MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna38678596-8d5d-4301-917b-596c26ca1a2d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna38678596-8d5d-4301-917b-596c26ca1a2d-415x250-IndiaHerald.jpgనందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన కన్నడ చిత్రం డిసెంబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఏపీలో టికెట్ రేట్లు బాగా తక్కువగా ఉన్నప్పుడు ఈ సినిమా విడుదల కాగా టికెట్ రేట్లు తగ్గటం సినిమా యొక్క వసూళ్లపై భారీ ప్రభావాన్ని చూపించిందని చెప్పవచ్చు ఇప్పటికే ఈ చిత్రం కలెక్షన్ల మెరుగ్గా చెబుతున్న మాట ఒకవేళ టికెట్ల రేటు కనుక సరిగా ఉంటే చిత్రం కలెక్షన్లు భారీగానే ఉండేవి ఏపీ ప్రభుత్వం బాలకృష్ణ సినిమాకు ఒక విధంగా చాలా అన్యాయం చేసిందని చెప్పాలి. balakrishna{#}Hindupuram;Telugu Desam Party;kalyan;MLA;Chitram;Balakrishna;cinema theater;Kannada;Andhra Pradesh;December;Cinemaబాలయ్య కోసమే అలా చేసినట్లుంది!!బాలయ్య కోసమే అలా చేసినట్లుంది!!balakrishna{#}Hindupuram;Telugu Desam Party;kalyan;MLA;Chitram;Balakrishna;cinema theater;Kannada;Andhra Pradesh;December;CinemaWed, 15 Dec 2021 10:50:00 GMTనందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన కన్నడ చిత్రం డిసెంబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఏపీలో టికెట్ రేట్లు బాగా తక్కువగా ఉన్నప్పుడు ఈ సినిమా విడుదల కాగా టికెట్ రేట్లు తగ్గటం సినిమా యొక్క వసూళ్లపై భారీ ప్రభావాన్ని చూపించిందని చెప్పవచ్చు ఇప్పటికే ఈ చిత్రం కలెక్షన్ల మెరుగ్గా చెబుతున్న మాట ఒకవేళ టికెట్ల రేటు కనుక సరిగా ఉంటే చిత్రం కలెక్షన్లు భారీగానే ఉండేవి ఏపీ ప్రభుత్వం బాలకృష్ణ సినిమాకు ఒక విధంగా చాలా అన్యాయం చేసిందని చెప్పాలి. 

కొంతమంది సినిమా ప్రముఖులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ కోర్టుకు వివాదాన్ని తీసుకెళ్లగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సినిమా వారికి మద్దతుగా తీర్పును ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విధించిన స్టేను తొలగించింది. ఆ విధంగా ఇప్పటి నుంచి విడుదలయ్యే సినిమాలు పాత రేట్ల తోనే టికెట్లు ఇచ్చే విధంగా పెరుగుతున్నాయి అలా సరిగ్గా అఖండ సినిమా వచ్చే సమయానికి థియేటర్ రేట్లు తగ్గటం ఇప్పుడు ఆ సినిమా బస్సు పోయే సమయానికి టికెట్ల రేట్లు మళ్లీ పెరగడం వంటివి చూస్తుంటే కేవలం మీ కోసమే ఈ తతంగాన్ని చేసినట్లుగా అనిపిస్తుంది.

నందమూరి బాలకృష్ణ తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున హిందూపురం నియోజకవర్గంలో గెలిచిన ఎమ్మెల్యే కూడా. ఏపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే టి సి టికెట్ రేట్లను తగ్గించే పని పెట్టుకుంది అయితే అది కేవలం బాలకృష్ణ మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ ను దృష్టిలో పెట్టుకుని చేసింది. పవన్ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అప్పటి దాకా అయినా కి టికెట్ రేట్లను కలగాలని ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేయక బాలయ్య సినిమాకు మాత్రమే దాన్ని వర్క్ చేయడం జరిగింది. ఇప్పుడు వారికి మద్దతు ఇచ్చిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.



వారెవ్వా.... ఏం టైమింగ్ క్రిస్మస్ కోవిడ్ నిబంధనలు అమలవుతాయా ?

కేసీఆర్, స్టాలిన్ కూటమిలో జగన్ ఎంట్రీ ఎప్పుడు..?

కొత్త దోస్తీ.. రాష్ట్రంలో కాంగ్రెస్ బ‌ల‌ప‌డుతుందా..?

అబ్బో.. ఆ విషయంలో శిల్పాచౌదరి మహా ముదురు!

రాజ్ తరుణ్ పరిస్థితి ఎందుకిలా అయిపోయింది..?

పాట కోసం 5 కోట్లు.. పిచ్చెక్కిపోవాల్సిందే..!

పుష్ప కొడితే.. బాలీవుడ్ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!

భారత్ : చైనా బలంపై.. గట్టిదెబ్బ..!

అస్సాం : బంగ్లా వాళ్ళు.. వెళ్లిపోవాల్సిందే..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>