ఉంది కారుణ్యం ఉంది అడ‌విలో తిరుగాడిన క‌థ క‌నుక ఓ ప్ర‌త్యేకత ఉంది.. అవును ఈ క‌థలో సున్నిత‌త్వం క‌థ‌నంలో మ‌నో వేగం ఇవ‌న్నీ కూడా క‌ట్టిప‌డేస్తాయి.. సుక్కూ క‌థ‌ల‌న్నీ ఇలానే ఉంటాయి.. అల్ట్రా మోడ్ర‌న్ క‌థ రాసినా, గ్రామీణ నేప‌థ్య మిళితం అయిన క‌థ రాసినా అచ్చ తెలుగు పల్లెల్లో స్వ‌చ్ఛ‌త ఆయ‌న ప్రేమ.. న‌గర జీవనంలో కూడా వెతికే  ఆర్ద్ర‌త ఆయ‌న ప్రేమ. అవును ప్రేమ ద్వేషం రెండూ ఉంటేనే క‌థ.. ఈ క‌థకు ద్వేషం ఎక్క‌డ ఎందుకు ప్రేమ ఎందుకు ఎక్క‌డ అన్న‌వి  మ‌రికొద్ది గంట‌ల్లో తేలిపోనుంది. 


ఈ క‌థ కు అద‌న‌పు సోయ‌గం ప్ర‌కృతి.. ఈ క‌థ‌కు ప్రత్య‌క్ష సాక్షి అడ‌వి.. ఈ రెండింటి  న‌డుమా న‌డిచే క‌థ ఇది. పాట‌ల్లోనూ కథ ప‌ల్ల‌వించే తీరు కూడా ఈ సినిమాకు ఓ అద‌న‌పు ఆక‌ర్ష‌ణ.. శ్రీ‌వ‌ల్లితో ప్రేమ‌లో ప‌డిన తీరు గురించి చెప్పినా, పుష్ప‌రాజ్ నేప‌థ్యం గురించి చెప్పినా అవ‌న్నీ సినిమా క‌థ‌లో భాగం.. సినిమా న‌డ‌వ‌డిని ఆప‌వు గాక ఆప‌వు. ఈ ఆకుప‌చ్చ‌ని ప్రేమ గీత చుట్టూ ఓ క్రైం స్టోరీ ఉంది.. ఆ స్టోరీ పోలీసుకు అడ‌వి పై ఉన్నంత ప్రేమ ఎంత ఒక స్మ‌గ్ల‌ర్ కు అడ‌వి పై ఉన్న ప‌ట్టు ఎంత అన్న‌ది చెబుతుంది. ఇంకా ఎన్నో.. ఇంకా ఏవేవో!





పుష్ప అయ్యిందో లేదో రాధే శ్యామ్ షురూ!!

బ్రేకింగ్ : ఇక నుంచి అమ్మాయి వివాహ వ‌యస్సు ఎంతంటే..?

పుష్ప : బాహుబలిని బీట్ చేసిన బన్నీ?

పుష్ప : ఆకుప‌చ్చ‌ని ప్రేమ గీత ఎలా ఉంటుందంటే?

ఏపీ రాజ‌కీయాల్లో మ‌ళ్లీ తార‌క్ మంత్రం...!

సూర్యుడిని ముద్దాడిన నాసా రోదసీ నౌక

పుష్ప : అయ్య‌య్యో త‌గ్గ‌మ్మా ! అంత కాన్ఫిడెన్స్ వ‌ద్ద‌మ్మా!

టార్గెట్ 100: వైసీపీ ధీమా అదే...?

దారుణం: అనుమానంతో కిరాతకం, బలవన్మరణం!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>