CrimeSatvikaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/hydarabade2caf6ac-0ae0-4d44-a6c1-c9ed40821ce0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/hydarabade2caf6ac-0ae0-4d44-a6c1-c9ed40821ce0-415x250-IndiaHerald.jpgమన జీవితం ఎన్నో ఫంక్షన్స్ ను చెసుకుంటాము.. వాటిని మళ్ళీ మళ్ళీ చేసుకోవచ్చు. కానీ పెళ్లిని మాత్రం ఒకసారే చేసుకుంటారు. అందుకే తమకు కాబోయే వాళ్ళు ఇలా ఉండాలి. అలా వుండాలి అని ఎన్నెన్నో కలలు కంటారు. వారి ఊహలకు దగ్గరగా ఉన్న అబ్బాయి కోసం వచ్చిన ఎన్నో సంబంధాలను కాదనుకుంటారు. తన మనసులో వేరే వ్యక్తి ఉన్నా కొంత మంది పేరెంట్స్ పెద్దగా పట్టించుకోరు. తమకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేస్తారు.Hydarabad{#}Husband;Ishtam;Letter;Hyderabad;Athaduవామ్మో.. ఫస్ట్ నైట్ రాత్రి భర్తకు అలా జలక్ ఇచ్చిన భార్య..వామ్మో.. ఫస్ట్ నైట్ రాత్రి భర్తకు అలా జలక్ ఇచ్చిన భార్య..Hydarabad{#}Husband;Ishtam;Letter;Hyderabad;AthaduThu, 16 Dec 2021 21:00:00 GMTమన జీవితం ఎన్నో ఫంక్షన్స్ ను చెసుకుంటాము.. వాటిని మళ్ళీ మళ్ళీ చేసుకోవచ్చు. కానీ పెళ్లిని మాత్రం ఒకసారే చేసుకుంటారు. అందుకే తమకు కాబోయే వాళ్ళు ఇలా ఉండాలి. అలా వుండాలి అని ఎన్నెన్నో కలలు కంటారు. వారి ఊహలకు దగ్గరగా ఉన్న అబ్బాయి కోసం వచ్చిన ఎన్నో సంబంధాల ను కాదనుకుంటారు. తన మనసు లో వేరే వ్యక్తి ఉన్నా కొంత మంది పేరెంట్స్ పెద్దగా పట్టించుకోరు. తమకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేస్తారు.


అది ఇష్టం లేకున్నా తప్పక కుటుంబాల కోసం భరిస్తారు. మరి కొంత మంది మాత్రం తమకు ఇష్టమైన వారిని మర్చిపొలెక వారితో వివాహేతర సంబంధం కొన సాగిస్తారు. ఇలాంటి బంధాలు సంసారాలను నాశనం చేస్తాయి. మరి కొంత మంది మాత్రం పెళ్ళి చేసిన వ్యక్తి తో ఉండలేక ప్రియుడి తో పారిపోతారు.. ఇప్పుడు జరిగిన ఘటన ను చూస్తె షాక్ తో నోర్లు వెల్లబెడతారు. ఓ యువతి పెద్దలు కుదిర్చిన పెళ్ళి చేసుకుంది. మొదటి రాత్రి ఇష్టం లేదని చెప్పి భర్తను దూరం పెట్టింది. తర్వాత నెల రోజులకు షాక్ ఇచ్చింది.


వివరాల్లొకి వెళితే.. ఈ ఘటన హైదరాబాద్ లో జరిగింది.నవంబర్ 17న సనత్ నగర్‌లోని ఎస్ఆర్టీ కాలనీకి చెందిన యువకుడికి 23 ఏళ్ల యువతితో ఘనంగా వివాహం జరిగింది.. బెడ్ రూమ్ లో భర్తకు దూరంగా వుంది.అలా నెల రోజులు గడిచింది. ఓ రోజు భర్త ఆఫీస్ కు వెళ్లి రాత్రి ఇంటికి వచ్చాడు. బయట తాళం వేసి వుంది. పక్కంటి వాళ్ళకు తాళం ఇచ్చి వెళ్ళిపోయింది. అతడు అలా లోపలికి వెళ్ళి చూడగా తనకూ ఈ పెళ్ళి ఇష్టం లేదని, ప్రియుడి తో వెళ్ళి పోతున్నట్లు లెటర్ రాసి వెళ్ళింది. అతను చెసెదెమి లేక పోలీసులకు ఫిర్యాదు చేశాడు.



ఛీ..ఛీ.. ఇలా కూడా బెదిరిస్తారా.. బాబోయ్‌..?

రాజమౌళి కి ఉన్న క్లారిటీ ఏ దర్శకుడికి లేదా!!

దేవుడా.. అదే జరిగితే బొమ్మా బ్లాక్ బాస్టరే..

మహేష్ ఈ టైం లో ఇలా చేస్తే ఎలా!!

లైఫ్ స్టైల్: వీటితో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలిస్తే షాక్..!

పుష్ప : ఆ దేవుడే జగనన్నను చల్లగా చూస్తాండు?

భేష్.. భేష్.. ఆ రికార్డు నిమ్స్ సొంతం..!

వామ్మో.. త్రిషకు అంత ఉందా..నిజమేనా?

పుష్పకు ఎందుకు అంత క్రేజ్...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>