MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shyam-singha-roy34003cf0-6be1-48f9-aa59-7f9fbc432952-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shyam-singha-roy34003cf0-6be1-48f9-aa59-7f9fbc432952-415x250-IndiaHerald.jpgసినిమా పరిశ్రమలో హీరోయిన్ ల విషయానికి వస్తే వారు బాగా నటించడం కంటే తమ అందాలను ఎక్కువగా చూపిస్తేనే ప్రేక్షకుల్లో మంచి పాపులారిటీ భారీ క్రేజ్ ఏర్పడుతుంది. నటన పరంగా నటీమణులు ఏ స్థాయి నటన కనబరిచిన కూడా గ్లామర్ పాత్రలు పోషించే దానికంటే ఎక్కువగా పేరు మాత్రం రాదు. అలా ఇప్పటి తరం హీరోయిన్ లు ఎక్కువగా గ్లామర్ ను నమ్ముకుని సినిమాలను చేస్తూ దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్నట్లు వారు తమ ముందుకు సాగిస్తూ డబ్బు సంపాదించుకుంటున్నారు. shyam singha roy{#}Raccha;Romantic;Heroine;Sai Pallavi;shyam;House;Cinemaకృతి, సాయి పల్లవి కూడా లైన్ లోకి వచ్చేశారే!!కృతి, సాయి పల్లవి కూడా లైన్ లోకి వచ్చేశారే!!shyam singha roy{#}Raccha;Romantic;Heroine;Sai Pallavi;shyam;House;CinemaWed, 15 Dec 2021 18:36:07 GMTసినిమా పరిశ్రమలో హీరోయిన్ ల విషయానికి వస్తే వారు  బాగా నటించడం కంటే తమ అందాలను ఎక్కువగా చూపిస్తేనే ప్రేక్షకుల్లో మంచి పాపులారిటీ భారీ క్రేజ్ ఏర్పడుతుంది. నటన పరంగా నటీమణులు ఏ స్థాయి నటన కనబరిచిన కూడా గ్లామర్ పాత్రలు పోషించే దానికంటే ఎక్కువగా పేరు మాత్రం రాదు. అలా ఇప్పటి తరం హీరోయిన్ లు ఎక్కువగా గ్లామర్ ను నమ్ముకుని సినిమాలను చేస్తూ దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్నట్లు వారు తమ ముందుకు సాగిస్తూ డబ్బు సంపాదించుకుంటున్నారు.

అయితే ఇప్పుడు కొంతమంది హీరోయిన్ లు గ్లామర్ పాత్రలను ఎక్కువగా ఎంకరేజ్ చేయకుండా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు చేస్తూ సినిమాలు చేసుకుంటూ వచ్చారు. వారిలో కథానాయిక సాయిపల్లవి కూడా ఒకరు. ఈమె చేస్తున్న సినిమాలను గమనిస్తే ఎక్కువగా గ్లామర్ పాత్రలు కాకుండా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలే ఎక్కువగా చేసుకుంటూ వచ్చింది. అయితే ఇటీవల కాలంలో ఆమె గ్లామర్ పాత్రలకు కూడా కొంత మక్కువ చూపిస్తున్నట్లుగా ఆమె చేసే సినిమాలను బట్టి తెలుస్తుంది.

అలాగే హీరోయిన్ కృతి శెట్టి కూడా తన తొలి సినిమాలో సంప్రదాయమైన పాత్రను చేసి గ్లామర్ పాత్రలకు తాను నో అనే విధంగా నటించింది కానీ రెండో సినిమాకే ఆమె గ్లామర్ పాత్ర పోషించి తాను ఏ లెవెల్ ప్రిపేర్ అయ్యిందో చాటి చెబుతోంది. ఆ విధంగా శ్యామ్ సింగ రాయ్ సినిమా లో ఆమె చేసే అందాల రచ్చ మామూలుగా లేదని ట్రైలర్ ను బట్టి తెలుస్తుంది. కృతి శెట్టి ఏకంగా లిప్ లాక్ చేయడం సాయిపల్లవి కూడా కొన్ని రొమాంటిక్ సీన్లలో నటించడం వంటివి కూడా ఇతర గ్లామర్ హీరోయిన్ లలాగా మారిపోయారని చెప్పవచ్చు. నిజంగా ఇటీవల కాలంలో ఉన్న ప్రేక్షకుల అభిరుచిని బట్టి హీరోయిన్ లు మారకపోతే వారికి ఎక్కువ అవకాశాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఈ నేపథ్యంలో వీరు ఈ తరహాలో మారడం వారికి ఎలాంటి అవకాశాలను తీసుకువస్తుందో చూడాలి. 



ఆ హస్తం నేతలు...సైకిల్ ఎక్కేలా ఉన్నారుగా!

బ‌స్సు ప్ర‌మాదంపై ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఏమ‌న్నారంటే..?

ఛీ ఛీ! జూబ్లీహిల్స్ పబ్బుల్లో పిల్లల హంగామా..

అంత సీన్ ఉందా.. దేవిశ్రీ ఓవరయ్యిందా!!

బాలయ్యతో సినిమా అనగానే.. మీసం తిప్పిన రాజమౌళి?

'ఆర్ ఆర్ ఆర్' ట్రైలర్ @100 మిలియన్స్..!!

బెల్లంకొండ లో టెన్షన్ మొదలైందట!!

కేసీఆర్ స్కెచ్ ఇదేనా.. యూపీఏ గూటికి చేరనున్నారా..!

శ్యామ్ సింగ రాయ్.. అదే కథ.. అదే రోత!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>