MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charan45af38f7-d343-4492-874d-3f5bfe25038e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charan45af38f7-d343-4492-874d-3f5bfe25038e-415x250-IndiaHerald.jpgసంక్రాంతి సీజన్ కొంతమంది హీరోలు ఎంతో ప్రత్యేకం ఎందుకంటే ఈ సీజన్ లో వారు విడుదల చేసే సినిమాలు భారీ విజయం సాధించడంతో పాటు భారీ వసూళ్లను కూడా సాధించి పడుతుంది అలా ఎక్కువ మంది హీరోలు సంక్రాంతి సీజన్ నుంచే తమ సినిమాలను విడుదల తీసుకునే విధంగా ప్లాన్ చేసుకుంటారు ఇప్పటివరకు ఈ సంక్రాంతికి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రం ఏమాత్రం కలిసి రాలేదని ఆయన హీరోగా చేసిన గత రెండు చిత్రాలు సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు బాక్సాఫీసు వద్ద భారీ ఫ్లాపులు గా మిగిలి ఆయనకు చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. ram charan{#}Vinaya Vidheya Rama;boyapati srinu;Chitram;ram pothineni;NTR;Rajamouli;Darsakudu;Ram Charan Teja;India;Director;Audience;Makar Sakranti;Cinemaచరణ్ కు రెండు సంక్రాంతి లు కలిసి రాలేదు.. ఈసారి?చరణ్ కు రెండు సంక్రాంతి లు కలిసి రాలేదు.. ఈసారి?ram charan{#}Vinaya Vidheya Rama;boyapati srinu;Chitram;ram pothineni;NTR;Rajamouli;Darsakudu;Ram Charan Teja;India;Director;Audience;Makar Sakranti;CinemaWed, 15 Dec 2021 12:00:00 GMTసంక్రాంతి సీజన్ కొంతమంది హీరోలు ఎంతో ప్రత్యేకం ఎందుకంటే ఈ సీజన్ లో వారు విడుదల చేసే సినిమాలు భారీ విజయం సాధించడంతో పాటు భారీ వసూళ్లను కూడా సాధించి పడుతుంది అలా ఎక్కువ మంది హీరోలు సంక్రాంతి సీజన్ నుంచే తమ సినిమాలను విడుదల తీసుకునే విధంగా ప్లాన్ చేసుకుంటారు ఇప్పటివరకు ఈ సంక్రాంతికి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రం ఏమాత్రం కలిసి రాలేదని ఆయన హీరోగా చేసిన గత రెండు చిత్రాలు సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు బాక్సాఫీసు వద్ద భారీ ఫ్లాపులు గా మిగిలి ఆయనకు చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. 

శ్రీనువైట్ల దర్శకత్వంలో రామ్ చరణ్ చేసిన చిత్రం బ్రూస్ లీ. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం ప్రేక్షకులముందుకు సంక్రాంతి కానుకగా రాగా ప్రేక్షకులు ఆశించిన రేంజిలో ఈ చిత్రం వారిని మెప్పించలేకపోయింది దాంతో ఈ సినిమా తన కెరీర్ లోనే భారీ ఫ్లాప్ చిత్రంగా మిగిలిపోయింది. అలాగే బోయపాటి శీను దర్శకత్వంలో చేసిన వినయ విధేయ రామ చిత్రం కూడా గత ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాగా ఆ సినిమా వీరిద్దరికీ కూడా భారీ ఫ్లాప్ ను తెచ్చిపెట్టింది దాంతో సంక్రాంతి సీజన్ రామ్ చరణ్కు కలిసిరాదని వార్త తెగ హల్చల్ అయ్యింది.

ఇప్పుడు ఆయనఎన్టీఆర్ తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో చేసిన ఆర్ ఆర్ ఆర్ సినిమా కూడా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది మరి ఈ సినిమా ఫలితం ఎలా ఉండబోతుందో అన్న ఆసక్తి నెలకొంది. సినిమా ఇండియా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడం అలాగే ఈ చిత్రంలో ఎన్టీఆర్ కూడా మరో కథానాయకుడిగా నటించడం అపజయం లేని దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహించడం వంటి కారణాలు ఈ సినిమా ఫ్లాప్ అవ్వదు అని మెగా అభిమానులు గట్టిగా చెప్పడానికి ముఖ్య కారణాలు. ఈ నేపథ్యంలో తొలిసారి ఇండియా మార్కెట్ లోకి అడుగుపెడుతున్న రామ్ చరణ్ ఈ సినిమాతో ఏ స్థాయిలో హిట్ అందుకుంటాడో చూడాలి. మరి ఈ సినిమా అయినా రామ్ చరణ్ కు సంక్రాంతి సీజన్ కలిసి వస్తుందనే ఆశాభావాన్ని కలిగిస్తుందా అనేది చూడాలి. 



ఏపీ ఆర్థిక ప‌రిస్థితి ఇంత ఘోర‌మా.. కేంద్ర మంత్రి సంచ‌ల‌నం

కేసీఆర్, స్టాలిన్ కూటమిలో జగన్ ఎంట్రీ ఎప్పుడు..?

కొత్త దోస్తీ.. రాష్ట్రంలో కాంగ్రెస్ బ‌ల‌ప‌డుతుందా..?

అబ్బో.. ఆ విషయంలో శిల్పాచౌదరి మహా ముదురు!

రాజ్ తరుణ్ పరిస్థితి ఎందుకిలా అయిపోయింది..?

పాట కోసం 5 కోట్లు.. పిచ్చెక్కిపోవాల్సిందే..!

పుష్ప కొడితే.. బాలీవుడ్ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!

భారత్ : చైనా బలంపై.. గట్టిదెబ్బ..!

అస్సాం : బంగ్లా వాళ్ళు.. వెళ్లిపోవాల్సిందే..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>