MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika-mandana7fabad58-57fe-4ee1-bed5-ecc58311deed-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika-mandana7fabad58-57fe-4ee1-bed5-ecc58311deed-415x250-IndiaHerald.jpgహాట్ బ్యూటీ రష్మిక మందన నాగ శౌర్య హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వం లో తెరకెక్కిన ఛలో సినిమా తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించడం తో పాటు ఈ ముద్దు గుమ్మ అంద చందాలకు, నటనకు కూడా తెలుగు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ రావడంతో మొదటి సినిమా తోనే టాలీవుడ్ లో రష్మిక మందన కు మంచి క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రష్మిక మందన అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ Rashmika mandana{#}Chalo;naga shourya;television;sukumar;rashmika mandanna;Interview;BEAUTY;cinema theater;Venky Kudumula;Heroine;Cinema;Tollywood;sree;Allu Arjun;Teluguపుష్ప సినిమా కథ నాకు తెలియదు... రష్మిక మందన..!పుష్ప సినిమా కథ నాకు తెలియదు... రష్మిక మందన..!Rashmika mandana{#}Chalo;naga shourya;television;sukumar;rashmika mandanna;Interview;BEAUTY;cinema theater;Venky Kudumula;Heroine;Cinema;Tollywood;sree;Allu Arjun;TeluguWed, 15 Dec 2021 11:13:21 GMTహాట్ బ్యూటీ రష్మిక మందన నాగ శౌర్య హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వం లో తెరకెక్కిన ఛలో సినిమా తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించడం తో పాటు ఈ ముద్దు గుమ్మ అంద చందాలకు, నటనకు కూడా తెలుగు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ రావడంతో మొదటి సినిమా తోనే టాలీవుడ్ లో రష్మిక మందన కు మంచి క్రేజ్ వచ్చింది.  ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రష్మిక మందన అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమాలో హీరోయిన్ గా నటించింది, ఈ సినిమాలో శ్రీ వల్లి పాత్రలో రష్మిక కనిపించబోతోంది. ఎంతో భారీ ఖర్చుతో తెరకెక్కించిన ఈ సినిమా డిసెంబర్ 17 వ తేదీ న థియేటర్ లలో విడుదల కాబోతుంది, ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో ఈ చిత్ర బృందం పలు టీవీ ఛానల్ ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు.

ఇందులో భాగంగా ఈ సినిమా హీరోయిన్ రష్మిక మందన కూడా పలు టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొంటుంది. అయితే ఒక ఇంటర్వ్యూ లో పుష్ప కథ గురించి వినగానే మీరు ఏమనుకున్నారు అని రష్మిక మందన ను ప్రశ్నించగా.. నాకు పుష్ప సినిమా కథ గురించి తెలియదని సుకుమార్ పూర్తిగా కథ చెప్పలేదు,  ఈ సినిమాలో నా పాత్ర ప్రాధాన్యత గురించి మాత్రమే చెప్పాడు. సుకుమార్ గారి పట్ల ఉన్న నమ్మకం తోనే ఈ సినిమాను ఓకే చేశాను. కానీ ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయం లో నా పాత్ర పై నాకు చాలా సంతృప్తి పెరుగుతూ వచ్చిందే, తప్ప ఏ మాత్రం తగ్గలేదు. ఈ సినిమా లో నా పాత్రకు మంచి గుర్తింపు వస్తుంది అని నమ్మకం వచ్చింది అని రష్మిక మందన తెలియజేసింది.



తాలిబన్లు : ఓఐసి లో.. పాక్..!

కేసీఆర్, స్టాలిన్ కూటమిలో జగన్ ఎంట్రీ ఎప్పుడు..?

కొత్త దోస్తీ.. రాష్ట్రంలో కాంగ్రెస్ బ‌ల‌ప‌డుతుందా..?

అబ్బో.. ఆ విషయంలో శిల్పాచౌదరి మహా ముదురు!

రాజ్ తరుణ్ పరిస్థితి ఎందుకిలా అయిపోయింది..?

పాట కోసం 5 కోట్లు.. పిచ్చెక్కిపోవాల్సిందే..!

పుష్ప కొడితే.. బాలీవుడ్ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!

భారత్ : చైనా బలంపై.. గట్టిదెబ్బ..!

అస్సాం : బంగ్లా వాళ్ళు.. వెళ్లిపోవాల్సిందే..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>