MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shyam-singaroye45a7945-52e6-40e3-8834-6cf983865a70-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shyam-singaroye45a7945-52e6-40e3-8834-6cf983865a70-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో ఒక సినిమా చేయడం కంటే ఆ సినిమాను విడుదల చేసి విజయాన్ని దక్కించుకోవడం ఎంతో కష్టంగా మారింది. సినిమా చేయడం చాలా ఈజీ విషయం దక్కించుకోవడమే చాలా కష్టం అన్న విధంగా ఇప్పుడు పరిస్థితులు మారాయి. దీన్ని బట్టి ప్రేక్షకుల అభిరుచి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం విజయాలలు లేని వరుస పరాజయాలను పొందుతున్న హీరో నాని తన అప్కమింగ్ సినిమాతో విజయం సాధించాలని కసితో ఎంతో గట్టిగా అహర్నిశలు పని చేస్తున్నాడు. ఆయన హీరోగా చేస్తున్న శ్యామ్ సింగ రాయ్ చిత్రం డిసెంబర్ 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుందిshyam singaroy{#}Nani;shyam;Cinema;cinema theater;Director;Hero;Darsakudu;Chitramశ్యామ్ సింగ రాయ్ హిట్ చేయడానికి నాని తంటాలు!!శ్యామ్ సింగ రాయ్ హిట్ చేయడానికి నాని తంటాలు!!shyam singaroy{#}Nani;shyam;Cinema;cinema theater;Director;Hero;Darsakudu;ChitramThu, 16 Dec 2021 18:00:00 GMTఇటీవల కాలంలో ఒక సినిమా చేయడం కంటే ఆ సినిమాను విడుదల చేసి విజయాన్ని దక్కించుకోవడం ఎంతో కష్టంగా మారింది. సినిమా చేయడం చాలా ఈజీ విషయం దక్కించుకోవడమే చాలా కష్టం అన్న విధంగా ఇప్పుడు పరిస్థితులు మారాయి. దీన్ని బట్టి ప్రేక్షకుల అభిరుచి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం విజయాలలు లేని వరుస పరాజయాలను పొందుతున్న హీరో నాని తన అప్కమింగ్ సినిమాతో విజయం సాధించాలని కసితో ఎంతో గట్టిగా అహర్నిశలు పని చేస్తున్నాడు. ఆయన హీరోగా చేస్తున్న శ్యామ్ సింగ రాయ్ చిత్రం డిసెంబర్ 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

టాక్సీవాలా దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదల కాగా ట్రైలర్ కు మిశ్రమ స్పందన వచ్చింది. కొంతమంది ఈ చిత్ర ట్రైలర్ చూస్తుంటే కథను ముందే ఊహించవచ్చు అని భావిస్తూన్నారు. కొంతమంది ఈ ట్రైలర్ తో తప్పకుండా సినిమా పై మంచి అంచనాలు వచ్చాయని తప్పకుండా విజయవంతం అయ్యేలా ఉంది అని చెబుతున్నారు. ఆ విధంగా మిశ్రమ స్పందన ఈ చిత్రానికి వస్తుంది. మరి ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి అని ప్రతి ఒక్క సినిమా ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ సినిమాను ప్రతి ఒక్క ప్రేక్షకుడికి కూడా చేరవేయడానికి నాని శత విధాలుగా ప్రయత్నిస్తున్నాడు. ఎందుకంటే ఆయన కెరియర్ కు ఈ సినిమా ఎంతో ముఖ్యమైనది. జయాప జయాల సంగతి పక్కన పెడితే ముందు ఈ సినిమా గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి. వారందరూ కూడా థియేటర్ లోకి వచ్చి సినిమాలు వీక్షించాలి అనే లక్ష్యంతో నాని ఈ చిత్రాన్ని డిజిటల్ గా ఆఫ్ లైన్ లో రెండు విధాలుగా ఆయన ప్రమోట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆయన ప్రమోట్ చేస్తున్న విధానం చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషిస్తున్నారు. మరి నాని కష్టానికి ప్రతిఫలం 24వ తేదీన దక్కుతుందా అనేది చూడాలి.



భేష్.. భేష్.. ఆ రికార్డు నిమ్స్ సొంతం..!

వామ్మో.. త్రిషకు అంత ఉందా..నిజమేనా?

పుష్పకు ఎందుకు అంత క్రేజ్...!

త‌మిళ హీరో విక్రమ్ కి క‌రోనా పాజిటివ్

గోవా బీజేపీలో కలకలం...!

అబ్బో.. సమంతకు అక్కడ మాములుగా లేదుగా..!

ఇక కోహ్లీ కెరీర్ ముగిసినట్లేనా......!

కేసీఆర్ సార్‌కు బీజేపీ భయం పట్టుకుందా...!

షాకింగ్ : 5 గురు క్రికెటర్లకు కరోనా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>