LifeStyleDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/mantulu88ca5f22-a029-4b78-976e-edc7a09e1c04-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/mantulu88ca5f22-a029-4b78-976e-edc7a09e1c04-415x250-IndiaHerald.jpgప్రతి ఒక్కరి వంటిల్లు ఎన్నో ఔషధ గుణాలకు పుట్టినిల్లు అని చెప్పవచ్చు. ముఖ్యంగా మన హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఒక్కరి వంటింట్లో ఎన్నో రకాల ఔషధ గుణాలు కలిగిన మూలికలు, పప్పు ధాన్యాలు ఇలా ఎన్నో ఆరోగ్యానికి ప్రయోజనం ఇచ్చే ఔషధాలు వంట ఇంట్లో ఉంటాయని అందరికీ తెలిసిందే. వీటితోపాటు మెంతులు కూడా ప్రతి ఒక్కరి వంటింట్లో కంపల్సరీ గా వుంటాయి. ముఖ్యంగా మెంతులను దోశ పిండి వేయాలన్నా.. కడీ పకోరా లాంటి వంటలు చేయాలన్నా .. రోటి పచ్చళ్ళు కి ఈ మెంతులు చాలా చక్కటి రుచిని అందిస్తాయి. ఈ మెంతులు రుచి నివ్వడమే కాకుండా మంచMANTULU{#}Cholesterol;Insulin;Heart;Manamలైఫ్ స్టైల్: వంటింట్లో దొరికే మెంతులతో అసలైన ప్రయోజనాలు..!!లైఫ్ స్టైల్: వంటింట్లో దొరికే మెంతులతో అసలైన ప్రయోజనాలు..!!MANTULU{#}Cholesterol;Insulin;Heart;ManamWed, 15 Dec 2021 19:00:00 GMTప్రతి ఒక్కరి వంటిల్లు ఎన్నో ఔషధ గుణాలకు పుట్టినిల్లు అని చెప్పవచ్చు. ముఖ్యంగా మన హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఒక్కరి వంటింట్లో ఎన్నో రకాల ఔషధ గుణాలు కలిగిన మూలికలు, పప్పు ధాన్యాలు ఇలా ఎన్నో ఆరోగ్యానికి ప్రయోజనం ఇచ్చే ఔషధాలు వంట ఇంట్లో ఉంటాయని అందరికీ తెలిసిందే. వీటితోపాటు మెంతులు కూడా ప్రతి ఒక్కరి వంటింట్లో కంపల్సరీ గా వుంటాయి. ముఖ్యంగా మెంతులను దోశ పిండి వేయాలన్నా.. కడీ పకోరా లాంటి వంటలు చేయాలన్నా .. రోటి పచ్చళ్ళు కి ఈ మెంతులు చాలా చక్కటి రుచిని అందిస్తాయి. ఈ మెంతులు రుచి నివ్వడమే కాకుండా మంచి ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తుందట.


ముఖ్యంగా ఎవరైతే బరువు తగ్గాలని లేదా పెరగాలని ఆలోచిస్తున్నారో అలాంటివారికి ఈ మెంతులు రెండు రకాలుగా కూడా ఉపయోగపడతాయట. అధిక బరువును తగ్గించుకోవాలి అనుకునేవారు ప్రతి రోజూ తీసుకొనే ఆహారంలో ఈ మెంతులు చేర్చుకోవడం వల్ల బరువు తగ్గిపోతారు. ఈ మెంతులు ప్రతిరోజు మనం ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల అరుగుదల కూడా మెరుగుపడుతుంది. మెంతులు అన్నిరకాల జీర్ణ సంబంధ సమస్యలతో పోరాడతానని మనకు తెలిసిన విషయమే.


చిన్న పిల్లలు కడుపు నొప్పితో బాధపడుతున్నప్పుడు వారికి నాలుగు గింజలు మెంతులను తినమని చెప్పండి.. వెంటనే కడుపు నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. ఇక ఈ మెంతులలో యాంటిఆక్సిడెంట్స్.. ఫైబర్ కూడా ఉండడం వల్ల శరీరంలో ఉండే టాక్సిన్స్ ను బయటకు పంపిస్తాయి. ఇక శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి  మెంతులు బాగా సహాయపడుతాయి. చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్  మీద ఎలాంటి ప్రభావం చూపించవు ఈ మెంతులు.


డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న వారు మెంతులను తప్పకుండా ప్రతి రోజు తినడం వల్ల వీటిలో ఉండే ఎమైనో యాసిడ్స్  ఇన్సులిన్ ప్రొడక్షన్లో సహాయపడతాయి. పీరియడ్స్ సమస్యల్లో మహిళలకు ఏర్పడే అసౌకర్యాన్ని పోగొట్టడంలో ఇది బాగా హెల్ప్ చేస్తాయి. నొప్పిని కూడా తగ్గిస్తాయి. కిడ్నీల ఆరోగ్యానికి, గుండె ఆరోగ్యానికి  కూడా చక్కగా సహాయపడతాయి.



ఆ హస్తం నేతలు...సైకిల్ ఎక్కేలా ఉన్నారుగా!

బ‌స్సు ప్ర‌మాదంపై ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఏమ‌న్నారంటే..?

ఛీ ఛీ! జూబ్లీహిల్స్ పబ్బుల్లో పిల్లల హంగామా..

అంత సీన్ ఉందా.. దేవిశ్రీ ఓవరయ్యిందా!!

బాలయ్యతో సినిమా అనగానే.. మీసం తిప్పిన రాజమౌళి?

'ఆర్ ఆర్ ఆర్' ట్రైలర్ @100 మిలియన్స్..!!

బెల్లంకొండ లో టెన్షన్ మొదలైందట!!

కేసీఆర్ స్కెచ్ ఇదేనా.. యూపీఏ గూటికి చేరనున్నారా..!

శ్యామ్ సింగ రాయ్.. అదే కథ.. అదే రోత!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>