PoliticsRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/corona8b2a5007-8270-4fbd-a687-51c856b686b4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/corona8b2a5007-8270-4fbd-a687-51c856b686b4-415x250-IndiaHerald.jpgప్ర‌పంచ వ్యాప్తంగా వివిధ‌ దేశాల‌ను వ‌ణికిస్తున్న వ‌ణికిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ రోజురోజుకీ కొత్త స‌వాళ్ల‌ను విసురుతోంది. వైద్య రంగ ప్ర‌తినిధి వ‌ర్గాన్ని ప‌రుగులు పెట్టిస్తోంది. అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యాల రాక‌పోక‌ల‌పై కొన్నింట నిషేధం ఉన్నా మ‌రికొన్నింట మాత్రం అస్స‌లు అమ‌లులో లేదు. దీంతో కేసుల తీవ్ర‌త నానాటికీ పెరిగిపోతోంది. కొన్ని చోట్ల విమానాశ్ర‌యాలకు చేరుకున్న వెంట‌నే ఆర్టీపీసీఆర్ టెస్టు చేసి పంపినా త‌రువాత ఒమిక్రాన్ జాడ‌లు క‌నిపించి వైద్య యంత్రాంగాన్ని క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేస్తున్నాయి. ముందుcorona{#}Mandula;American Samoa;Newsఒమిక్రాన్ : ఆఫ్రికా జబ్బుకు అమెరికా విరుగుడు!ఒమిక్రాన్ : ఆఫ్రికా జబ్బుకు అమెరికా విరుగుడు!corona{#}Mandula;American Samoa;NewsWed, 15 Dec 2021 17:26:00 GMTక‌రోనా అనే ఓ పెద్ద రాకాసి నీడ‌లో ప్ర‌పంచం బ‌త‌క‌డ‌మో లేదా చావు అంచుల దాకా వెళ్లి రావ‌డ‌మో చేస్తోంది. అందుక‌నో ఎందుక‌నో రోజుకో ర‌కం నాట‌కం  ప్ర‌పంచంలో ఫేమ‌స్ అవుతోంది. మెడిక‌ల్ మాఫియా రెచ్చి పోయి రంకెలువేస్తోంది. నివార‌ణ ఏంటో నియంత్ర‌ణ ఏంటో ఈ క‌రోనాకు సంబంధించి ఇప్ప‌టికీ ఓ స్ప‌ష్ట‌మైన వైఖ‌రి కానీ విధానం కానీ లేక‌పోవ‌డంతో ఎవ‌రికి వారు ఎవ‌రికి న‌చ్చిన విధంగా వారు ఫేక్ న్యూస్ ను మాత్రం సులువుగా స్ప్రెడ్ చేస్తున్నారు. కానీ సిస‌లు జ‌బ్బు అస‌లు మందు ఏది? అమెరికా ఏదో యాంటీ వైర‌ల్ డ్ర‌గ్ తీసుకువ‌చ్చింద‌ని ప్రాథ‌మిక స‌మాచారం. ఇంకా నిర్థార‌ణ కానీ ఈ మందు ప‌నితీరు పై అమెరికా ఏం మాట్లాడడం లేదు. మాట్లాడాకే మ‌నం కూడా అమెరికాకు చెందిన ప‌రిశోధ‌కులు మ‌రియు మందుల కంపెనీ వ్య‌వ‌స్థాప‌కులు రూపొందించిన మందు గురించి అవగాహ‌న తెచ్చుకోవ‌డం ఉత్త‌మం.


బ‌తికితే నూరేళ్లు
భ‌యంతో బ‌తికి చ‌స్తే ఎన్నోళ్లయినా ఒక్క‌టే
అందుకే భ‌యాల‌ను వీడి ఆందోళ‌న‌లు వీడి
జీవించ‌డం అన్న‌దే ఓ బాధ్య‌త కావాలి
లేదా జీవించే హ‌క్కును కాపాడుకునేందుకు
ఎవ‌రికి వారు స్వీయ ర‌క్ష‌ణ పాటించాలి

 
ఒమిక్రాన్ వేరియంట్ రాక నేప‌థ్యంలో ఇప్పుడు దేశాల‌కు వ‌స్తున్న స‌వాళ్లు ఇంకొంత కాలం ఉండనున్నాయి. వాటిని అధిగ‌మించేందుకు పరిశోధ‌న‌లు జ‌రుగుతున్నాయి. అయితే ఇవి పూర్తి స్థాయి ప‌రిశోధ‌నలా లేదా తాత్కాలిక ఉప‌శ‌మ‌నం కోసం రోగికి అందించేందుకు వీలుగా రూపుదిద్దుకుంటున్న మందులా అన్న‌వి ఇప్ప‌టిదాకా నిర్థార‌ణ‌లో లేని విష‌యాలు.

ప్ర‌పంచ వ్యాప్తంగా వివిధ‌  దేశాల‌ను వ‌ణికిస్తున్న వ‌ణికిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ రోజురోజుకీ కొత్త స‌వాళ్ల‌ను విసురుతోంది. వైద్య రంగ ప్ర‌తినిధి వ‌ర్గాన్ని ప‌రుగులు పెట్టిస్తోంది. అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యాల రాక‌పోక‌ల‌పై కొన్నింట నిషేధం ఉన్నా మ‌రికొన్నింట మాత్రం అస్స‌లు అమ‌లులో లేదు. దీంతో కేసుల తీవ్ర‌త నానాటికీ పెరిగిపోతోంది. కొన్ని చోట్ల విమానాశ్ర‌యాలకు చేరుకున్న వెంట‌నే ఆర్టీపీసీఆర్ టెస్టు చేసి పంపినా త‌రువాత ఒమిక్రాన్ జాడ‌లు క‌నిపించి వైద్య యంత్రాంగాన్ని క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేస్తున్నాయి. ముందుకు నెగిటివ్ వ‌చ్చాక ఇంటికి చేరుకున్న చాలా మందికి త‌రువాత మెల్ల‌మెల్ల‌గా ఒమిక్రాన్ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తూ క‌ల‌వ‌ర‌పాటుకు గురిచేస్తున్నాయి. దీంతో ఏం చేయాలో అర్థం కాక వివిధ ప్ర‌భుత్వ రంగ పెద్ద‌లు తిక‌మ‌క‌ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఒమిక్రాన్ వేరియంట్ ను స‌మ‌ర్థంగా ఎదుర్కొనేలా ఈ ద‌క్షిణాఫ్రికా జ‌బ్బుకు అమెరికాకు చెందిన మందుల కంపెనీ ఫైజ‌ర్ యాంటి వైర‌ల్ డ్ర‌గ్ ను రూపొందించింద‌ని వార్తలు వ‌స్తున్నాయి.





ఆ హస్తం నేతలు...సైకిల్ ఎక్కేలా ఉన్నారుగా!

బ‌స్సు ప్ర‌మాదంపై ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఏమ‌న్నారంటే..?

ఛీ ఛీ! జూబ్లీహిల్స్ పబ్బుల్లో పిల్లల హంగామా..

అంత సీన్ ఉందా.. దేవిశ్రీ ఓవరయ్యిందా!!

బాలయ్యతో సినిమా అనగానే.. మీసం తిప్పిన రాజమౌళి?

'ఆర్ ఆర్ ఆర్' ట్రైలర్ @100 మిలియన్స్..!!

బెల్లంకొండ లో టెన్షన్ మొదలైందట!!

కేసీఆర్ స్కెచ్ ఇదేనా.. యూపీఏ గూటికి చేరనున్నారా..!

శ్యామ్ సింగ రాయ్.. అదే కథ.. అదే రోత!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>