Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/power06c434bb-1fcc-4f3a-bd03-deedd51ef8ec-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/power06c434bb-1fcc-4f3a-bd03-deedd51ef8ec-415x250-IndiaHerald.jpgహైదరాబాద్లోని ఉప్పల్లో ఉన్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఎంతో ఫేమస్. ఎన్నో ఇంటర్నేషనల్ మ్యాచ్ లు ఇక ఈ స్టేడియంలో జరుగుతూ ఉంటాయి. ఇప్పటివరకు ఎన్నో కీలక మ్యాచ్ లు కూడా జరిగాయి. అయితే ఇక హైదరాబాద్లో జరిగే ఇంటర్నేషనల్ మ్యాచ్ లు అన్నీ కూడా ఇక్కడే జరుగుతూ ఉంటాయి అని చెప్పాలి. ఏదైనా మ్యాచ్ జరుగుతుంది అంటే చాలు క్రికెట్ స్టేడియం మొత్తం భారీ లైట్లతో మెరిసిపోతూ వుంటుంది. ఇలా ఎప్పుడూ భారీ లైట్లతో మెరిసిపోయే ఉప్పల్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కాస్త ఇటీవలే పూర్తిగా చీకటి గా మారిపోయింది. పెద్దPower{#}Rajiv Gandhi;Uppal;Mohandas Karamchand Gandhi;electricity;court;Hyderabad;Cricketస్టేడియంలో కరెంట్ కట్.. ఏంటా అని చూస్తే.. అది సంగతి?స్టేడియంలో కరెంట్ కట్.. ఏంటా అని చూస్తే.. అది సంగతి?Power{#}Rajiv Gandhi;Uppal;Mohandas Karamchand Gandhi;electricity;court;Hyderabad;CricketWed, 15 Dec 2021 12:30:00 GMTహైదరాబాద్లోని ఉప్పల్లో ఉన్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఎంతో ఫేమస్. ఎన్నో ఇంటర్నేషనల్ మ్యాచ్ లు ఇక ఈ స్టేడియంలో జరుగుతూ ఉంటాయి. ఇప్పటివరకు ఎన్నో కీలక మ్యాచ్ లు కూడా జరిగాయి. అయితే ఇక హైదరాబాద్లో జరిగే ఇంటర్నేషనల్ మ్యాచ్ లు అన్నీ కూడా ఇక్కడే జరుగుతూ ఉంటాయి అని చెప్పాలి. ఏదైనా మ్యాచ్ జరుగుతుంది అంటే చాలు క్రికెట్ స్టేడియం మొత్తం భారీ లైట్లతో మెరిసిపోతూ వుంటుంది. ఇలా ఎప్పుడూ భారీ లైట్లతో మెరిసిపోయే ఉప్పల్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కాస్త ఇటీవలే పూర్తిగా చీకటి గా మారిపోయింది. పెద్ద పెద్ద లైట్లు కాదు కనీసం చిన్న లైట్లు కూడా ఎక్కడా కనిపించలేదు. దీంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు.



 అయితే విద్యుత్ అధికారులు ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం కి కరెంట్ ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. మామూలుగా అయితే కరెంట్ బిల్ ప్రతి ఒక్కరూ ప్రతి నెలా తప్పనిసరిగా కట్టవలసి ఉంటుంది.  ఒకవేళ కుదరకపోతే రెండు మూడు నెలలకు ఒకసారి అయినా కట్టుకోవాలి. అయితే ఒక వైపు కరెంటు బిల్లు  తడిసి మోపెడు అవుతున్నప్పటికీ ఇంకా కరెంటు బిల్లు కట్టడం లో నిర్లక్ష్యం వహిస్తే మాత్రం విద్యుత్ అధికారులు కరెంట్ కట్ చేసి షాక్ ఇస్తూ ఉంటారు.. ఇక ఇప్పుడు కూడా ఇదే చేశారు విద్యుత్ అధికారులు. ఏకంగా ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కి కరెంట్ కట్ చేశారు.



 ఏకంగా ఉప్పల్ స్టేడియంకు సంబంధించి కోటికి పైగా విద్యుత్ బకాయిలు ఉండడమే ఇందుకు కారణం. బిల్లులు చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కరెంట్ వాడుకోవడం కారణంగానే విద్యుత్ శాఖ అధికారులు ఇలా చేసి షాకిచ్చారు. అంతే కాకుండా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై కేసు కూడా పెట్టారు విద్యుత్ అధికారులు. అయితే ఈ క్రమంలోనే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కోర్టును ఆశ్రయించింది.  అటు కోర్టులో కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు షాక్ తగిలింది. కోర్టు తీర్పు విద్యుత్ శాఖ కు అనుకూలంగా వచ్చింది. ఇక ఆ తర్వాత విద్యుత్ అధికారులు  నోటీసులు పంపినప్పటికీ బిల్లు కట్టక పోవడంతో చివరికి కరెంట్ కట్ చేశారు అధికారులు.



పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

ఆ కమ్మ నేతలకు బాబు క్లారిటీ ఇచ్చేశారు..అదొక్కటే ఇష్యూ?

బ్రేకింగ్ : రేపు ఢిల్లికీ.. తెలంగాణ మంత్రులు..?

మరో విధ్వంసానికి రంగం సిద్ధం చేసిన బాలయ్య!!

సమంతకు జలక్ ఇచ్చిన అక్కినేని ఫ్యాన్స్..!

ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్.. ఫినాలేకి ముందే సిరి ఎలిమినేషన్?

సినిమా టికెట్ల పై బాలకృష్ణ ఎక్కడా తప్పుగా మాట్లాడలేదు ?

పుష్ప:సుక్కు లెక్క అక్కడ ఎలా తగ్గిందబ్బా?

అన్ని భాషల్లో అదే దూకుడు.. పుష్ప రైసెస్!!

ఆది సినిమాలో ముందు అనుకున్న హీరో ఎవరో తెలుసా..??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>