WinnersVimalathaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jai-bheem-movie-6dc08018-51a0-41f1-ba63-160c1625a9cb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jai-bheem-movie-6dc08018-51a0-41f1-ba63-160c1625a9cb-415x250-IndiaHerald.jpgనూతన సంవత్సరం 2022 రావడానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. చాలా మంది కొత్త సంవత్సరం రిజల్యూషన్ ఎలా ఉండాలో ముందుగానే ఆలోచించడం ప్రారంభిస్తారు. నూతన సంవత్సరం రోజున తమలో ఉన్న ఏదో ఒక చెడును వదిలేయాలని, మంచిని తీసుకోవాలని నిర్ణయించుకుంటారు అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ నాలుగు అలవాట్లను విడిచి పెట్టారంటే జీవితంలో విజయం మీదే ! కోపం, అహంకారాన్ని వదిలేయండి : కోపం, అహం రెండూ మనిషికి పెద్ద శత్రువులు. కోపం ఒక వ్యక్తి మనస్సాక్షిని తీసివేస్తుంది. అహంలో ఒక వ్యక్తి మంచి, తప్పు మధ్య తేడాను చూడడుwinners{#}Anandamవిజయం మీదే... ఈ 4 విషయాలను వదిలేస్తే !విజయం మీదే... ఈ 4 విషయాలను వదిలేస్తే !winners{#}AnandamWed, 15 Dec 2021 21:00:00 GMTనూతన సంవత్సరం 2022 రావడానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. చాలా మంది కొత్త సంవత్సరం రిజల్యూషన్ ఎలా ఉండాలో ముందుగానే ఆలోచించడం ప్రారంభిస్తారు. నూతన సంవత్సరం రోజున తమలో ఉన్న ఏదో ఒక చెడును వదిలేయాలని, మంచిని తీసుకోవాలని నిర్ణయించుకుంటారు అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ నాలుగు అలవాట్లను విడిచి పెట్టారంటే జీవితంలో విజయం మీదే !

కోపం, అహంకారాన్ని వదిలేయండి : కోపం, అహం రెండూ మనిషికి పెద్ద శత్రువులు. కోపం ఒక వ్యక్తి మనస్సాక్షిని తీసివేస్తుంది. అహంలో ఒక వ్యక్తి మంచి, తప్పు మధ్య తేడాను చూడడు. దీనితో జీవితం శ్రమలో కొట్టుకుపోతుంది. అందుకే ఈసారి నూతన సంవత్సరం రోజున తీర్మానంగా మీ జీవితంలోని ఇద్దరి శత్రువులను విడిచి పెట్టడానికి ట్రై చేయండి.

విమర్శలతో ఇబ్బంది పడకండి : ఒక వ్యక్తి ముందుకు సాగినప్పుడు లేదా ఏదైనా కొత్తది చేసినప్పుడు విమర్శలకు గురవుతాడు. ఇది కాకుండా కొన్నిసార్లు మీపై విమర్శలు గుప్పించే పరిస్థితులు ఏర్పడతాయి. కానీ మీరు చేస్తున్నది సరైనదని మీకు ఖచ్చితంగా తెలిస్తే, విమర్శల గురించి ఎప్పుడూ చింతించకండి. కాలం గడిచే కొద్దీ విమర్శలు కూడా ప్రశంసలుగా మారుతాయి. కాబట్టి లక్ష్యంపై దృష్టి పెట్టి మీ పనిని కొనసాగించండి.

తప్పును తిరిగి చేయవద్దు : తప్పు చేయడం మనిషికి ఉండే సహజ లక్షణం. తప్పు చేయడం తప్పు కాదు, కానీ అది వ్యక్తికి అనుభవాన్ని ఇస్తుంది. కానీ తప్పును పునరావృతం చేయడం తప్పు. మీరు తప్పులు పునరావృతం చేస్తే ఎప్పటికీ విజయం సాధించలేరు. కాబట్టి మీ తప్పు నుండి నేర్చుకోవడానికి ప్రయత్నించండి.

శ్రమకు భయపడవద్దు : కష్టపడకుండా ఎవరూ విజయం సాధించలేరు. కాబట్టి శ్రమకు భయపడకండి. మీరు జీవితంలో ఏది సాధించాలనుకున్నా, దాని కోసం చాలా కష్టపడండి. అది మీకు బలాన్ని ఇస్తుంది. కష్టపడి లక్ష్యాన్ని సాధించినప్పుడు ఆ ఆనందం మరొకలా ఉంటుంది.



ఆ హస్తం నేతలు...సైకిల్ ఎక్కేలా ఉన్నారుగా!

బ‌స్సు ప్ర‌మాదంపై ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఏమ‌న్నారంటే..?

ఛీ ఛీ! జూబ్లీహిల్స్ పబ్బుల్లో పిల్లల హంగామా..

అంత సీన్ ఉందా.. దేవిశ్రీ ఓవరయ్యిందా!!

బాలయ్యతో సినిమా అనగానే.. మీసం తిప్పిన రాజమౌళి?

'ఆర్ ఆర్ ఆర్' ట్రైలర్ @100 మిలియన్స్..!!

బెల్లంకొండ లో టెన్షన్ మొదలైందట!!

కేసీఆర్ స్కెచ్ ఇదేనా.. యూపీఏ గూటికి చేరనున్నారా..!

శ్యామ్ సింగ రాయ్.. అదే కథ.. అదే రోత!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vimalatha]]>