CrimeMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/crimeab09c8ef-8122-4be4-8aac-1f2906258724-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/crimeab09c8ef-8122-4be4-8aac-1f2906258724-415x250-IndiaHerald.jpgఅలాగే విషయాన్ని ఎవరికైనా చెబితే తీవ్రంగా పరిణామాలుంటాయని నిందితుడు బాలికను బెదిరించాడు. అయితే ఈ విషయాన్ని బాధితురాలు తన తల్లిదండ్రులకు చెప్పింది. వెంటనే వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐపీసీ సెక్షన్ 354 ప్రకారం పిల్లల రక్షణ కింద నేరం లైంగిక నేరాల పోక్సో చట్టం కింద అలాగే బ్లాక్ మెయిల్ చట్టం కింద ఆ వ్యక్తిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ ఇలాంటి ఘటనలకు ఎవరూ పాల్పడిన వదిలిపెట్టేది లేదని, బాలికల వేధిస్తే తీవ్రమైన పరిణామాలు Crime{#}kali;Traffic police;Maharashtra;policeవైద్యం నెపంతో బాలికపై కన్నేసిన వ్యక్తి.. గదిలో ఆపై..!వైద్యం నెపంతో బాలికపై కన్నేసిన వ్యక్తి.. గదిలో ఆపై..!Crime{#}kali;Traffic police;Maharashtra;policeThu, 16 Dec 2021 10:05:00 GMTరోజురోజుకు మానవత్వం మంటగలిసి పోతుంది. అభం శుభం తెలియని ఎంతో మంది చిన్నారుల జీవితాలు కర్కశ కుల చేతుల్లో కాలి పోతున్నాయి. చిన్నపిల్లల నుంచి ముసలి తల్లుల వరకు ఈ మానవ మృగాలు వదిలి పెట్టడం లేదు. దేశంలో ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా, శిక్షలు వేసిన వీరి మెదళ్ళలో మాత్రం మార్పు రావడం లేదు అని చెప్పవచ్చు. అలాంటి ఒక ఘటనే ఈ రాష్ట్రంలో జరిగింది. అది ఏంటో తెలుసుకుందామా..?

 టీనేజ్ బాలిక అనారోగ్యం బారిన పడడంతో ఆమెకు నయం చేస్తామనే నెపంతో ఆ వ్యక్తి అమ్మాయిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు తెలిసింది. పూర్తి వివరాల్లోకి వెళితే  మహారాష్ట్ర నాగపూర్ జిల్లాలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. బాలిక ఆరోగ్యాన్ని నయం చేస్తానని చెప్పి మనోజ్ మరోత్రావ్ కవాలె (45) ఈ ఘటనకు పాల్పడ్డ డంతో శానోవర్ పోలీసులు సదరు వ్యక్తిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. అయితే బాలిక కొన్ని వారాలుగా అనారోగ్యంతో బాధపడుతోంది. అయితే ఆమె ఇంటికి వచ్చినటువంటి కవాలే తన ఆరోగ్యాన్ని బాగు చేస్తానని చెప్పి హామీ ఇచ్చాడు. నిమ్మకాయ కోసి కొన్ని పూజలు చేశాడు. ఈ సమయంలోనే అతను ఆ బాలికను లైంగిక వేధింపులకు గురి చేశాడని పోలీస్ అధికారి తెలియజేశారు.


 అలాగే విషయాన్ని ఎవరికైనా చెబితే తీవ్రంగా పరిణామాలుంటాయని నిందితుడు బాలికను బెదిరించాడు. అయితే ఈ విషయాన్ని బాధితురాలు తన తల్లిదండ్రులకు చెప్పింది. వెంటనే వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐపీసీ సెక్షన్ 354 ప్రకారం పిల్లల రక్షణ కింద నేరం లైంగిక నేరాల పోక్సో చట్టం కింద అలాగే బ్లాక్ మెయిల్ చట్టం కింద ఆ వ్యక్తిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ ఇలాంటి ఘటనలకు ఎవరూ పాల్పడిన వదిలిపెట్టేది లేదని, బాలికల వేధిస్తే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు.



'మార్ష్' గ్రహంపై రిజర్వాయర్.. పరిశోధనలో బయటపడ్డ నిజం?

బ్రేకింగ్ : ఇక నుంచి అమ్మాయి వివాహ వ‌యస్సు ఎంతంటే..?

పుష్ప : బాహుబలిని బీట్ చేసిన బన్నీ?

పుష్ప : ఆకుప‌చ్చ‌ని ప్రేమ గీత ఎలా ఉంటుందంటే?

ఏపీ రాజ‌కీయాల్లో మ‌ళ్లీ తార‌క్ మంత్రం...!

సూర్యుడిని ముద్దాడిన నాసా రోదసీ నౌక

పుష్ప : అయ్య‌య్యో త‌గ్గ‌మ్మా ! అంత కాన్ఫిడెన్స్ వ‌ద్ద‌మ్మా!

టార్గెట్ 100: వైసీపీ ధీమా అదే...?

దారుణం: అనుమానంతో కిరాతకం, బలవన్మరణం!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>