CrimeSatvikaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/maharastra4f458b15-bbe4-414f-9824-5cdee77e862d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/maharastra4f458b15-bbe4-414f-9824-5cdee77e862d-415x250-IndiaHerald.jpgదేశం ఎమౌతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఒకప్పుడు ఆడవాళ్ళకు మొక్కే వాళ్ళు. ఇప్పుడు రక్కు తున్నారు. ఇది నిజంగా వినాశనానికి సంకేతం. ఎక్కడ చూసినా కూడా అత్యాచారాలు, హత్యలు.. ఇవి కాక కడుపులో పిండా కూడా చంపుతున్నారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం ఎన్నో రకాల చర్యలను తీసుకుంటూ వస్తున్నా కూడా సమాజంలో ఎటువంటి మార్పు రాలేదు. ఇంకా లైంగిక దాడులు పెరుగుతూనే ఉన్నాయి. Maharastra{#}maya;Maharashtra;Girl;Father;local language;police;Governmentవయస్సు పెరిగినా ముసలోడికి బుద్ది మారలేదు.. ఛీ..ఛీ..వయస్సు పెరిగినా ముసలోడికి బుద్ది మారలేదు.. ఛీ..ఛీ..Maharastra{#}maya;Maharashtra;Girl;Father;local language;police;GovernmentWed, 15 Dec 2021 22:00:00 GMTదేశం ఎమౌతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఒకప్పుడు ఆడవాళ్ళకు మొక్కే వాళ్ళు. ఇప్పుడు రక్కు తున్నారు. ఇది నిజంగా వినాశనానికి సంకేతం. ఎక్కడ చూసినా కూడా అత్యాచారాలు, హత్యలు.. ఇవి కాక కడుపులో పిండా కూడా చంపుతున్నారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం ఎన్నో రకాల చర్యలను తీసుకుంటూ వస్తున్నా కూడా సమాజంలో ఎటువంటి మార్పు రాలేదు. ఇంకా లైంగిక దాడులు పెరుగుతూనే ఉన్నాయి.


వావి వరుసలు మరచిపోయి శారీరక సుఖం కోసం పరుగులు తీస్తున్నారు. విషయానికొస్తే.. 65 ఏళ్ల ముసలొడు 14 ఏళ్ల బాలికపై గత ఆరు నెలలు గా అత్యాచారం చేస్తున్నాడు. ఈ ఘటన ఇప్పుడే వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్ర లో బయట పడింది.ఠాణే జిల్లాలో ఆరు నెలలుగా 14 ఏళ్ల బాలిక పై అత్యాచారానికి పాల్పడుతున్నాడు 65 ఏళ్ల వృద్ధుడు తన ఇంట్లో పని చేస్తున్న బాలిక పై కన్నెసిన యజమాని ఎవ్వరూ లేని సమయం లో ఏవో మాయ మాటలు చెప్పి అత్యాచారం చేస్తున్నట్లు తెలుస్తుంది.


ఏదైనా జరిగితే తనకే చెప్పాలని చెప్పేవాడు. తనకూ ఏదోకటి కొనిపించే వాడు.ఇలా ఆరు నెలలు గడిచింది. బాలిక తండ్రి చనిపోవటం వల్ల కుటుంబ పోషణ కోసం అమ్మాయి ఓ ఇంట్లో పనిలోకి చేరింది. అక్కడ ఇచ్చే డబ్బులు, బర్రెలను కాయగా వచ్చే డబ్బు లతో పబ్బం గడిచిపోతుంది. ఆ ముసలొడు ఆరు మాసాలుగా  లైంగిక దాడి చేశాడు.అంతటితో ఆగక ఎవరికీ చెప్పొద్దని బెదిరించెవాడు. ఈ విషయం కనిపెట్టిన తల్లి ఇరుగుపొరుగు వారికి విషయం చెప్పింది. వారి సహకారంతో స్థానిక సామాజిక సంస్థను సంప్రదించింది. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్స్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. బాలికకు న్యాయం చేయాలనీ కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.



కృష్ణాలో ‘సైకిల్’ సీట్లు మార్చేలా ఉన్నారుగా!

బ‌స్సు ప్ర‌మాదంపై ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఏమ‌న్నారంటే..?

ఛీ ఛీ! జూబ్లీహిల్స్ పబ్బుల్లో పిల్లల హంగామా..

అంత సీన్ ఉందా.. దేవిశ్రీ ఓవరయ్యిందా!!

బాలయ్యతో సినిమా అనగానే.. మీసం తిప్పిన రాజమౌళి?

'ఆర్ ఆర్ ఆర్' ట్రైలర్ @100 మిలియన్స్..!!

బెల్లంకొండ లో టెన్షన్ మొదలైందట!!

కేసీఆర్ స్కెచ్ ఇదేనా.. యూపీఏ గూటికి చేరనున్నారా..!

శ్యామ్ సింగ రాయ్.. అదే కథ.. అదే రోత!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>