BreakingN ANJANEYULUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-omicron2705cc5d-391e-40d5-905c-7d6d7b624b55-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-omicron2705cc5d-391e-40d5-905c-7d6d7b624b55-415x250-IndiaHerald.jpgతాజాగా తెలంగాణ రాష్ట్రంలో నూత‌నం మ‌రొక 4 ఒమిక్రాన్ కేసులు న‌మోదయ్యాయి. దీంతో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 7 కు చేరుకున్న‌ది. అయితే.. ఇవాళ ఒమిక్రాన్ సోకిన వారిలో ముగ్గురు కెన్యా నుంచి వ‌చ్చిన వారు కాగా.. మ‌రొక‌రు భారత్‌కు చెందిన వ్యక్తిలో ఈ వేరియంట్‌ను నిర్ధారించారు. ఇక తెలంగాణలో కేసులు పెర‌గ‌డంతో రాష్ట్ర ఆరోగ్య శాఖ అలెర్ట్ అయింది. ఇప్ప‌టికే దేశంలో మ‌హారాష్ట్రలో 32, రాజ‌స్థాన్ 17, క‌ర్నాట‌క 08, కేర‌ళ 05, గుజ‌రాత్ 05, ఆంధ్ర‌ప్ర‌దేశ్ 01, చ‌తీష్‌ఘ‌డ్ 01, ప‌శ్చిమ‌బెంగాల్ 01, #Omicron{#}Kenya;Telanganaఒమిక్రాన్ : తెలంగాణ‌లో మ‌ళ్లీ కేసులు.. ఇవాళ ఎన్నంటే..?ఒమిక్రాన్ : తెలంగాణ‌లో మ‌ళ్లీ కేసులు.. ఇవాళ ఎన్నంటే..?#Omicron{#}Kenya;TelanganaThu, 16 Dec 2021 21:27:02 GMTద‌క్షిణాఫ్రికాలో పుట్టిన  ఒమిక్రాన్ వేరియంట్ ప్ర‌స్తుతం ప్ర‌పంచ దేశాల‌ను అత‌లాకుత‌లం చేస్తూ.. ఇప్ప‌టికే బ్రిట‌న్‌లో ఒక‌రినీ బ‌లికొన్న విష‌యం  తెలిసిందే. ఇప్ప‌టికే ఈ వేరియంట్ 75 దేశాల‌కు పైగా పాకేసింద‌ని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఈ వేరియంట్ భార‌త‌ దేశంలోనూ క్ర‌మ క్ర‌మంగా పెరుగుతోంది.

తాజాగా తెలంగాణ రాష్ట్రంలో నూత‌నం మ‌రొక  4 ఒమిక్రాన్ కేసులు న‌మోదయ్యాయి. దీంతో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 7 కు చేరుకున్న‌ది. అయితే.. ఇవాళ ఒమిక్రాన్ సోకిన వారిలో ముగ్గురు కెన్యా నుంచి వ‌చ్చిన వారు కాగా.. మ‌రొక‌రు భారత్‌కు చెందిన  వ్యక్తిలో ఈ  వేరియంట్‌ను నిర్ధారించారు.  ఇక  తెలంగాణలో కేసులు పెర‌గ‌డంతో రాష్ట్ర ఆరోగ్య శాఖ అలెర్ట్ అయింది. ఇప్ప‌టికే దేశంలో మ‌హారాష్ట్రలో 32, రాజ‌స్థాన్ 17, క‌ర్నాట‌క 08, కేర‌ళ 05, గుజ‌రాత్ 05, ఆంధ్ర‌ప్ర‌దేశ్ 01, చ‌తీష్‌ఘ‌డ్ 01, ప‌శ్చిమ‌బెంగాల్ 01, ప‌శ్చిమ‌బెంగాల్ 01 కేసులు న‌మోదు అవ్వ‌గా.. మొత్తం 87 కేసులు న‌మోద‌య్యాయి. భార‌త‌దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసులు ఇప్ప‌టివ‌ర‌కు 87కు చేరాయి.





ఛీ..ఛీ.. ఇలా కూడా బెదిరిస్తారా.. బాబోయ్‌..?

రాజమౌళి కి ఉన్న క్లారిటీ ఏ దర్శకుడికి లేదా!!

దేవుడా.. అదే జరిగితే బొమ్మా బ్లాక్ బాస్టరే..

మహేష్ ఈ టైం లో ఇలా చేస్తే ఎలా!!

లైఫ్ స్టైల్: వీటితో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలిస్తే షాక్..!

పుష్ప : ఆ దేవుడే జగనన్నను చల్లగా చూస్తాండు?

భేష్.. భేష్.. ఆ రికార్డు నిమ్స్ సొంతం..!

వామ్మో.. త్రిషకు అంత ఉందా..నిజమేనా?

పుష్పకు ఎందుకు అంత క్రేజ్...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N ANJANEYULU]]>