MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/deverakonda244bfe55-56b7-452a-9396-34f961ae84b6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/deverakonda244bfe55-56b7-452a-9396-34f961ae84b6-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్లు విడుదల చేస్తూ ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచుతుంది యూనిట్. ఆ విధంగా ఈ చిత్రం విడుదల తేదీని, గ్లింప్స్ విడుదల తేదీని తాజాగా ప్రకటించగా ఈ సినిమాకు సంబంధించిన ఓ కీలకమైన పిక్ ఇప్పుడు విడుదల అవ్వడం ఒక్కసారిగా టాలీవుడ్ లో సెన్సేషన్ సృష్టించింది ఇటీవలకాలంలో మన హీరోలు సిక్స్ ప్యాక్ బాడీ చేయడం సర్వసాధారణం అయిపోయింది vijay deverakonda{#}Manam;Devarakonda;vijay deverakonda;Tollywood;Chitram;Hero;puri jagannadh;Cinemaదేవరకొండ బేర్ బాడీ.. హల్చల్ చేస్తున్న లీక్డ్ ఫోటో!!దేవరకొండ బేర్ బాడీ.. హల్చల్ చేస్తున్న లీక్డ్ ఫోటో!!vijay deverakonda{#}Manam;Devarakonda;vijay deverakonda;Tollywood;Chitram;Hero;puri jagannadh;CinemaThu, 16 Dec 2021 16:30:00 GMTటాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే చిత్రం చేస్తున్న విషయం తెలిసిం దే. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్లు విడుదల చేస్తూ ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచుతుంది యూనిట్. ఆ విధంగా ఈ చిత్రం విడుదల తేదీని, గ్లింప్స్ విడుదల తేదీని తాజాగా ప్రకటించగా ఈ సినిమాకు సంబంధించిన ఓ కీలకమైన పిక్ ఇప్పుడు లీక్ అవ్వడం ఒక్కసారిగా టాలీవుడ్ లో సెన్సేషన్ సృష్టించింది. ఇటీవల కాలంలో మన హీరోలు సిక్స్ ప్యాక్ బాడీ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. 

ఆ విధంగానే దేవరకొండ సిక్స్ ప్యాక్ లైగర్ సినిమా కోసం చేస్తూ ఉండగా ఆ సినిమా కి సంబందించిన ఫోటో ఒకటి ఆ సినిమా రాకముందే లీక్ అవ్వడం ఒక్కసారిగా దేవరకొండ కాంపౌండ్ షేక్ చేసింది. ఏ విధంగా ఆ పిక్ లీక్ అయిందో తెలియదు కానీ సదరు పిక్ బయటికి రావడం వల్ల సినిమాపై బజ్ పోతుందనే భయం ఇప్పుడు చిత్ర యూనిట్ లో నెలకొందని సమాచారం. వాస్తవానికి విజయ్ దేవరకొండ ఇలాంటి వాటిని పెద్దగా నమ్మడు. సినిమాలో దమ్ముంటే తప్పకుండా ప్రేక్షకులను మెప్పిస్తుంది అని నమ్ముతాడు. అలా ఇప్పటి వరకు ఆయన సినిమాలను చేసుకుంటూ వచ్చాడు. గతంలో ఆయన నటించిన సినిమాలే లీక్ అయ్యాయి అవి సూపర్ హిట్ గా నిలిచాయి. ఇప్పుడు ఇలా ఈ పిక్ లీక్ అవ్వడం వల్ల పెద్దగా ఒరిగేదేమీ లేదు అని కూడా తెలుసు.

అయితే ఓ కమర్షియల్ సినిమాకు సంబంధించిన ఇంపార్టెంట్ ఎలిమెంట్ లీక్ అయితే తప్పకుండా టెన్షన్ పడవలసిందే. సిక్స్ ప్యాక్ బాడీ తో తొలిసారిగా విజయ్ దేవరకొండ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం లో ఈ సిక్స్ ప్యాక్ బాడీ చూస్తే  బాగుంటుంది. ఈ విధంగా చూస్తే బాగుండదు అన్న అసహనాన్ని వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఏదేమైనా భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ రేంజ్ లోఅలరిస్తుందో చూడాలి.


భేష్.. భేష్.. ఆ రికార్డు నిమ్స్ సొంతం..!

వామ్మో.. త్రిషకు అంత ఉందా..నిజమేనా?

పుష్పకు ఎందుకు అంత క్రేజ్...!

త‌మిళ హీరో విక్రమ్ కి క‌రోనా పాజిటివ్

గోవా బీజేపీలో కలకలం...!

అబ్బో.. సమంతకు అక్కడ మాములుగా లేదుగా..!

ఇక కోహ్లీ కెరీర్ ముగిసినట్లేనా......!

కేసీఆర్ సార్‌కు బీజేపీ భయం పట్టుకుందా...!

షాకింగ్ : 5 గురు క్రికెటర్లకు కరోనా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>